పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వింతవ్యాధితో కళ్లు తిరిగి పడిపోతున్న జనం. వింతవ్యాధితో పడిపోయిన 20 మంది బాధితులు, పలువురికి గాయాలు. * లక్షద్వీప్ లో తొలి కరోనా కేసు నమోదు. కోచి నుంచి నౌకలో వచ్చిన కానిస్టేబుల్ కు పాజిటివ్. * అధికార సంప్రదాయాలు, లాంఛనాలకు స్వస్తి పలికిన ట్రంప్. రేపు జో బైడెన్ దంపతులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైట్ హౌస్. * గొల్లపూడిలో హై టెన్షన్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు వెళ్లిన దేవినేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా అరెస్ట్. కోవిడ్ ఆంక్షల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు. దీక్షకు బయల్దేరిన బుద్ధావెంకన్న హౌస్ అరెస్ట్. * నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్. అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు, హై కోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం. * గొల్లపూడిలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. దేవినేని ఉమా ఇంటికెళ్లే దారిలో భారీగా పోలీసుల మోహరింపు.
14-12-202014-12-2020 17:41:03 IST Updated On 14-12-2020 17:54:31 ISTUpdated On 14-12-20202020-12-14T12:11:03.347Z14-12-2020 2020-12-14T12:11:00.956Z - 2020-12-14T12:24:31.565Z - 14-12-2020
ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ పని చేయకుండా ఆగిపోయింది, యూట్యూబ్ తో పాటు జిమెయిల్, గూగుల్ పే కూడా పనిచేయడం లేదు. దీని వల్ల బిలియన్ డాల్లర్ల నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు ఇంత ఎక్కువ సెపు యూట్యూబ్ ఆగిపోవడం ఇదే మొదటిసారి.
యూట్యూబ్ డౌన్, గూగుల్ డౌన్ అనేది ట్విట్టర్ లో ట్రేండింగ్ కి కూడా వచ్చింది, ట్విట్టర్ లో ట్రేండింగ్ కి వచ్చింది అంటే ఇది ఎంత పెద్ద ఇష్యూ అనేది అర్థం అవుతుంది.
{"history":[{"created_by":"5bb7306ccb4e646ec831278f","created_dt":"2020-12-14T12:11:00.956Z"},{"message":"active","created_by":"5bb7306ccb4e646ec831278f","created_dt":"2020-12-14T12:11:03.347Z"},{"created_by":"5bb7306ccb4e646ec831278f","created_dt":"2020-12-14T12:13:02.508Z"},{"created_by":"5bb7306ccb4e646ec831278f","created_dt":"2020-12-14T12:14:41.411Z"},{"created_by":"5bb7306ccb4e646ec831278f","created_dt":"2020-12-14T12:16:21.537Z"},{"created_by":"5bb7306ccb4e646ec831278f","created_dt":"2020-12-14T12:19:06.534Z"},{"created_by":"5bb7306ccb4e646ec831278f","created_dt":"2020-12-14T12:19:46.902Z"},{"created_by":"5bb7306ccb4e646ec831278f","created_dt":"2020-12-14T12:24:31.565Z"}],"comments":[],"video_status":"0","view_count":609,"status":"active","trending_status":"0","home_menu_status":"0","home_cartoon_status":"0","_id":"5fd75654fc8eb11a2dc26556","category_id":"5bbc3e3724651b23fc3d6476","category_name":"టెక్నాలజీ","language_name":"తెలుగు","subcategory":"","title":"బ్రేకింగ్: యూట్యూబ్, గూగుల్ యాప్స్ మొత్తం డౌన్","metatitle":"బ్రేకింగ్: యూట్యూబ్, గూగుల్ యాప్స్ మొత్తం డౌన్","metadescription":"ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ పని చేయకుండా ఆగిపోయింది, యూట్యూబ్ తో పాటు జిమెయిల్, గూగుల్ పే కూడా పనిచేయడం లేదు. దీని వల్ల బిలియన్ డాల్లర్ల నష్టం నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు ఇంత","metakeywords":"Youtube down, google down, gmail, YOUTUBE, GMAIL, TECH NEWS, Google Drive, Google india, GPAY","description":"","tags":"Youtube down, google down, gmail, YOUTUBE, GMAIL, TECH NEWS, Google Drive, Google india, GPAY","url":"/telugu/technology/youtube-down","thumbnailratio":"16_9","english_url":"/తెలుగు/టెక్నాలజీ/youtube-down","created_by":"5bb7306ccb4e646ec831278f","modified_by":"5bb7306ccb4e646ec831278f","created_dt":"2020-12-14T12:11:00.956Z","img_alt_description":"Youtube down","short_description":"ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ పని చేయకుండా ఆగిపోయింది, యూట్యూబ్ తో పాటు జిమెయిల్, గూగుల్ పే కూడా పనిచేయడం లేదు. దీని వల్ల బిలియన్ డాల్లర్ల నష్టం నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు ఇంత","embedded":"","english_title":"Youtube down","thumbnail1":"/uploads/xvGsir6hTB.png","thumbnail2":"/uploads/2w8IPsFmVC.png","thumbnail3":"/uploads/3TU9RvwPBy.png","original_thumbnail":"/uploads/file_1607948166314_ggJPG.JPG","latest_dt":"2020-12-14T12:11:00.962Z","__v":0,"published_by":"5bb7306ccb4e646ec831278f","published_dt":"2020-12-14T12:11:03.347Z","modified_dt":"2020-12-14T12:24:31.565Z","editor_email":"","editor_phone":"","editor_description":"","editor_language_name":"","linkedin_profile":"","facebook_profile":"","twitter_profile":"","user_name":"NewsSting Team","user_img":"/images/author-deafault.png","aurl":"/telugu/technology/youtube-down","published_dt_txt":"14-12-2020","published_dt_time_txt":"14-12-2020 17:41:03 IST","updated_dt_time_txt":"14-12-2020 17:54:31 IST","created_dt_time_txt":"14-12-2020 17:41:00 IST"}