newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

జీఓలను భోగి మంటలో వేసి కాల్చిన చంద్రబాబు..

13-01-202113-01-2021 13:36:43 IST
2021-01-13T08:06:43.710Z13-01-2021 2021-01-13T08:06:33.980Z - - 17-01-2021

జీఓలను భోగి మంటలో వేసి కాల్చిన చంద్రబాబు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జగన్ నాటకాలు నమ్మి పూనకం వచ్చినట్లు ఓట్లేశారని.... తానేం తప్పు చేసానో తనకు తెలీదని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలని కృషి చేశానని...అదే తాను చేసిన తప్పైతే తనను క్షమించాలని కోరారు. పరిటాల వద్ద ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రజా వ్యతిరేక జీఓ కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. మీడియాతో మాట్లాడుతూ  రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.

కవి శ్రీ గురజాడ అప్పారావు గారిని గుర్తుచేసుకున్న మోదీ

కవి శ్రీ గురజాడ అప్పారావు గారిని గుర్తుచేసుకున్న మోదీ

   12 hours ago

ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన సీఎం జగన్

   12 hours ago

కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోడీ..

కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోడీ..

   12 hours ago

సంక్రాంతి రోజు తప్పనిసరిగా చేయాల్సిన దానాలు..

సంక్రాంతి రోజు తప్పనిసరిగా చేయాల్సిన దానాలు..

   14-01-2021

ఫ్యామిలీతో  భోగి సంబరాలు చేసుకున్న మోహన్ బాబు

ఫ్యామిలీతో భోగి సంబరాలు చేసుకున్న మోహన్ బాబు

   13-01-2021

ఈ సినిమా నాకు మరో అతడు

ఈ సినిమా నాకు మరో అతడు

   12-01-2021

అలా వైకుంఠపురములో సినిమా ఫంక్షన్ లో అల్లు అర్జున్ స్పీచ్

అలా వైకుంఠపురములో సినిమా ఫంక్షన్ లో అల్లు అర్జున్ స్పీచ్

   12-01-2021

అనాధాశ్రమాలకి 10 లక్షల రూపాయలు ఇచ్చిన బిగ్ బాస్ సోహెల్

అనాధాశ్రమాలకి 10 లక్షల రూపాయలు ఇచ్చిన బిగ్ బాస్ సోహెల్

   11-01-2021

సభలో  నెల్లూరు విద్యార్థిని ఇంగ్లీష్ స్పీచ్ కి ఫిదా అయిన జగన్

సభలో నెల్లూరు విద్యార్థిని ఇంగ్లీష్ స్పీచ్ కి ఫిదా అయిన జగన్

   11-01-2021

జగన్ సభలో దుమ్ములేపిన అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్

జగన్ సభలో దుమ్ములేపిన అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్

   11-01-2021

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle