newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

ఫిబ్రవరి 20న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర చేస్తాం - ఎంపీ విజయసాయిరెడ్డి

16-02-202116-02-2021 16:36:30 IST
Updated On 16-02-2021 17:09:38 ISTUpdated On 16-02-20212021-02-16T11:06:30.416Z16-02-2021 2021-02-16T10:53:45.022Z - 2021-02-16T11:39:38.365Z - 16-02-2021

ఫిబ్రవరి 20న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర చేస్తాం - ఎంపీ విజయసాయిరెడ్డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడేందుకు ‘విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర’ చేయపడతామని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి స్టీల్ ప్లాంట్ ప్రధాన గెట్ వరకు, మొత్తం 23 కిలో మీటర్లు ఈ పాదయాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. ఈ నెల 20వ తేదీన ఉదయం 8:30 గంటలకు ఈ పాదయాత్ర ఉంటుంది.  స్టీల్ ప్లాంట్ ఎదుట బహిరంగ సభ ఉంటుంది అని ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర ఢిల్లీకి వినిపించేలా పాదయాత్ర ఉంటుంది అని వెల్లడించారు. 

జాగారం చేస్తున్న భక్తులతో కలిసి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నృత్యం

జాగారం చేస్తున్న భక్తులతో కలిసి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నృత్యం

   01-03-2021


కేబీఆర్ పార్క్ లో ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవి ప్రచారం

కేబీఆర్ పార్క్ లో ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవి ప్రచారం

   01-03-2021


రేణిగుంట ఎయిర్ పోర్టులో బైఠాయించిన చంద్రబాబు

రేణిగుంట ఎయిర్ పోర్టులో బైఠాయించిన చంద్రబాబు

   01-03-2021


రాజధాని ఒకే చోట వద్దు అని చరిత్ర చెప్పింది : అంబటి రాంబాబు

రాజధాని ఒకే చోట వద్దు అని చరిత్ర చెప్పింది : అంబటి రాంబాబు

   27-02-2021


దెబ్బ తగిలిన తర్వాతే చంద్రబాబు నిజస్వరూపం బయట పడింది: సజ్జల

దెబ్బ తగిలిన తర్వాతే చంద్రబాబు నిజస్వరూపం బయట పడింది: సజ్జల

   25-02-2021


91 వేల పోస్టుల భర్తీకి సంబంధించి టైం టేబుల్ ఏది..!

91 వేల పోస్టుల భర్తీకి సంబంధించి టైం టేబుల్ ఏది..!

   25-02-2021


వైసీపీ నాయకుల్ని చూస్తుంటే నవ్వొస్తుంది.. నారా లోకేష్

వైసీపీ నాయకుల్ని చూస్తుంటే నవ్వొస్తుంది.. నారా లోకేష్

   25-02-2021


ఎపిసోడ్ 2 పఠన కుతూహలం : ఈవారం శ్రీశ్రీ  ఖడ్గసృష్టి, మహాప్రస్థానం నుంచి..

ఎపిసోడ్ 2 పఠన కుతూహలం : ఈవారం శ్రీశ్రీ ఖడ్గసృష్టి, మహాప్రస్థానం నుంచి..

   22-02-2021


21-02-21 నుంచి 27-02-21 వరకు వార ఫలాలు

21-02-21 నుంచి 27-02-21 వరకు వార ఫలాలు

   21-02-2021


ఎపిసోడ్ 1  పఠన కుతూహలం

ఎపిసోడ్ 1 పఠన కుతూహలం

   15-02-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle