బండి సంజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గాదరి కిషోర్
18-01-202118-01-2021 16:28:30 IST
2021-01-18T10:58:30.529Z18-01-2021 2021-01-18T10:58:24.558Z - - 27-02-2021

బీజేపీ, తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్... టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడిన ఆయన... కొంత మంది దేశీయ దొంగలు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ప్రగల్భాలు పలికారు... బడా జూటా పార్టీ నేతలు మాట్లాడిన అబద్ధాలకు సత్య హరిచంద్రలు ఉంటే ఆత్మహత్యలు చేసుకునేవారు అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీలో 172 మంది ఎంపీలపై, 26 మంది కేంద్ర మంత్రులపై ఆరోపణలు ఉన్నాయన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే... మమ్మల్ని మాఫియా అంటారా? బీజేపీదే మాఫియా పార్టీ ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా కేసుల్లో ఇరుక్కుని రెండేళ్లు ఢిల్లీలో తలదాచుకున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్ ప్రగతికి నిదర్శనం.. అభివృద్ధిపై బోడి సంజయ్ మాతో చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ చేశారు గాదరి కిషోర్.. కొన్ని రోజుల్లోనే బండి సంజయ్ కథ ముగుస్తుందంటూ జోస్యం చెప్పారు. బండి సంజయ్ అసలు హిందువేనా ? అనే అనుమానాలను వ్యక్తం చేసిన కిషోర్... బండి సంజయ్‌కి డీఎన్ఏ టెస్ట్ చేయించాలి.. అసలైన హిందువు అయితే బండి సంజయ్ ఇలా మాట్లాడరు అని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ను దూషిస్తే తెలంగాణను దూషించినట్టేనన్న ఆయన.. అంటూ ఫైర్ అయ్యారు. ఇక, నాగార్జున సాగర్ లో 200 శాతం గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనంటూ ధీమా వ్యక్తం చేశారు.

దెబ్బ తగిలిన తర్వాతే చంద్రబాబు నిజస్వరూపం బయట పడింది: సజ్జల
25-02-2021

91 వేల పోస్టుల భర్తీకి సంబంధించి టైం టేబుల్ ఏది..!
25-02-2021

వైసీపీ నాయకుల్ని చూస్తుంటే నవ్వొస్తుంది.. నారా లోకేష్
25-02-2021

ఎపిసోడ్ 2 పఠన కుతూహలం : ఈవారం శ్రీశ్రీ ఖడ్గసృష్టి, మహాప్రస్థానం నుంచి..
22-02-2021

21-02-21 నుంచి 27-02-21 వరకు వార ఫలాలు
21-02-2021

ఫిబ్రవరి 20న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర చేస్తాం - ఎంపీ విజయసాయిరెడ్డి
16-02-2021

ఎపిసోడ్ 1 పఠన కుతూహలం
15-02-2021

మా ముఖ్యమంత్రివి అన్నీ క్రేజీ థాట్స్
12-02-2021

రాజధాని అమరావతి, వైఎస్ జగన్ పై ఎంపీ రఘురామకృష్ణంరాజు కీలక వాఖ్యలు
10-02-2021

మాకు తెరాస తో సంబంధాలు ముఖ్యం.. షర్మిల పార్టీ కి వైసీపీ కి సంబంధం లేదు
09-02-2021
ఇంకా