ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో సీపీఎంకే నా మద్దతు: జేసీ ప్రభాకర్ రెడ్డి
05-04-202105-04-2021 17:32:52 IST
Updated On 05-04-2021 18:29:04 ISTUpdated On 05-04-20212021-04-05T12:02:52.317Z05-04-2021 2021-04-05T12:01:49.142Z - 2021-04-05T12:59:04.405Z - 05-04-2021

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8 న జరిగే జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల్లో సీపీఎం తోపాటు వామపక్ష పార్టీలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు సమావేశంలో తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం ఈ ఎన్నికలు బహిష్కరించినందు వల్ల అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి తాడిపత్రి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సీపీఎంతోపాటు వామపక్ష పార్టీల అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలియ చేస్తున్నామని విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అందుకోసం మా పార్టీ కార్యకర్తలు నాయకులు సీపీఎం పార్టీ ఇతర వామపక్ష పార్టీల అభ్యర్థులకు ఓటు వేసే వారికి మద్దతుగా నిలబడాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి రాంభూపాల్, తాడపత్రి పట్టణ రూలర్ కార్యదర్శులు నరసింహా రెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి ఉమా గౌడు పాల్గొన్నారు.

వకీల్ సాబ్ దెబ్బకి వణుకుతున్న జగన్
09-04-2021

వకీల్‌సాబ్ చెప్పిన విషయాలు ఆలోచన రేకెత్తిస్తాయి..
09-04-2021

అమర జవాన్ కుటుంబానికి 30 లక్షల చెక్కు అందచేసిన ఎమ్మెల్యే అంబటి
07-04-2021

పేదలు మద్యం కొనుగోలు చేయలేక.. శానిటైజర్లు తాగి చనిపోతున్నారు: జనసేన
05-04-2021

నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఈ క్షణమే రాజీనామా చేస్తా: వైసీపీ ఎమ్మెల్యే
05-04-2021

నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా పబ్లిక్ టాక్
02-04-2021

ఎపిసోడ్ 7 పఠన కుతూహలం : ఈవారం కాళోజీ కవితలు
30-03-2021

తెలంగాణలో లాక్ డౌన్ విధించం
27-03-2021

నితిన్ రంగ్‌దే మూవీ పబ్లిక్ రివ్యూ
26-03-2021

రానా అరణ్య సినిమా పబ్లిక్ టాక్
26-03-2021
ఇంకా