newssting
Radio
BITING NEWS :
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. 200 పాయింట్లకు పైగా నష్టపోయి 14,883 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. * కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్ర - ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో హై అలర్ట్. తెలంగాణ సరిహద్దుల్లో కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు. ములుగు జిల్లాకు వచ్చే వలస కూలీల విషయంలో అప్రమత్తమైన అధికారులు. పని ప్రదేశాల్లో మాస్క్ లేని కూలీలకు నో ఎంట్రీ. * ఎస్వీబీసీ ట్రస్ట్ కు భారీ విరాళం. రూ.9 కోట్ల విరాళం ఇచ్చిన పోస్కో గ్రూప్ అధినేత సంజయ్ పస్సి. టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డికి డీడీ అందజేత. * జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులపై యువకుడి దాడి. అధిక శబ్దం చేస్తూ వెళ్తున్న బైక్ ను అడ్డుకున్న పోలీసులు. బైక్ ను ఆపినందుకు స్నేహితులతో కలిసి ట్రాఫిక్ సీఐ ముత్తు, సిబ్బందిపై దాడి. నిందితుడు దర్వేజ్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * మాదాపూర్ కు చెందిన వ్యాపారిని కిడ్నాప్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అమర్నాథ్ ను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కిడ్నాప్ అనంతరం అమర్నాథ్ భార్యకు ఫోన్ చేసి రూ.4 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. అనంతరం 80 ఫోన్ కాల్స్ చేసిన గ్యాంగ్. చెన్నైకి చెందిన ఆర్టిస్టులు అరెస్ట్. * ఏపీలో రేపట్నుంచి ఎస్ఈసీ నిమ్మగడ్డ పర్యటన. మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్న నిమ్మగడ్డ.

ఏకగ్రీవాలు తక్కువ అయితే మంచిది - నిమ్మగడ్డ రమేష్ కుమార్

04-02-202104-02-2021 18:36:28 IST
2021-02-04T13:06:28.913Z04-02-2021 2021-02-04T13:06:25.928Z - - 27-02-2021

ఏకగ్రీవాలు తక్కువ అయితే మంచిది - నిమ్మగడ్డ రమేష్ కుమార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

నిమ్మగడ్డ కామెంట్స్:

- పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి

- ఎక్కడా చిన్న గొడవ కూడా లేకుండా ఎన్నికలు జరపాలి

- జిల్లాలో ఎన్నికల కోడ్ ని ఖచ్చితంగా అమలు చేయాలి

- రిటర్నింగ్ అధికారులు తమ బాధ్యతలను గుర్తెరిగి పని చేయాలి

- రాజకీయపార్టీలను రాగద్వేషాలకి అతీతంగా చూస్తాం

- నమ్మకం, పారదర్శకత, జవాబుదారీ తనం పెంచడం కోసం ఈ వాచ్ యాప్ ఓపెన్ చేసాం

- యాప్ ని వినియోగించుకుని ఫిర్యాదులు, సమస్యలు తెలియజేయవచ్చు

- నిఘా వ్యవస్థను మెరుగుపరిచేందుకే ఈ వాచ్ యాప్ ని రిలీజ్ చేసాం

- ఎన్నికల నిర్వహణకు సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నాం

- సాధారణ ఏకగ్రీవలను తప్పు పట్టడం లేదు

- బలవంతపు ఏకగ్రీవలు చేయాలనుకుంటే చర్యలు తప్పవు

- ఎన్నికలు ఇతర రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి

- సిబ్బందిపై అదనపు భారం ఉన్నా కూడా తప్పదు

దెబ్బ తగిలిన తర్వాతే చంద్రబాబు నిజస్వరూపం బయట పడింది: సజ్జల

దెబ్బ తగిలిన తర్వాతే చంద్రబాబు నిజస్వరూపం బయట పడింది: సజ్జల

   25-02-2021

91 వేల పోస్టుల భర్తీకి సంబంధించి టైం టేబుల్ ఏది..!

91 వేల పోస్టుల భర్తీకి సంబంధించి టైం టేబుల్ ఏది..!

   25-02-2021

వైసీపీ నాయకుల్ని చూస్తుంటే నవ్వొస్తుంది.. నారా లోకేష్

వైసీపీ నాయకుల్ని చూస్తుంటే నవ్వొస్తుంది.. నారా లోకేష్

   25-02-2021

ఎపిసోడ్ 2 పఠన కుతూహలం : ఈవారం శ్రీశ్రీ  ఖడ్గసృష్టి, మహాప్రస్థానం నుంచి..

ఎపిసోడ్ 2 పఠన కుతూహలం : ఈవారం శ్రీశ్రీ ఖడ్గసృష్టి, మహాప్రస్థానం నుంచి..

   22-02-2021

21-02-21 నుంచి 27-02-21 వరకు వార ఫలాలు

21-02-21 నుంచి 27-02-21 వరకు వార ఫలాలు

   21-02-2021

ఫిబ్రవరి 20న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర చేస్తాం - ఎంపీ విజయసాయిరెడ్డి

ఫిబ్రవరి 20న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర చేస్తాం - ఎంపీ విజయసాయిరెడ్డి

   16-02-2021

ఎపిసోడ్ 1  పఠన కుతూహలం

ఎపిసోడ్ 1 పఠన కుతూహలం

   15-02-2021

మా ముఖ్యమంత్రివి అన్నీ క్రేజీ థాట్స్

మా ముఖ్యమంత్రివి అన్నీ క్రేజీ థాట్స్

   12-02-2021

రాజధాని అమరావతి, వైఎస్‌ జగన్ పై ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక వాఖ్యలు

రాజధాని అమరావతి, వైఎస్‌ జగన్ పై ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక వాఖ్యలు

   10-02-2021

మాకు తెరాస తో సంబంధాలు ముఖ్యం.. షర్మిల పార్టీ కి వైసీపీ కి సంబంధం లేదు

మాకు తెరాస తో సంబంధాలు ముఖ్యం.. షర్మిల పార్టీ కి వైసీపీ కి సంబంధం లేదు

   09-02-2021

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle