newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

19 నిమిషాల్లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫుల్.. షియోమీ వైర్ లెస్ ఛార్జింగ్

19-10-202019-10-2020 13:23:37 IST
Updated On 19-10-2020 13:30:11 ISTUpdated On 19-10-20202020-10-19T07:53:37.132Z19-10-2020 2020-10-19T07:53:30.237Z - 2020-10-19T08:00:11.301Z - 19-10-2020

19 నిమిషాల్లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫుల్.. షియోమీ వైర్ లెస్ ఛార్జింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

షియోమీ సంస్థ 80W ఫాస్ట్ వైర్ లెస్ టెక్నాలజీని తీసుకుని వచ్చింది. వీబో సైట్ లో అందుకు సంబంధించిన ఓ పోస్టును పెట్టింది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ 19 నిమిషాల్లో ఫుల్ అయ్యేలా తాము వైర్ లెస్ ఛార్జింగ్ ను తీసుకుని రాబోతున్నామని తెలిపింది. 80W వైర్ లెస్ ఛార్జింగ్ తో ఇది వీలవుతుంది. 80W వైర్ లెస్ ఛార్జింగ్ తో పని చేసే మొబైల్ ఫోన్ ను ఇంకా షియోమీ సంస్థ అనౌన్స్ చేయలేదు. అయితే షియోమీ తన యూట్యూబ్ ఛానల్ లో మాత్రం మోడిఫై చేసిన ఎంఐ10 ప్రో మొబైల్ ఫోన్ కు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది. 

వీబోలో షియోమీ పోస్టు చేసిన అప్డేట్ ద్వారా 80W వైర్ లెస్ ఛార్జింగ్ ద్వారా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ కేవలం 19 నిమిషాల్లో ఫుల్ అయినట్లు చూపిస్తోంది. 0 నుండి 50 శాతం బ్యాటరీ ఛార్జింగ్ కేవలం 18 నిమిషాల్లో పూర్తీ అవుతోంది. అయితే షియోమీకి చెందిన ఏ మొబైల్ ఫోన్ ఈ ఫీచర్ తో రాబోతోంది అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. త్వరలో తాము తీసుకుని వచ్చే మొబైల్ ఫోన్లకు వైర్ లెస్ ఛార్జింగ్ ఉండబోతోందని హింట్ ఇచ్చింది. తాము వైర్ లెస్ ఛార్జింగ్ అంశంలో సరికొత్త ఒరవడిని తీసుకుని రాబోతున్నామని ఎంఐ తెలిపింది. 

80W వైర్ లెస్ ఛార్జింగ్ వీడియోను షియోమీ తమ యుట్యూబ్ ఛానల్ లో పోస్టు చేసింది. అందులో మోడిఫై చేసిన ఎంఐ 10 ప్రో ఛార్జింగ్ అవుతున్న వీడియోను చూడొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ అంశాన్ని చూడొచ్చు. 0 నుండి 10 శాతం ఛార్జింగ్ కేవలం 1 నిమిషంలో పూర్తవ్వగా.. 10 నుండి 50 శాతం ఛార్జింగ్ పూర్తీ అవ్వడానికి 8 నిమిషాలు పట్టింది.. ఇక బ్యాటరీ మొత్తం 100 శాతం ఫుల్ అవ్వడానికి 19 నిమిషాలు పట్టింది. మోడిఫై చేసిన ఎంఐ 10 ప్రో మొబైల్ ను ఓ స్టాండ్ మీద ఉంచారు.. దానికి వైర్ లెస్ ఛార్జింగ్ ను తీసుకుని వచ్చామని పోస్టర్ ద్వారా వెల్లడించారు. 

పబ్జీ అభిమానులకు బ్యాడ్ న్యూస్..!

పబ్జీ అభిమానులకు బ్యాడ్ న్యూస్..!

   12 hours ago


దేశీ అమెజాన్ ను ఏర్పాటు చేయడానికి కమిటీ వేసిన కేంద్ర ప్రభుత్వం

దేశీ అమెజాన్ ను ఏర్పాటు చేయడానికి కమిటీ వేసిన కేంద్ర ప్రభుత్వం

   27-11-2020


ప‌బ్ జీ ని మించిన గేమ్ రెడీ..!

ప‌బ్ జీ ని మించిన గేమ్ రెడీ..!

   26-11-2020


యాప్ లను బ్యాన్ చేయగానే.. చైనా ఏమంటోందో తెలుసా..?

యాప్ లను బ్యాన్ చేయగానే.. చైనా ఏమంటోందో తెలుసా..?

   26-11-2020


మరో 43 యాప్ లపై కొరడా ఝుళిపించిన భారత ప్రభుత్వం

మరో 43 యాప్ లపై కొరడా ఝుళిపించిన భారత ప్రభుత్వం

   25-11-2020


రుణాలు అందించే ఐదు యాప్స్‌ను ప్లే స్టోర్స్ నుండి డిలీట్.. చేసిన తప్పేమిటంటే

రుణాలు అందించే ఐదు యాప్స్‌ను ప్లే స్టోర్స్ నుండి డిలీట్.. చేసిన తప్పేమిటంటే

   24-11-2020


ట్రూ కాలర్ లాంటి యాప్ ను గూగుల్ తీసుకుని రాబోతోందా..?

ట్రూ కాలర్ లాంటి యాప్ ను గూగుల్ తీసుకుని రాబోతోందా..?

   24-11-2020


పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకుని వచ్చిన పేటీఎం..!

పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకుని వచ్చిన పేటీఎం..!

   24-11-2020


తప్పు ఒప్పుకున్న ట్విట్టర్.. భారత ప్రభుత్వం క్షమిస్తుందా..?

తప్పు ఒప్పుకున్న ట్విట్టర్.. భారత ప్రభుత్వం క్షమిస్తుందా..?

   19-11-2020


క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టమ్ సక్సెస్

క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టమ్ సక్సెస్

   18-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle