వైసీపీ నాయకుల్ని చూస్తుంటే నవ్వొస్తుంది.. నారా లోకేష్
25-02-202125-02-2021 17:56:46 IST
Updated On 26-02-2021 19:07:20 ISTUpdated On 26-02-20212021-02-25T12:26:46.017Z25-02-2021 2021-02-25T12:26:43.861Z - 2021-02-26T13:37:20.380Z - 26-02-2021

తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన. ఎ కొండూరు మండలం గొల్లమందల గ్రామంలో వైసీపీ కార్యకర్తల దాడిలో మృతి చెందిన సోమయ్య కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్. పంచాయితీ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో బయటపడింది.
పంచాయతీ ఎన్నికల్లో జగన్ రెడ్డి పిల్లి. చంద్రబాబు పులి అని తేలిపోయింది.
151 సీట్లు గెలిచాం స్థానిక ఎన్నికలు వస్తే టిడిపి కి అభ్యర్థులే దొరకరు అని కాలర్ ఎగరేసారు.
ఎన్నికల సంఘం పంచాయితీ ఎన్నికలు అనగానే తోకముడిచి పారిపోయారు. ఎన్నికలు తప్పవని తెలిసిన తరువాత 95 శాతం మేమే గెలిచేస్తున్నాం అని బలుపుతో మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ స్టార్ అయ్యాకా జగన్ రెడ్డి కి అసలు సినిమా కనపడింది.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,నాయకుల ఊపు చూసి తట్టుకోలేకపోయాడు. అప్పుడు మొదలయింది వైసీపీ అరాచకం.రాజారెడ్డి రాజ్యాంగానికి పనిచెప్పారు.
నామినేషన్ పత్రాలు చించేసే చిల్లర పనుల దగ్గర నుండి కిడ్నాప్‌లు,బెదిరింపులు,హత్యలు,అధికార దుర్వినియోగం,పోలీసులే ఏకగ్రీవాలు చేసుకోవాలి అంటూ ఒత్తిడి తేవడం. ఇలా ఒకటా, రెండా ఎన్నికల్లో గెలవడం కోసం జగన్ రెడ్డి ఎన్నో అడ్డదారులు తొక్కారు.

వకీల్ సాబ్ దెబ్బకి వణుకుతున్న జగన్
09-04-2021

వకీల్‌సాబ్ చెప్పిన విషయాలు ఆలోచన రేకెత్తిస్తాయి..
09-04-2021

అమర జవాన్ కుటుంబానికి 30 లక్షల చెక్కు అందచేసిన ఎమ్మెల్యే అంబటి
07-04-2021

పేదలు మద్యం కొనుగోలు చేయలేక.. శానిటైజర్లు తాగి చనిపోతున్నారు: జనసేన
05-04-2021

నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఈ క్షణమే రాజీనామా చేస్తా: వైసీపీ ఎమ్మెల్యే
05-04-2021

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో సీపీఎంకే నా మద్దతు: జేసీ ప్రభాకర్ రెడ్డి
05-04-2021

నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా పబ్లిక్ టాక్
02-04-2021

ఎపిసోడ్ 7 పఠన కుతూహలం : ఈవారం కాళోజీ కవితలు
30-03-2021

తెలంగాణలో లాక్ డౌన్ విధించం
27-03-2021

నితిన్ రంగ్‌దే మూవీ పబ్లిక్ రివ్యూ
26-03-2021
ఇంకా