newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఆక్సిజన్ సిలెండర్ లు బ్లాక్ చెయ్యొదు.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి

05-05-202105-05-2021 12:46:01 IST
2021-05-05T07:16:01.110Z05-05-2021 2021-05-05T06:59:03.455Z - - 14-06-2021

ఆక్సిజన్ సిలెండర్ లు బ్లాక్ చెయ్యొదు.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి

దయచేసి ప్రజలు ఎవరూ ఆక్సిజన్ సిలెండర్ లు బ్లాక్ చెయ్యొదు.

అవసరముంటేనే ఆక్సిజన్ సిలెండర్ లు ఇంట్లో పెట్టుకోండి లేదంటే రిటర్న్ ఇచ్చేయండి.

నియోజకవర్గంలో ఎవరూ ఆక్సిజన్ అందక ఇబ్బంది పడొద్దని నేను అవసరముంటే ఎమర్జెన్సీ లో అందిస్తానని చెప్పడం జరిగింది.

కానీ ఆక్సిజన్ అవసరమున్న వారికి ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చిన తర్వాత 15 రోజుల వరకు రిటర్న్ చేయడం లేదు.

మరికొందరేమో ముందస్తు గా అవసరం వస్తుందేమో అని ఇంట్లోనే సిలెండర్ బ్లాక్ చేసుకుంటున్నారు.

భూముల అమ్మకంపై కాంగ్రెస్, బీజేపీల పై మండిప‌డ్డ  హ‌రీష్ రావు

భూముల అమ్మకంపై కాంగ్రెస్, బీజేపీల పై మండిప‌డ్డ హ‌రీష్ రావు

   3 minutes ago


మాన్సస్  ట్రస్ట్ ఛైర్మెన్ గా అశోక్ గజపతి రాజు :  ఏపీ హైకోర్టు

మాన్సస్ ట్రస్ట్ ఛైర్మెన్ గా అశోక్ గజపతి రాజు : ఏపీ హైకోర్టు

   an hour ago


రాబోయే రోజుల్లో బీజేపీలోకి మరిన్ని చేరికలు

రాబోయే రోజుల్లో బీజేపీలోకి మరిన్ని చేరికలు

   an hour ago


బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటల

బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటల

   2 hours ago


 కోవిడ్ - 19 సెకండ్ వేవ్ తర్వాత భారత ఆర్ధిక వ్యవస్థ

కోవిడ్ - 19 సెకండ్ వేవ్ తర్వాత భారత ఆర్ధిక వ్యవస్థ

   13-06-2021


ప్రపంచం పోరాడుతూనే ఉంది కానీ చైనా మాత్రం పురోగతి మార్గంలో ! ?

ప్రపంచం పోరాడుతూనే ఉంది కానీ చైనా మాత్రం పురోగతి మార్గంలో ! ?

   12-06-2021


లోకేష్ను పప్పు అని మేము అనలేదు.... గూగుల్ లో  కొడితే వచ్చింది

లోకేష్ను పప్పు అని మేము అనలేదు.... గూగుల్ లో కొడితే వచ్చింది

   10-06-2021


సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై బొత్సా సత్యనారాయణ

సీఎం జగన్ ఢిల్లీ టూర్ పై బొత్సా సత్యనారాయణ

   10-06-2021


తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ 2020-21 వార్షిక నివేదిక

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ 2020-21 వార్షిక నివేదిక

   10-06-2021


ధర్మ యుధ్ధం జరగబోతోంది... ప్రజలు గెలుస్తారు

ధర్మ యుధ్ధం జరగబోతోంది... ప్రజలు గెలుస్తారు

   09-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle