తెలంగాణాలో రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి
09-02-202109-02-2021 16:43:32 IST
2021-02-09T11:13:32.528Z09-02-2021 2021-02-09T11:13:29.279Z - - 27-02-2021

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పొలిటికల్ ఎంట్రీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! లోటస్ పాండ్ లో ఉంచిన ఫ్లెక్సీలపై ఎక్కడ కూడా జగన్ మోహన్ రెడ్డి ఫోటో లేకపోవడం కూడా సంచలనం అయింది. జగన్ కు షర్మిలకు మధ్య విబేధాలు లేకపోవడం వల్లనే ఇలా తెలంగాణలో పార్టీ పెట్టాల్సి వచ్చిందనే ప్రచారం సాగుతూ ఉంది. ఈ కథనాలపై వైఎస్ షర్మిల స్పందించారు. మీడియాతో మాట్లాడిన షర్మిల జగన్ మా అన్న అని.. ఆయన ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పారు. మీడియాతో కూడా జగన్ ఆశీస్సులు లేవని మీరు అనుకుంటూ ఉన్నారా అంటూ కూడా ఎదురు ప్రశ్న వేశారు.

దెబ్బ తగిలిన తర్వాతే చంద్రబాబు నిజస్వరూపం బయట పడింది: సజ్జల
25-02-2021

91 వేల పోస్టుల భర్తీకి సంబంధించి టైం టేబుల్ ఏది..!
25-02-2021

వైసీపీ నాయకుల్ని చూస్తుంటే నవ్వొస్తుంది.. నారా లోకేష్
25-02-2021

ఎపిసోడ్ 2 పఠన కుతూహలం : ఈవారం శ్రీశ్రీ ఖడ్గసృష్టి, మహాప్రస్థానం నుంచి..
22-02-2021

21-02-21 నుంచి 27-02-21 వరకు వార ఫలాలు
21-02-2021

ఫిబ్రవరి 20న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర చేస్తాం - ఎంపీ విజయసాయిరెడ్డి
16-02-2021

ఎపిసోడ్ 1 పఠన కుతూహలం
15-02-2021

మా ముఖ్యమంత్రివి అన్నీ క్రేజీ థాట్స్
12-02-2021

రాజధాని అమరావతి, వైఎస్ జగన్ పై ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక వాఖ్యలు
10-02-2021

మాకు తెరాస తో సంబంధాలు ముఖ్యం.. షర్మిల పార్టీ కి వైసీపీ కి సంబంధం లేదు
09-02-2021
ఇంకా