డీజీపీ ని తెలంగాణాలో లేకుండా చేస్తా : బండి సంజయ్
30-11-202030-11-2020 13:46:40 IST
2020-11-30T08:16:40.502Z30-11-2020 2020-11-30T08:13:41.721Z - - 21-01-2021

ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు జనాలు గుర్తుకు వస్తారని, పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చేస్తామని అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడితే కేసీఆర్ ఇంత వరకు స్పందించలేదని అన్నారు. ఆ వ్యాఖ్యలను తప్పుబట్టిన తమపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్ పై సమీక్ష కోసం ప్రధాని మోదీ హైదరాబాదుకు వస్తున్నారని... తనను పిలవలేదని కేసీఆర్ అంటున్నారని... ఇన్ని రోజులు కేసీఆర్ ఏం చేశారని పిలుస్తారని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వ అండదండలతోనే విగ్రహాల ధ్వంసం జరుగుతోంది.. కన్నా లక్ష్మీనారాయణ
30 minutes ago

కేసీఆర్ ని హెచ్చరించిన బీజేపీ లీడర్ పాల్వాయి రజిని
19-01-2021

రాత్రి నుంచి దేవినేని ఉమాకి 10 సార్లు ఫోన్ చేశాను... కొడాలి నాని
19-01-2021

దేవినేని ఉమాని అరెస్ట్ చేసిన పోలీసులు
19-01-2021

చంద్రబాబు పై విరుచుకుపడ్డ కొడాలి నాని
18-01-2021

ఖమ్మం టీఆర్ఎస్లో హాట్ టాపిక్‌గా మారిన పొంగులేటి కామెంట్స్...
18-01-2021

బండి సంజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గాదరి కిషోర్
18-01-2021

ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
18-01-2021

కవి శ్రీ గురజాడ అప్పారావు గారిని గుర్తుచేసుకున్న మోదీ
16-01-2021

ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన సీఎం జగన్
16-01-2021
ఇంకా