newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఈ క్షణమే రాజీనామా చేస్తా: వైసీపీ ఎమ్మెల్యే

05-04-202105-04-2021 17:47:07 IST
2021-04-05T12:17:07.250Z05-04-2021 2021-04-05T12:16:16.534Z - - 11-04-2021

నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఈ క్షణమే రాజీనామా చేస్తా: వైసీపీ ఎమ్మెల్యే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుమలను, వేంకటేశ్వరస్వామిని రాజకీయ లబ్థికోసం వాడుకోవడం సరైంది కాదు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక భక్తిని రాజకీయ వనరుగా మార్చేస్తన్నారు. ప్రతిపక్షాలు నీచ రాజకీయ సంస్కృతికి తెరలేపుతున్నాయి. తిరుపతిలో అన్యమత ప్రచారమంటున్న ప్రతిపక్షాలు ఆధారాలు చూపించగలదా?. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle