newssting
Radio
BITING NEWS :
ఏపీలో జరుగుతున్న విగ్రహాల విధ్వంసాల వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ప్రకటించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. డీజీపీ వ్యాఖ్యలపై సోము వీర్రాజు అభ్యంతరం, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమైన బీజేపీ నేతలు. 200 మంది బీజేపీ కార్యకర్తలు అరెస్ట్, మంగళగిరి పీఎస్ కు తరలింపు. * కృష్ణాజిల్లా కంచికచర్లలో హవాలా నగదు కలకలం. సరైన పత్రాలు లేకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్న కోటి రూపాయల నగదు స్వాధీనం, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * తిరుపతిలో టీడీపీ ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతి రద్దు. ర్యాలీకి నిబంధనలు పాటించలేదని అనుమతి రద్దు చేసిన పోలీసులు. విజయసాయిరెడ్డిని ఏ చట్టం కింద రామతీర్థానికి అనుమతించారని ప్రశ్నించిన చంద్రబాబు. * హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ ఆధ్వర్యంలో సెలబ్రేటింగ్ అమెరికా కార్యక్రమం ప్రారంభం. * కూకట్ పల్లిలో దారుణం. టీవీ చూస్తున్న కన్నకొడుకుని దారుణంగా హతమార్చిన తండ్రి. ఈ నెల 18న కొడుకు చరణ్ కు నిప్పుపెట్టిన తండ్రి. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం చరణ్ మృతి. * హుజూరాబాద్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురిని హతమార్చిన భర్త. పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్.

రాజధాని విషాదం : అమరావతి టీజర్ 2

03-12-202003-12-2020 17:05:15 IST
2020-12-03T11:35:15.353Z03-12-2020 2020-12-03T11:35:12.315Z - - 21-01-2021

రాజధాని విషాదం : అమరావతి టీజర్ 2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉమ్మడి రాష్ట్రంలో ఒక ముక్కైన తెలంగాణ అభివృద్ధిలో పురోగమిస్తుంటే ఏళ్ళు గడుస్తున్నా ఏపీ మాత్రం అనాధగా దిక్కులు చూస్తున్న విషాదమే కళ్ళ ముందు కనిపిస్తుంది. నాటి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో అమరావతిలో భూమి పూజ చేసిన ప్రాంతం ఇప్పుడు శ్మశానాన్ని తలపిస్తోంది.

 

కేసీఆర్ ని హెచ్చరించిన బీజేపీ లీడర్ పాల్వాయి రజిని

కేసీఆర్ ని హెచ్చరించిన బీజేపీ లీడర్ పాల్వాయి రజిని

   19-01-2021


రాత్రి నుంచి దేవినేని ఉమాకి 10 సార్లు ఫోన్ చేశాను... కొడాలి నాని

రాత్రి నుంచి దేవినేని ఉమాకి 10 సార్లు ఫోన్ చేశాను... కొడాలి నాని

   19-01-2021


దేవినేని ఉమాని అరెస్ట్ చేసిన పోలీసులు

దేవినేని ఉమాని అరెస్ట్ చేసిన పోలీసులు

   19-01-2021


చంద్రబాబు పై విరుచుకుపడ్డ కొడాలి నాని

చంద్రబాబు పై విరుచుకుపడ్డ కొడాలి నాని

   18-01-2021


ఖమ్మం టీఆర్‌ఎస్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన పొంగులేటి కామెంట్స్‌...

ఖమ్మం టీఆర్‌ఎస్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన పొంగులేటి కామెంట్స్‌...

   18-01-2021


బండి సంజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గాదరి కిషోర్

బండి సంజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గాదరి కిషోర్

   18-01-2021


ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

   18-01-2021


కవి శ్రీ గురజాడ అప్పారావు గారిని గుర్తుచేసుకున్న మోదీ

కవి శ్రీ గురజాడ అప్పారావు గారిని గుర్తుచేసుకున్న మోదీ

   16-01-2021


ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన సీఎం జగన్

   16-01-2021


కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోడీ..

కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోడీ..

   16-01-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle