newssting
Radio
BITING NEWS :
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 200 పాయింట్లకు పైగా నష్టపోయి 14,883 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. * కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్ర - ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో హై అలర్ట్. తెలంగాణ సరిహద్దుల్లో కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు. ములుగు జిల్లాకు వచ్చే వలస కూలీల విషయంలో అప్రమత్తమైన అధికారులు. పని ప్రదేశాల్లో మాస్క్ లేని కూలీలకు నో ఎంట్రీ. * ఎస్వీబీసీ ట్రస్ట్ కు భారీ విరాళం. రూ.9 కోట్ల విరాళం ఇచ్చిన పోస్కో గ్రూప్ అధినేత సంజయ్ పస్సి. టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డికి డీడీ అందజేత. * జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులపై యువకుడి దాడి. అధిక శబ్దం చేస్తూ వెళ్తున్న బైక్ ను అడ్డుకున్న పోలీసులు. బైక్ ను ఆపినందుకు స్నేహితులతో కలిసి ట్రాఫిక్ సీఐ ముత్తు, సిబ్బందిపై దాడి. నిందితుడు దర్వేజ్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * మాదాపూర్ కు చెందిన వ్యాపారిని కిడ్నాప్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అమర్నాథ్ ను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కిడ్నాప్ అనంతరం అమర్నాథ్ భార్యకు ఫోన్ చేసి రూ.4 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. అనంతరం 80 ఫోన్ కాల్స్ చేసిన గ్యాంగ్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అరెస్ట్. * ఏపీలో రేపట్నుంచి ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటన. మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్న నిమ్మగడ్డ.

ఖమ్మం టీఆర్‌ఎస్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన పొంగులేటి కామెంట్స్‌...

18-01-202118-01-2021 18:21:13 IST
2021-01-18T12:51:13.525Z18-01-2021 2021-01-18T12:51:07.675Z - - 27-02-2021

ఖమ్మం టీఆర్‌ఎస్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన పొంగులేటి కామెంట్స్‌...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలంగాణ‌లో ఖ‌మ్మం పాలిటిక్స్ ఇప్పుడు హీట్ పెంచాయి. పొలిటిక‌ల్ గా తెలంగాణ లీడ‌ర్లు మొత్తం ఖ‌మ్మం వైపు చూసేలా చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో గ్రూపు త‌గాదాలు ఈ మ‌ధ్య పెరుగుతున్న మాట నిజ‌మే క‌దా. వాటిలో ఇప్పుడు ఖ‌మ్మం టీఆర్ఎస్ గ్రూపు త‌గాదాలు ఇంకాస్త ఎక్కువ‌య్యాయి. సీనియ‌ర్ లీడ‌ర్లు.. బ‌ల‌మున్న లీడ‌ర్లు ఒకే పార్టీలో, ఒకే జిల్లాలో ఉంటే ఎలా ఉంటుందో కనిపిస్తోంది. బ‌డా బ‌డా లీడ‌ర్ల ఫైటింగ్ కావ‌డంతో.. ఖ‌మ్మం పాలిటిక్స్ ఇంకాస్త ఇంట్ర‌స్టింగ్ గా మారాయి. 

ఒక‌రేమో.. మినిస్ట‌ర్ పువ్వాడ అజ‌య్ కుమార్, రెండో లీడ‌ర్ ఏమో.. సీనియ‌ర్ లీడ‌ర్ తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, మూడో నేత ఏమో.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి. ముగ్గురు బ‌డా లీడ‌ర్లే. ముగ్గురికీ ఏ మాత్రం ఫ్రెండ్షిప్ వ‌ర్క‌వుట్ కావ‌డం లేద‌ట‌. జిల్లాలో ఆధిప‌త్యం కోసం ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. గ్రూపు త‌గాదాలు, ఒక‌రి వ‌ర్గంపై ఒక‌రు క‌క్ష సాధింపులు బానే ఉన్నాయ‌ట‌.

దెబ్బ తగిలిన తర్వాతే చంద్రబాబు నిజస్వరూపం బయట పడింది: సజ్జల

దెబ్బ తగిలిన తర్వాతే చంద్రబాబు నిజస్వరూపం బయట పడింది: సజ్జల

   25-02-2021

91 వేల పోస్టుల భర్తీకి సంబంధించి టైం టేబుల్ ఏది..!

91 వేల పోస్టుల భర్తీకి సంబంధించి టైం టేబుల్ ఏది..!

   25-02-2021

వైసీపీ నాయకుల్ని చూస్తుంటే నవ్వొస్తుంది.. నారా లోకేష్

వైసీపీ నాయకుల్ని చూస్తుంటే నవ్వొస్తుంది.. నారా లోకేష్

   25-02-2021

ఎపిసోడ్ 2 పఠన కుతూహలం : ఈవారం శ్రీశ్రీ  ఖడ్గసృష్టి, మహాప్రస్థానం నుంచి..

ఎపిసోడ్ 2 పఠన కుతూహలం : ఈవారం శ్రీశ్రీ ఖడ్గసృష్టి, మహాప్రస్థానం నుంచి..

   22-02-2021

21-02-21 నుంచి 27-02-21 వరకు వార ఫలాలు

21-02-21 నుంచి 27-02-21 వరకు వార ఫలాలు

   21-02-2021

ఫిబ్రవరి 20న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర చేస్తాం - ఎంపీ విజయసాయిరెడ్డి

ఫిబ్రవరి 20న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర చేస్తాం - ఎంపీ విజయసాయిరెడ్డి

   16-02-2021

ఎపిసోడ్ 1  పఠన కుతూహలం

ఎపిసోడ్ 1 పఠన కుతూహలం

   15-02-2021

మా ముఖ్యమంత్రివి అన్నీ క్రేజీ థాట్స్

మా ముఖ్యమంత్రివి అన్నీ క్రేజీ థాట్స్

   12-02-2021

రాజధాని అమరావతి, వైఎస్‌ జగన్ పై ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక వాఖ్యలు

రాజధాని అమరావతి, వైఎస్‌ జగన్ పై ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక వాఖ్యలు

   10-02-2021

మాకు తెరాస తో సంబంధాలు ముఖ్యం.. షర్మిల పార్టీ కి వైసీపీ కి సంబంధం లేదు

మాకు తెరాస తో సంబంధాలు ముఖ్యం.. షర్మిల పార్టీ కి వైసీపీ కి సంబంధం లేదు

   09-02-2021

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle