newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

ఓ వై సి.. ప్రెస్ మీట్..

30-09-202030-09-2020 17:36:12 IST
2020-09-30T12:06:12.307Z30-09-2020 2020-09-30T12:06:01.832Z - - 25-10-2020

ఓ వై సి.. ప్రెస్ మీట్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఇంకా కూడా బాబ్రీ మజీద్ విషయంలో సరైన న్యాయం జరగలేదు..

సిబిఐ కోర్టు తీర్పును మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం..

కాంగ్రెస్ హయాంలోనే బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది..

సుప్రీం కోర్టు తీర్పు పై మేమంతా ఎదురుచూస్తున్నా ఈ కేసు విషయంలో..

సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చినంత మాత్రాన ఈ తీర్పు ఫైనల్ కాదు..

కేంద్రంలో ఉమాభారతి బాబ్రీ మసీదును తీవ్రస్థాయిలో వ్యతిరేకించినందుకే ఆమెకు కేంద్ర మంత్రి పదవులు వరించాయి..

ముస్లిం లా బోర్డు నుండి మేము పోరాడుతాం బాబ్రీ మజీద్ అంశంపై..

బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో సి బి ఐ కోర్టు తీర్పు అంతా ఓకే సైడ్ ఉంది..

బాబ్రీ మసీదు ఎవరు కూల్చివేశారు ఏమైనా మ్యాజిక్ జరిగిందా ఆ రోజు..

తమకు న్యాయం కావాలి బాబ్రీ మజీద్ విషయంలో..


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle