చెన్నై ని అతలాకుతలం చేసిన నివర్ తుఫాన్
26-11-202026-11-2020 12:31:36 IST
2020-11-26T07:01:36.714Z26-11-2020 2020-11-26T07:01:33.760Z - - 21-01-2021

నివర్ తుఫాన్ ఏపీ, తమిళనాడు రాష్ట్రాలలో దుమారం సృష్టిస్తుంది. ఐఎండీ హెచ్చరించినట్లుగానే పెను గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. బుధవారం రాత్రి నుండి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నివర్ తమిళనాడు పరిధిలో తీరాన్ని దాటక ముందు వరకూ అతి తీవ్ర తుపానుగా కొనసాగగా, తీరాన్ని దాటిన తరువాత బలహీనపడి తీవ్ర తుపానుగా మారింది. అయితే, తీవ్ర తుఫానుగా మారిన తర్వాతనే బలమైన గాలులతో కుండపోత వర్షం కురుస్తుంది. నివర్ గమనం ప్రస్తుతం పశ్చిమ ఆంధ్ర, తూర్పు కర్ణాటకల వైపు ఉండగా ఇది గురువారం మధ్యాహ్నం తరువాత మరింత బలహీనపడి తుపానుగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ పేర్కొంది.

కేసీఆర్ ని హెచ్చరించిన బీజేపీ లీడర్ పాల్వాయి రజిని
19-01-2021

రాత్రి నుంచి దేవినేని ఉమాకి 10 సార్లు ఫోన్ చేశాను... కొడాలి నాని
19-01-2021

దేవినేని ఉమాని అరెస్ట్ చేసిన పోలీసులు
19-01-2021

చంద్రబాబు పై విరుచుకుపడ్డ కొడాలి నాని
18-01-2021

ఖమ్మం టీఆర్ఎస్లో హాట్ టాపిక్‌గా మారిన పొంగులేటి కామెంట్స్...
18-01-2021

బండి సంజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గాదరి కిషోర్
18-01-2021

ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
18-01-2021

కవి శ్రీ గురజాడ అప్పారావు గారిని గుర్తుచేసుకున్న మోదీ
16-01-2021

ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన సీఎం జగన్
16-01-2021

కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోడీ..
16-01-2021
ఇంకా