newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఆనందయ్య మందు కాపాడితే టీకాలు ఎందుకు ? 

09-06-202109-06-2021 13:58:19 IST
Updated On 09-06-2021 21:35:22 ISTUpdated On 09-06-20212021-06-09T08:28:19.986Z09-06-2021 2021-06-09T08:28:07.920Z - 2021-06-09T16:05:22.935Z - 09-06-2021

ఆనందయ్య మందు కాపాడితే టీకాలు ఎందుకు ? 
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆనందయ్య ముందుకి అర్థం లేదు ఆనందయ్య మందుకు ఎక్కడ ఎలాంటి శాస్త్రీయత లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు విమర్శించారు. ఏ పార్టీకి ఆ పార్టీ వారు  తమ రాజకీయ ప్రచారం కోసం ఆనందయ్య మందును వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.. 

హైకోర్టు మొదలు రాష్ట్ర ప్రభుత్వం వరకు ఎలాంటి శాస్త్రీయత లేని ఆనందయ్య ముందుకు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.. ఆనందయ్య మందును తీసుకున్నవారు హాస్పిటల్స్ లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని...  కరోనా నుంచి ఆనందయ్య మందు కాపాడితే టీకాలు తయారు చేయడం ఎందుకని  ఆయన ప్రశ్నించారు..

Tokyo Olympics 2020 : ఫెన్సింగ్ లో భవానీ దేవి

Tokyo Olympics 2020 : ఫెన్సింగ్ లో భవానీ దేవి

   13 hours ago


టోక్యో ఒలింపిక్స్ అప్డేట్

టోక్యో ఒలింపిక్స్ అప్డేట్

   20 hours ago


టోక్యో ఒలింపిక్స్ 2020 లో భారత దేశపు పతాకాన్ని ఎగుర వేస్తారనే ఆశలను మోస్తున్న 10 మంది మహిళలు

టోక్యో ఒలింపిక్స్ 2020 లో భారత దేశపు పతాకాన్ని ఎగుర వేస్తారనే ఆశలను మోస్తున్న 10 మంది మహిళలు

   24-07-2021


కేటీఆర్ సతీమణి శైలిమ పై రేవంత్ రెడ్డి ఆరోపణలు

కేటీఆర్ సతీమణి శైలిమ పై రేవంత్ రెడ్డి ఆరోపణలు

   19-07-2021


నా లోక్ సభ సభ్యత్వం రద్దు అనేది మీ కల: ఎంపీ రఘురామ కృష్ణంరాజు

నా లోక్ సభ సభ్యత్వం రద్దు అనేది మీ కల: ఎంపీ రఘురామ కృష్ణంరాజు

   19-07-2021


బాలీవుడ్ సూపర్ స్టార్ విత్ లేడి సూపర్ స్టార్

బాలీవుడ్ సూపర్ స్టార్ విత్ లేడి సూపర్ స్టార్

   26-06-2021


కోర్టుల భుజాల మీద తుపాకీ పెట్టి ప్రభుత్వానికి గురి పెడుతున్నారు

కోర్టుల భుజాల మీద తుపాకీ పెట్టి ప్రభుత్వానికి గురి పెడుతున్నారు

   25-06-2021


పక్క రాష్ట్రాలతో గొడవ పెట్టుకుంటే, విద్వేషాలు రెచ్చగొడితే ఓట్లు పడవు... : మంత్రి అవంతి శ్రీనివాస్

పక్క రాష్ట్రాలతో గొడవ పెట్టుకుంటే, విద్వేషాలు రెచ్చగొడితే ఓట్లు పడవు... : మంత్రి అవంతి శ్రీనివాస్

   24-06-2021


త్వరలో పరిపాలన రాజధానిగా విశాఖ : మంత్రి అవంతి శ్రీనివాస్

త్వరలో పరిపాలన రాజధానిగా విశాఖ : మంత్రి అవంతి శ్రీనివాస్

   24-06-2021


మా బావ జోలికి వస్తే ఖబర్దార్, కొడాలి నానికి నందమూరి హీరో వార్నింగ్

మా బావ జోలికి వస్తే ఖబర్దార్, కొడాలి నానికి నందమూరి హీరో వార్నింగ్

   23-06-2021


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle