newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

16-03-202116-03-2021 14:26:37 IST
Updated On 16-03-2021 15:52:45 ISTUpdated On 16-03-20212021-03-16T08:56:37.024Z16-03-2021 2021-03-16T08:27:17.635Z - 2021-03-16T10:22:45.104Z - 16-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశంలో ట్యాలెంట్ కు ఏ మాత్రం కొదవలేదు. కాస్త ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కానీ.. ప్రపంచం షాక్ అయ్యే ఆవిష్కరణలను సృష్టిస్తూ ఉంటారు. అది కూడా అతి తక్కువ ఖర్చుతోనే ఎన్నో ఆవిష్కరణలను చేస్తూ ఉండడం ఇప్పటికే చాలా గమనించాం. ఇక రోబోలను సృష్టించడానికి ప్రపంచదేశాలు ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాయి.. కోట్లలో ఖర్చులు చేస్తూ ఉన్నాయి. భారతదేశానికి చెందిన ఓ ఐఐటీ ప్రొఫెసర్ ఎంతో సునాయాసంగా రోబోను సృష్టించారు. హ్యూమనాయిడ్ రోబో’ సోఫియా’  ప్రపంచం మొత్తం తిరిగిన సంగతి తెలిసిందే.. ఆ మాట్లాడే రోబోను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 

కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని  జౌన్ పూర్ లో నివసిస్తున్న అయిన దినేష్ పటేల్ అనే ప్రొఫెసర్  ‘షాలూ’ అనే హ్యూమనాయిడ్ రోబోను సృష్టించాడు. షాలూ ఏకంగా 38 భాషలు, 9 స్థానిక యాసలు మాట్లాడగలదట. కేవలం వంద శాతం ప్లాస్టిక్, అల్యూమినియం, కార్డ్ బోర్డ్ వంటి వృధా పదార్థాలను వినియోగించి ఈ రోబోని తయారు చేశారు ఆయన. ఇది మనుషులను గుర్తించగలదని, వారి ఎమోషన్స్ ని పసి గట్టగలదని, వార్తా పత్రికలు చదవగలదని చెప్పి ప్రపంచం మొత్తాన్ని షాక్ కు గురిచేశారు. 

ఆ 24 గ్రహాల్లో మనిషి బ్రతకొచ్చట..!

మనిషి చేసే ఎన్నో పనులను షాలూ చేయగలదని దినేష్ పటేల్ అంటున్నారు. ‘అప్నీ రోబో షాలూ’ పేరిట వీడియోలను చూడొచ్చు. సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ ‘ రోబో’ తనకు స్ఫూర్తి అని ఆయన తెలిపారు. ఆ మూవీని చాలాసార్లు చూసినట్టు చెప్పారు. దినేష్ పటేల్ ప్రస్తుతం బాంబే ఐఐటీలో ప్రొఫెసర్ గా ఉన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు ఈ రోబో సమాధానాలిస్తుందని, దీన్ని స్కూళ్ళు, కాలేజీలు  తదితర విద్యా సంస్థల్లో కూడా వినియోగించుకోవచ్చునని పటేల్ అంటున్నారు. షాలూను సృష్టించేందుకు  తనకు ఎంతో కాలం కూడా పట్టలేదని చెప్పిన ఆయన.. ‘సోఫియా’  రోబోను చూశాక కూడా  తనకు  అలంటి రోబో సృష్టించాలన్న ఆలోచన కలిగిందని చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో ఆయన సృష్టించిన ఈ రోబో నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ఇంకాస్త ఎంకరేజ్ చేస్తే అచ్చం సినిమాల్లో లాంటి రోబోలను సృష్టించగలరేమో..! 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021

ఇంకా

Naresh

 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle