newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నితిన్ రంగ్‌దే మూవీ పబ్లిక్ రివ్యూ

26-03-202126-03-2021 17:34:06 IST
2021-03-26T12:04:06.226Z26-03-2021 2021-03-26T11:22:34.087Z - - 20-04-2021

నితిన్ రంగ్‌దే మూవీ పబ్లిక్ రివ్యూ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నితిన్ హీరోగా, కీర్తి సురేశ్ కథానాయికగా వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ‘రంగ్‌దే’ సినిమా ఈ రోజు థియేటర్లలో సందడి చేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, లిరికల్‌ సాంగ్స్‌, టీజర్, ట్రైలర్లు‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చూద్దాం. 

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో భారీగా పట్టుబడుతున్న దొంగఓట్లు

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో భారీగా పట్టుబడుతున్న దొంగఓట్లు

   17-04-2021


చంద్రబాబు మీద రాయి.. జగన్ మాట్లాడాలి.. వైసీపీ ఎంపీ

చంద్రబాబు మీద రాయి.. జగన్ మాట్లాడాలి.. వైసీపీ ఎంపీ

   14-04-2021


వకీల్ సాబ్ దెబ్బకి వణుకుతున్న జగన్

వకీల్ సాబ్ దెబ్బకి వణుకుతున్న జగన్

   09-04-2021


వ‌కీల్‌సాబ్ చెప్పిన విష‌యాలు ఆలోచ‌న రేకెత్తిస్తాయి..

వ‌కీల్‌సాబ్ చెప్పిన విష‌యాలు ఆలోచ‌న రేకెత్తిస్తాయి..

   09-04-2021


అమర జవాన్ కుటుంబానికి 30 లక్షల చెక్కు అందచేసిన ఎమ్మెల్యే అంబటి

అమర జవాన్ కుటుంబానికి 30 లక్షల చెక్కు అందచేసిన ఎమ్మెల్యే అంబటి

   07-04-2021


పేదలు మద్యం కొనుగోలు చేయలేక.. శానిటైజర్లు తాగి చనిపోతున్నారు: జనసేన

పేదలు మద్యం కొనుగోలు చేయలేక.. శానిటైజర్లు తాగి చనిపోతున్నారు: జనసేన

   05-04-2021


నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఈ క్షణమే రాజీనామా చేస్తా: వైసీపీ ఎమ్మెల్యే

నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఈ క్షణమే రాజీనామా చేస్తా: వైసీపీ ఎమ్మెల్యే

   05-04-2021


ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో  సీపీఎంకే నా మద్దతు: జేసీ ప్రభాకర్ రెడ్డి

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో సీపీఎంకే నా మద్దతు: జేసీ ప్రభాకర్ రెడ్డి

   05-04-2021


నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా పబ్లిక్ టాక్

నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా పబ్లిక్ టాక్

   02-04-2021


ఎపిసోడ్ 7 పఠన కుతూహలం : ఈవారం కాళోజీ కవితలు

ఎపిసోడ్ 7 పఠన కుతూహలం : ఈవారం కాళోజీ కవితలు

   30-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle