newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

కరోనా తీవ్రత జూలై 20వరకు... స్వరూపానందేంద్ర స్వామి

09-05-202109-05-2021 12:23:15 IST
2021-05-09T06:53:15.199Z09-05-2021 2021-05-09T06:53:09.560Z - - 14-06-2021

కరోనా తీవ్రత జూలై 20వరకు... స్వరూపానందేంద్ర స్వామి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
*-విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి*

ఈ ఏడాది ఉగాది రోజున(ఏప్రిల్‌ 13వ తేదీన) విశాఖ శ్రీ శారదా  పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు పంచాంగ విశ్లేషణ సందర్భంగా కరోనా తీవ్రత గురించి ప్రస్తావించారు. కరోనా తీవ్రత ఎలా ఉండబోతుందన్న అంశంపై స్పష్టమైన విశ్లేషణ చేసారు. ఈ ఏడాది అన్ని గ్రహాలు రాహువు - కేతువు మధ్యలో ఉన్న కారణంగా ఇబ్బందికరమైన సంవత్సరమే అవుతుందని చాలా స్పష్టంగా చెప్పారు. కుజుడు కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ ఇబ్బందులు తప్పవని తెలిపారు. జూలై 20వ తేదీ వరకు కరోనా మహమ్మారి బలంగా ఉంటుందని విశ్లేషించారు. కరోనా తీవ్రత ఎప్పటికి తగ్గుతుందనేది ఆ తర్వాతే నిర్ణయం చేయాలి తప్ప, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి నెలకొందని స్పష్టం చేశారు. 

ఉగాది రోజున పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి వారు చేసిన పంచాంగ విశ్లేషణ గురించి అవగాహన లేని కొందరు సోషల్ మీడియా వేదికగా లేనిపోని ప్రచారం చేస్తుండటాన్ని విశాఖ శ్రీ శారదాపీఠం ఖండిస్తోంది. పీఠాధిపతుల విశ్లేషణను ఈమధ్య ఒక దినపత్రిక తమకు తోచిన విధంగా ప్రచురించింది. స్పష్టత కోసం ఉగాది రోజున విశాఖ శ్రీ శారదాపీఠం అధికారికంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనను మీకు పంపుతున్నాము. పీఠాధిపతుల విశ్లేషణకు సంబంధించిన వీడియోను, విశాఖ శ్రీ శారదాపీఠం ఫేస్‌బుక్ లింకును కూడా జతపరుస్తున్నాం. 

ఇట్లు

విశాఖ శ్రీ శారదాపీఠం

మాన్సస్  ట్రస్ట్ ఛైర్మెన్ గా అశోక్ గజపతి రాజు :  ఏపీ హైకోర్టు

మాన్సస్ ట్రస్ట్ ఛైర్మెన్ గా అశోక్ గజపతి రాజు : ఏపీ హైకోర్టు

   41 minutes ago


రాబోయే రోజుల్లో బీజేపీలోకి మరిన్ని చేరికలు

రాబోయే రోజుల్లో బీజేపీలోకి మరిన్ని చేరికలు

   an hour ago


బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటల

బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటల

   2 hours ago


 కోవిడ్ - 19 సెకండ్ వేవ్ తర్వాత భారత ఆర్ధిక వ్యవస్థ

కోవిడ్ - 19 సెకండ్ వేవ్ తర్వాత భారత ఆర్ధిక వ్యవస్థ

   13-06-2021


ప్రపంచం పోరాడుతూనే ఉంది కానీ చైనా మాత్రం పురోగతి మార్గంలో ! ?

ప్రపంచం పోరాడుతూనే ఉంది కానీ చైనా మాత్రం పురోగతి మార్గంలో ! ?

   12-06-2021


లోకేష్ను పప్పు అని మేము అనలేదు.... గూగుల్ లో  కొడితే వచ్చింది

లోకేష్ను పప్పు అని మేము అనలేదు.... గూగుల్ లో కొడితే వచ్చింది

   10-06-2021


సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై బొత్సా సత్యనారాయణ

సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై బొత్సా సత్యనారాయణ

   10-06-2021


తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ 2020-21 వార్షిక నివేదిక

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ 2020-21 వార్షిక నివేదిక

   10-06-2021


ధర్మ యుధ్ధం జరగబోతోంది... ప్రజలు గెలుస్తారు

ధర్మ యుధ్ధం జరగబోతోంది... ప్రజలు గెలుస్తారు

   09-06-2021


కేసుల మాఫీ కోసమే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ముఖ్యమంత్రి

కేసుల మాఫీ కోసమే ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ముఖ్యమంత్రి

   09-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle