newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా తెలుగు తేజం.. సత్య నాదెళ్ళ

17-06-202117-06-2021 18:54:28 IST
2021-06-17T13:24:28.915Z17-06-2021 2021-06-17T13:24:22.368Z - - 17-10-2021

మైక్రోసాఫ్ట్ చైర్మన్ గా తెలుగు తేజం.. సత్య నాదెళ్ళ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు తేజం సత్యా నాదెళ్ళ మరో ఘనతని సాధించారు. ఇప్పటి వరకు మైక్రో సాఫ్ట్ సీఈవో గా ఉన్న నాదెళ్ళ తాజాగా మైక్రోసాఫ్ట్ చైర్మన్ పదవిని అలంకరించారు. ఈ పదవితో సత్య నాదెళ్ళకి మరిన్ని కీలక అధికారాలు వచ్చాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో సత్య నాదెళ్ళ ని చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2014 లో స్టీవ్ బామర్ నుండి సత్య నాదెళ్ళ సీఈవో గా బాధ్యతలు స్వీకరించారు. నాదెళ్ళ బాధ్యతలు స్వీకరించిన తరువాత పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1975లో ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ లో సత్య నాదెళ్ళ బాధ్యతలు చేపట్టాక చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త తరం టెక్నాలజీ వైపు కంపెనీని నడిపించారు. 

అలాగే క్లౌడ్ కంప్యూటింగ్ రంగంపై కూడా కంపెనీ విస్తృతంగా పనిచేసింది. దీంతో మొబైల్ రంగంపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఆపిల్, గూగుల్ సంస్థలు కూడా మొబైల్ రంగంలో అప్పటికే కొనసాగుతున్నాయి. అయితే సత్య నాదెళ్ళ రాకమునుపు మైక్రోసాఫ్ట్ చాలా కాలం పాటు కంపెనీ పర్సనల్ కంప్యూటర్ల సాఫ్ట్ వేర్ ప్యాకేజీలను తయారు చేయడంపైనే దృష్టి పెట్టింది. అయితే సత్య సీఈవో గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత్ కంపెనీని మొబైల్ రంగం లోకి తీసుకువచ్చి పలు సంస్కరణలు చేశారు. ఎప్పుడు చైర్మన్ గా ఎన్నికైన సత్య నాదెళ్ళ కంపెనీని మరింత అభివృద్ధి చేస్తాడన్న ధీమాని కంపెనీ బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ వ్యక్తపరుస్తున్నారు.

బెంజమిన్, డేవిడ్ మాక్‌మిలన్ లకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి

బెంజమిన్, డేవిడ్ మాక్‌మిలన్ లకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి

   06-10-2021


ఫేస్‌బుక్, వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. క్షమాపణలు కోరిన మార్క్ జూకర్‌బర్గ్

ఫేస్‌బుక్, వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. క్షమాపణలు కోరిన మార్క్ జూకర్‌బర్గ్

   05-10-2021


వినియోగదారులకి అందుబాటులో బజాజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

వినియోగదారులకి అందుబాటులో బజాజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

   23-09-2021


భారతదేశంలో ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి

భారతదేశంలో ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి

   20-09-2021


హోండా 6జీ మోడల్‌తో పాటు డియోలో కొత్త మోడల్స్‌ని పరిచయం చేసిన హోండా కంపెనీ

హోండా 6జీ మోడల్‌తో పాటు డియోలో కొత్త మోడల్స్‌ని పరిచయం చేసిన హోండా కంపెనీ

   19-09-2021


కాలింగ్, ఫోటోలు మరియు నావిగేషన్ ఫీచర్లతో షియోమి స్మార్ట్ గ్లాసెస్

కాలింగ్, ఫోటోలు మరియు నావిగేషన్ ఫీచర్లతో షియోమి స్మార్ట్ గ్లాసెస్

   14-09-2021


బ్యాటరితో కూడా హీరో స్ప్లెండ‌ర్ బైక్ నడుప వచ్చు..

బ్యాటరితో కూడా హీరో స్ప్లెండ‌ర్ బైక్ నడుప వచ్చు..

   07-09-2021


అమెజాన్ లో ఉద్యోగాల జాతర.. ప్రపంచ వ్యాప్తంగా 55,000 ఉద్యోగాలు

అమెజాన్ లో ఉద్యోగాల జాతర.. ప్రపంచ వ్యాప్తంగా 55,000 ఉద్యోగాలు

   02-09-2021


మార్కెట్లోకి మరో కొత్త ఈ స్కూటర్‌.. ఇది చాలా స్మార్ట్ సుమీ..

మార్కెట్లోకి మరో కొత్త ఈ స్కూటర్‌.. ఇది చాలా స్మార్ట్ సుమీ..

   25-08-2021


గుడ్ న్యూస్... ఇకపై వ్యాక్సిన్ స్లాట్‌లను ఇప్పుడు వాట్సాప్‌లో బుక్ చేసుకోవచ్చు

గుడ్ న్యూస్... ఇకపై వ్యాక్సిన్ స్లాట్‌లను ఇప్పుడు వాట్సాప్‌లో బుక్ చేసుకోవచ్చు

   24-08-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle