రాజధాని విషాదం : అమరావతి త్వరలో మీ తెరల మీదికి
02-12-202002-12-2020 17:45:41 IST
2020-12-02T12:15:41.206Z02-12-2020 2020-12-02T12:15:38.172Z - - 21-01-2021

రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అయోమయంలో దిక్కుతోచని స్థితిలో ఉంది. ఎందుకీ దుస్థితి?.. ఎవరిదీ నేరం?.. చుక్కాని లేని నావలా.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ప్రజలకు ఎన్నాళ్లీ బ్రతుకు?.. రాజధాని విషాదం అమరావతి అనే అంశంతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, గత ప్రభుత్వ సలహాదారు డాక్టర్.పరకాల ప్రభాకర్ ఓ డాక్యూమెంటరీ రూపంలో ప్రజల ముందుకు రానున్నారు. ప్రజల మనోగతం.. వివిధ రాజకీయ పార్టీల నేతల భావనలు, ప్రముఖ న్యాయనిపుణుల అభిప్రాయాలు, సౌత్ ఆఫ్రికా నిపుణుల అభిప్రాయాలతో కూడిన డాక్యుమెంటరీని త్వరలోనే ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు.

ప్రభుత్వ అండదండలతోనే విగ్రహాల ధ్వంసం జరుగుతోంది.. కన్నా లక్ష్మీనారాయణ
22 minutes ago

కేసీఆర్ ని హెచ్చరించిన బీజేపీ లీడర్ పాల్వాయి రజిని
19-01-2021

రాత్రి నుంచి దేవినేని ఉమాకి 10 సార్లు ఫోన్ చేశాను... కొడాలి నాని
19-01-2021

దేవినేని ఉమాని అరెస్ట్ చేసిన పోలీసులు
19-01-2021

చంద్రబాబు పై విరుచుకుపడ్డ కొడాలి నాని
18-01-2021

ఖమ్మం టీఆర్ఎస్లో హాట్ టాపిక్‌గా మారిన పొంగులేటి కామెంట్స్...
18-01-2021

బండి సంజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గాదరి కిషోర్
18-01-2021

ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
18-01-2021

కవి శ్రీ గురజాడ అప్పారావు గారిని గుర్తుచేసుకున్న మోదీ
16-01-2021

ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన సీఎం జగన్
16-01-2021
ఇంకా