దెబ్బ తగిలిన తర్వాతే చంద్రబాబు నిజస్వరూపం బయట పడింది: సజ్జల
25-02-202125-02-2021 18:41:53 IST
2021-02-25T13:11:53.015Z25-02-2021 2021-02-25T13:11:49.734Z - - 11-04-2021

తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్
- చంద్రబాబు నాయుడు మాట తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది
- ప్రజలకు చంద్రబాబు నిజంగా సేవ చేసి ఉంటే ఆయన్నే తిరిగి సీఎంగా ఎన్నుకునేవారు
- బూతులు తిట్టడం ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నారు
- రాబోయే రోజుల్లో ఇలాగే జుగుప్సాకరంగా మాట్లాడితే వ్యతిరేకత వస్తుంది, ఎవరైనా చంద్రబాబు వ్యాఖ్యలపై రియాక్ట్ అయితే అది మా బాధ్యత కాదు
- రాజకీయం అంటే క్రికెట్ ఆట లాంటిది కాదని చంద్రబాబు తెలుకోవాలి, తిరిగి రావాలనుకున్నా ప్రజలకు తిరిగి నమ్మకం కలగాలి
- మమ్మల్ని తిట్టడం ,దూషించడం ద్వారా చంద్రబాబుకు ప్రజల్లో అభిమానం రాదు, వెంటబడి తన్నేవాళ్లు లేక చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారా అనిపిస్తోంది
- దుర్గ గుడిలో జరుగుతున్న అనిశా దాడులన్నీ ప్రభుత్వం ద్వారానే జరుగుతున్నాయి
- సోదాలు జరపడంపై ఇంకా ప్రభుత్వాన్ని అభినందించాలి, తప్పు జరిగితే అందుకు కారకులకు తప్పకుండా శిక్షపడుతుంది
- జమిలీ ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబు, లోకేష్ పదేపదే మాట్లాడుతున్నారు
- ఆర్నెళ్లలోనే ఎన్నికలు వస్తాయని కూడా చంద్రబాబు బ్రమపడి చెబుతారు
- ఎంపీటీసీ, జడ్పీటీసీలో ఎవరి బలం ఏమిటో చూద్దాం
- సాకులు చూపుతూ బ్రమ పడి మాట్లాడుతున్నారు
- సీడ్ యాక్సిస్ రోడ్డుపై కోర్టులో కేసులున్నాయి..ఇంకా క్లియర్ కాలేదు

వకీల్ సాబ్ దెబ్బకి వణుకుతున్న జగన్
09-04-2021

వకీల్‌సాబ్ చెప్పిన విషయాలు ఆలోచన రేకెత్తిస్తాయి..
09-04-2021

అమర జవాన్ కుటుంబానికి 30 లక్షల చెక్కు అందచేసిన ఎమ్మెల్యే అంబటి
07-04-2021

పేదలు మద్యం కొనుగోలు చేయలేక.. శానిటైజర్లు తాగి చనిపోతున్నారు: జనసేన
05-04-2021

నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఈ క్షణమే రాజీనామా చేస్తా: వైసీపీ ఎమ్మెల్యే
05-04-2021

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో సీపీఎంకే నా మద్దతు: జేసీ ప్రభాకర్ రెడ్డి
05-04-2021

నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా పబ్లిక్ టాక్
02-04-2021

ఎపిసోడ్ 7 పఠన కుతూహలం : ఈవారం కాళోజీ కవితలు
30-03-2021

తెలంగాణలో లాక్ డౌన్ విధించం
27-03-2021

నితిన్ రంగ్‌దే మూవీ పబ్లిక్ రివ్యూ
26-03-2021
ఇంకా