newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

2 వేల 500 కే బ్రాండెడ్ 5 జీ ‌స్మార్ట్ ఫోన్

18-10-202018-10-2020 20:22:56 IST
2020-10-18T14:52:56.971Z18-10-2020 2020-10-18T14:52:40.376Z - - 21-10-2020

2 వేల 500 కే బ్రాండెడ్ 5 జీ ‌స్మార్ట్ ఫోన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

టెక్నాల‌జీ ఎఫెక్ట్ స్మార్ట్ ఫోన్ల‌పై బానే ప‌డింది. ఆరు ఏడు వేల‌కే మంచి స్మార్ట్ ఫోన్ లు వ‌స్తున్నాయి. ఇవాళ ప‌దివేలు ఉన్న ఫోన్ వారం త‌ర్వాత 8 వేల‌కే వ‌స్తుంది. పాతిక వేలున్న ఫోన్ నెల రోజుల త‌ర్వాత 20 వేల‌కే వ‌స్తుంది. ఇక జియో ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత‌.. చిన్న ఫోన్ లో నెట్ ఫెసిలిటీ ఇచ్చిన త‌ర్వాత వాటిని ఫుల్ గా కొన్నారు. అయితే.. ఇప్పుడు ఇదే జియో.. స్మార్ట్ ఫోన్ ల బిజినెస్ ను కొల్ల‌గొట్టి.. త‌న బిజినెస్ ను డెవ‌ల‌ప్ చేసుకోవ‌డానికి రెడీ అయిందట‌. ఈసారి ఏకంగా 2 వేల 500 కే స్మార్ట్ ఫోన్ ఇవ్వ‌నుంద‌ట‌. 

మొద‌ట్లో జియో ఇచ్చే ఆఫ‌ర్లు చూసి.. మూన్నాళ్ల మురిపెమేలే.. అంత సినిమా ఎక్క‌డుందిలే అనుకున్న‌రు. కానీ.. రాను రాను.. అడిష‌న‌ల్ సిమ్ గా ఉన్న జియో సిమ్.. ప‌ర్స‌న‌ల్ సిమ్ గా మారింది. ఆఫ‌ర్లు కంటిన్యూ చేయ‌డం.. సిగ్న‌ల్ స్ట్రిక్ట్ గా ఉండ‌డంతో.. ప‌ర్స‌న‌ల్ నంబ‌ర్ నే జియోకి మార్పించేసుకుంటున్నారు. ఇక స్మార్ట్ ఫోన్ల విష‌యంలో కూడా ఇదే రూల్ ఫాలో కావాల‌ని చూస్తోంద‌ట జియో. అయితే ఈ విష‌యాన్ని ఇంకా జియో అధికారికంగా ఎక్క‌డా అనౌన్స్ చేయ‌లేదు. కానీ.. ఫైజీ స్మార్ట్ ఫోన్ ని 5 వేల‌కే తీసుకురావాల‌నే ప్లాన్ లో గ‌ట్టిగానే ఉందంట‌. 5 వేలకే 5జీ స్మార్ట్ ఫోన్ అంటే.. జ‌నం ఎగ‌బ‌డడం గ్యారంటీ. ఆ సేల్స్ ని బ‌ట్టి.. కొన్నాళ్ల‌కే రేట్లు త‌గ్గించాలి అని చూస్తోంద‌ట‌. ఐదువేల నుంచి 3 వేల‌కి త‌గ్గించ‌డం వీలైతే.. 2 వేల 5 వంద‌ల రూపాయిల‌కే ఇచ్చి.. అంద‌రి చేతిలోనూ జియో స్మార్ట్ ఫోన్ ఉండేలా చూడాల‌ని ప‌క్కా ప్లానింగ్ తో ఉన్నార‌ట‌. చూడాలి.. ఊరిస్తోన్న ఈ వార్త‌లు కానీ నిజ‌మైతే.. అంద‌రి చేతిలో పైజీ స్మార్ట్ ఫోన్ లు ఉండ‌డం గ్యారంటీ. 

నోకియా వైర్ లెస్ హెడ్ ఫోన్స్ వచ్చేశాయి.. ధర ఎంతంటే

నోకియా వైర్ లెస్ హెడ్ ఫోన్స్ వచ్చేశాయి.. ధర ఎంతంటే

   11 hours ago


4జీ తో రాబోతున్న నోకియా ఫోన్లు ఇవే.. ధర ఎంతంటే..!

4జీ తో రాబోతున్న నోకియా ఫోన్లు ఇవే.. ధర ఎంతంటే..!

   13 hours ago


నిజమే.. చంద్రుడిపై 4జీ నెట్వర్క్

నిజమే.. చంద్రుడిపై 4జీ నెట్వర్క్

   15 hours ago


 ఆండ్రాయిడ్ ఫోన్లలోకి వచ్చేసిన గూగుల్ అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్..!

ఆండ్రాయిడ్ ఫోన్లలోకి వచ్చేసిన గూగుల్ అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్..!

   19-10-2020


19 నిమిషాల్లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫుల్.. షియోమీ వైర్ లెస్ ఛార్జింగ్

19 నిమిషాల్లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫుల్.. షియోమీ వైర్ లెస్ ఛార్జింగ్

   19-10-2020


 మారుతి సుజుకి జిమ్ని.. రోడ్డు మీద సవారీ

మారుతి సుజుకి జిమ్ని.. రోడ్డు మీద సవారీ

   19-10-2020


మరోసారి మొబైల్ రంగంలో 'మైక్రోమ్యాక్స్' మెరుపులు చూస్తామా..?

మరోసారి మొబైల్ రంగంలో 'మైక్రోమ్యాక్స్' మెరుపులు చూస్తామా..?

   17-10-2020


అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తప్పు చేశాయా..?

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తప్పు చేశాయా..?

   17-10-2020


అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలైంది.. భారీ ఆఫర్లు వాటి మీదనే..!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలైంది.. భారీ ఆఫర్లు వాటి మీదనే..!

   17-10-2020


ట్రిఫో రోబో వ్యాక్యూమ్ క్లీనర్లు భారత్ లో కూడా అందుబాటులో..!

ట్రిఫో రోబో వ్యాక్యూమ్ క్లీనర్లు భారత్ లో కూడా అందుబాటులో..!

   16-10-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle