newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి విజేతల హవా...

05-11-202005-11-2020 18:07:44 IST
2020-11-05T12:37:44.736Z05-11-2020 2020-11-05T12:37:42.687Z - - 06-12-2020

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి విజేతల హవా...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు ట్రంప్, జో బైడెన్‌ల మధ్య ఉత్కంఠ భరితపోరులో జయాబజయాలు దోబూచులాడుతున్న సమయంలో భారతీయ సంతతి అభ్యర్థులు రికార్డు స్థాయిలో ప్రతినిధులు సభకు ఎంపికయ్యారు. అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన భారతీయ సంతతి అభ్యర్థులు నలుగురు మళ్లీ విజయం సాధించారు. డాక్టర్‌ అమీ బేరా, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తిలు డెమొక్రటిక్‌ పార్టీ తరఫున హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌కు పోటీ పడిన విషయం తెలిసిందే. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle