newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

మండుతున్న ఉల్లి.. భారీగా పెరిగిన ధర

23-10-202023-10-2020 12:21:22 IST
2020-10-23T06:51:22.311Z23-10-2020 2020-10-23T06:51:17.537Z - - 06-12-2020

మండుతున్న ఉల్లి.. భారీగా పెరిగిన ధర
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉల్లి ధరలు అనూహ్యంగా పెరగడంతో దిగుమతులపై ఆంక్షలు సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి దిగుమతులను వేగంగా దేశీయ మార్కెట్లకు చేర్చడం ద్వారా పెరిగిన ధరలను అదుపులోకి వస్తాయని కేంద్రం భావిస్తోంది. తాజా పరిస్థితిపై వినియోగదారుల మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు ఈ ఏడాది డిసెంబర్‌ 15 వరకు ఉల్లిగడ్డల దిగుమతులపై సడలింపులు అమలులో ఉంటాయి. ఉల్లిగడ్డల ఎగుమతి చేసే దేశాలలోని రాయబారులను ఈ విషయమై అప్రమత్తం చేసినట్లూ ఆ ప్రకటన పేర్కొంది. మరోవైపు ప్రభుత్వ గోడౌన్లలో నిల్వ చేసిన బఫర్‌ స్టాక్ కూడా బహిరంగ మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టనుంది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle