అసెంబ్లీలో చంద్రబాబుని నేలపై కూర్చోబెట్టిన జగన్
30-11-202030-11-2020 16:20:13 IST
Updated On 30-11-2020 16:20:03 ISTUpdated On 30-11-20202020-11-30T10:50:13.564Z30-11-2020 2020-11-30T10:49:03.689Z - 2020-11-30T10:50:03.484Z - 30-11-2020

వింటర్లో హీట్ పెంచేలా సమావేశాలు ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీ చేస్తున్న తప్పులను సభలో చూపించడమే ప్రతిపక్ష టీడీపీకి కూడా ఉంది. మండలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. తాము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను సభా వేదికగా చెప్పుకుని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని వైసీపీ ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. ఇసుక, పోలవరం కూల్చివేతలు, భూసేకరణలో అవినీతి, రాజధాని రైతుల ఆందోళనలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై చర్చించేందుకు పట్టు పట్టాలని టీడీపీ భావిస్తోంది. అసెంబ్లీలో అధికార పార్టీ తమకు ఎలాగూ అవకాశం ఇవ్వదు కాబట్టి.. మండలిలో పైచేయి సాధించేలా వ్యూహాత్మకంగా వెళ్లాలని టీడీపీ తనదైన ప్లానింగ్ లో ఉంది. అసెంబ్లీలో చంద్రబాబుని నేలపై కూర్చోబెట్టిన జగన్

అక్రమంగా అరెస్టులు... ఇదేనా లా అండ్ ఆర్డర్ : చంద్రబాబు
8 minutes ago

ప్రభుత్వ అండదండలతోనే విగ్రహాల ధ్వంసం జరుగుతోంది.. కన్నా లక్ష్మీనారాయణ
43 minutes ago

కేసీఆర్ ని హెచ్చరించిన బీజేపీ లీడర్ పాల్వాయి రజిని
19-01-2021

రాత్రి నుంచి దేవినేని ఉమాకి 10 సార్లు ఫోన్ చేశాను... కొడాలి నాని
19-01-2021

దేవినేని ఉమాని అరెస్ట్ చేసిన పోలీసులు
19-01-2021

చంద్రబాబు పై విరుచుకుపడ్డ కొడాలి నాని
18-01-2021

ఖమ్మం టీఆర్ఎస్లో హాట్ టాపిక్‌గా మారిన పొంగులేటి కామెంట్స్...
18-01-2021

బండి సంజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గాదరి కిషోర్
18-01-2021

ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
18-01-2021

కవి శ్రీ గురజాడ అప్పారావు గారిని గుర్తుచేసుకున్న మోదీ
16-01-2021
ఇంకా