newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

అభిజిత్.. మొన్నటిదాకా మోనాల్ తో.. ఇప్పుడు స్వాతితో..

29-09-202029-09-2020 14:53:44 IST
2020-09-29T09:23:44.387Z29-09-2020 2020-09-29T09:23:36.422Z - - 25-10-2020

అభిజిత్.. మొన్నటిదాకా మోనాల్ తో.. ఇప్పుడు స్వాతితో..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ మూడు వారాలు పూర్తి చేసుకొని మరింత ముందుకి వెళ్తుంది. రోజు రోజుకి కొత్త కొత్త టాస్కులతో ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఇప్పటికే షో నుంచి ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. మరో ముగ్గురు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చారు. ఐపీఎల్ వల్ల బిగ్ బాస్ రేటింగ్ పడిపోయినా రేటింగ్ పెంచడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు షో నిర్వాహకులు. దీంట్లో భాగంగానే హౌస్ సభ్యుల మధ్య గొడవలు, రొమాన్స్ లాంటివి పెడుతున్నారు. 

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle