newssting
Radio
BITING NEWS :
కిడ్నాపర్ల చెరనుంచి తప్పించుకున్న అమ్మాజీ స్వాజీ. డబ్బుల కోసం అమ్మాజీ స్వామీజీ కిడ్నాప్. షిరిడీ వెళ్దామని చెప్పి స్వామీజీని కిడ్నాప్ చేసి, 20 కోట్ల రూపాయలు - కిలో బంగారం డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. ఇంతలో గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరి డాక్టర్ల ద్వారా పోలీసులకు కిడ్నాప్ గురించి సమాచారం. * ప్రొద్దుటూరులో ఉన్మాది దాడిలో గాయపడిన లావణ్యకు కొనసాగుతున్న చికిత్స. నిన్న రాత్రి ప్రొద్దుటూరు నుంచి రిమ్స్ ఆస్పత్రికి తరలింపు. నిందితుడు సునీల్ దాడిలో లావణ్య తల, చేతికి తీవ్రగాయాలు. ప్రస్తుతం లావణ్య ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. * టీటీడీ నుంచి రామతీర్థానికి విగ్రహాల తరలింపు. రామతీర్థం ఆలయాన్ని పునర్నించాలని నిర్ణయించిన ప్రభుత్వం. ఆలయ పనులు పూర్తయ్యేంతవరకూ బాలాలయంలోనే విగ్రహాల ప్రతిష్ట. ఏడాదిలోగా రామతీర్థానికి పూర్వవైభవం తీసుకొస్తామన్న మంత్రి వెల్లంపల్లి. * విషమించిన ఆర్జేడీ నేత లాలూప్రసాద్ ఆరోగ్యం. రాంచీ రిమ్స్ ఆస్పత్రిలో లాలూకు కొనసాగుతున్న చికిత్స. లాలూ ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటున్న వైద్యులు. * పాట్నాలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 10 ఫైరింజన్లు. అగ్నిప్రమాద స్థలానికి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో ఆందోళనలో స్థానికులు. * తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ లో రూ.7 కోట్ల విలువైన బంగారం అపహరణ. హైదరాబాద్ లో దొరికిన బంగారం దొంగలు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ఎదుట నిందితులను హాజరుపరచనున్న పోలీసులు. * పశ్చిమగోదావరి జిల్లా కొమిరేపల్లిలో 28కి చేరిన వింతవ్యాధి కేసులు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో 19 మంది డిశ్చార్జ్. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో 9 మంది బాధితులు. పూళ్లలో 36కి చేరిన వింతవ్యాధి కేసులు. ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది. * అనంతపురం జిల్లా పుట్లూరులో దారుణం. ఐదేళ్ల చిన్నారిపై వీధికుక్కల దాడి. చిన్నారికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు. * ఏపీ పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ. నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణ. ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు, 31న ఉపసంహరణ. ఫిబ్రవరి 5న పోలింగ్.

జగన్ సభలో దుమ్ములేపిన అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్

11-01-202111-01-2021 13:59:25 IST
Updated On 11-01-2021 15:15:56 ISTUpdated On 11-01-20212021-01-11T08:29:25.721Z11-01-2021 2021-01-11T08:29:22.787Z - 2021-01-11T09:45:56.721Z - 11-01-2021

జగన్ సభలో దుమ్ములేపిన అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పిల్ల‌ల్ని బ‌డికి పంపించే ప్ర‌తి త‌ల్లి అకౌంట్ లో 15 వేలు వేయ‌డ‌మే అమ్మ ఒడి ప‌థ‌కం ఉద్దేశం. పోయిన ఏడాది 6 వేల 673 కోట్లు జ‌మ చేసింది స‌ర్కార్. ఈసారి కూడా అంత‌కు మించి ఉండ‌బోతున్నాయి. క‌రోనా కార‌ణంగా... చాలా రూల్స్ మార్చింది స‌ర్కార్. విద్యార్థుల‌కి 75 శాతం హాజ‌రు ప‌ర్సంటేజీ ఉంటేనే అమ్మ ఒడి డ‌బ్బులు ఇచ్చే వారు. కానీ ఈ సారి అలా కాదు. క‌రోనా కార‌ణంగా హాజ‌రు ప‌ర్సంటేజీ కుద‌ర్దు కాబ‌ట్టి.. అక్క‌డ స‌ర్దుబాటు ఇచ్చి.. ప‌ర్సంటేజీని ప‌క్క‌న పెట్టింది ప్ర‌భుత్వం. అలాగే ఫ్యామిలీ ఆదాయం విష‌యంలో కూడా ప‌ట్టువిడుప‌ల‌పై ఫోక‌స్ చేసింది. నెల‌కి 5 వేల ఆదాయం కంటే త‌క్కువ ఉన్న‌వారికే అమ్మ ఒడికి అర్హ‌త ఉండేది కానీ.. ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో నెల‌కి 6 వేల 250 ఉన్న వారికి కూడా అమ్మ ఒడి డ‌బ్బులు ప‌డ‌తాయి. అలాగే.. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో పోయిన సారి 10 వేల ఆదాయం కంటే త‌క్కువ ఉన్న వారికే అమ్మ ఒడి ఇచ్చారు. ఈసారి 12 వేలు ఆదాయం ఉన్న వారికి కూడా అమ్మ ఒడి కింద 15 వేలు త‌ల్లుల అకౌంట్స్ లో వేస్తున్నారు.

ఉద్యోగుల సంఘాలకు, వైసీపీ నాయకులకు అంత భయం ఎందుకు?

ఉద్యోగుల సంఘాలకు, వైసీపీ నాయకులకు అంత భయం ఎందుకు?

   7 hours ago


ఐఎఎస్ నుంచి కానిస్టేబుల్ వరకు అందరిపై కక్ష తీర్చుకోవాలనే నిమ్మగడ్డ రమేష్ చూస్తునారు

ఐఎఎస్ నుంచి కానిస్టేబుల్ వరకు అందరిపై కక్ష తీర్చుకోవాలనే నిమ్మగడ్డ రమేష్ చూస్తునారు

   8 hours ago


సీఎంకు కావలసిన అన్ని అర్హతలు కేటీఆర్ లో ఉన్నాయి

సీఎంకు కావలసిన అన్ని అర్హతలు కేటీఆర్ లో ఉన్నాయి

   9 hours ago


నిమ్మగడ్డ కరోనాకి బయపడి అద్దాల రూములో దాక్కుని, ప్రజలు పబ్లిక్ గా ఓటు వేయాలా..

నిమ్మగడ్డ కరోనాకి బయపడి అద్దాల రూములో దాక్కుని, ప్రజలు పబ్లిక్ గా ఓటు వేయాలా..

   9 hours ago


కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: బండి సంజయ్

కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: బండి సంజయ్

   22-01-2021


కేసీఆర్ కి చేతకాక కేటీఆర్ ను సీఎం చేస్తున్నారా!

కేసీఆర్ కి చేతకాక కేటీఆర్ ను సీఎం చేస్తున్నారా!

   22-01-2021


అయోధ్యలో రామాలయం నిర్మాణానికి పవన్ కళ్యాణ్ విరాళం

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి పవన్ కళ్యాణ్ విరాళం

   22-01-2021


సీఎంగా కేటీఆర్ నియామకం పై జగ్గారెడ్డి ప్రెస్ మీట్

సీఎంగా కేటీఆర్ నియామకం పై జగ్గారెడ్డి ప్రెస్ మీట్

   21-01-2021


నా భార్య తమ్ముడు  వైసీపీ ఎమ్మెల్యే.. జేసి ప్రభాకర్ రెడ్డి

నా భార్య తమ్ముడు వైసీపీ ఎమ్మెల్యే.. జేసి ప్రభాకర్ రెడ్డి

   21-01-2021


తెలుగు చిత్ర పరిశ్రమ పరువు తీస్తున్న నిర్మాత సి కళ్యాణ్

తెలుగు చిత్ర పరిశ్రమ పరువు తీస్తున్న నిర్మాత సి కళ్యాణ్

   21-01-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle