newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

120Hz రీఫ్రెష్ రేట్ తో ఒప్పో స్మార్ట్ టీవీ

30-09-202030-09-2020 15:21:23 IST
Updated On 30-09-2020 15:29:29 ISTUpdated On 30-09-20202020-09-30T09:51:23.112Z30-09-2020 2020-09-30T09:51:14.415Z - 2020-09-30T09:59:29.752Z - 30-09-2020

120Hz రీఫ్రెష్ రేట్ తో ఒప్పో స్మార్ట్ టీవీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఒప్పో స్మార్ట్ టీవీ వచ్చే నెలలో రాబోతోంది. ఈ స్మార్ట్ టీవీకి సంబంధించిన డిజైన్ ను ఇటీవలే ఒప్పో సంస్థ విడుదల చేసింది. స్క్రీన్ రెజల్యూషన్, రీఫ్రెష్ రేటును కూడా తాజా టీజర్ ద్వారా వెల్లడించింది సంస్థ. చైనీస్ మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ అయిన వీబోలో టీవీకి  సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఈ టీవీలో 4కే రెజల్యూషన్ ఉండనుంది అలాగే.. 120hz రీఫ్రెష్ రేటు కూడా ఉంది. ఈ టీజర్ లో ఒప్పో టీవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా చూడొచ్చు. ఈ టీవీకి బెజెల్ లెస్ డిజైన్ ఉండనుంది.. అలాగే పాప్-అప్ కెమెరా మాడ్యూల్ కూడా ఉంది. టిప్స్టర్ ఈ టీవీకి సంబంధించి కొంత సమాచారాన్ని కూడా వెల్లడించింది.   

ఒప్పో టీవీలో న్యారో బెజెల్స్ ఉండనున్నాయి. సెంట్రల్ స్టాండ్, కెమెరా టీవీ పైన ఉండనుంది. ఇంతకు ముందే ఈ టీవీకి పాప్-అప్ కెమెరా ఉండనుందనే వార్తలు ముందే వచ్చాయి. ఒప్పో స్మార్ట్ టీవీలలో కెమెరా లిఫ్టింగ్ ఫీచర్ ను తీసుకుని రాబోతోంది. 55 ఇంచ్, 65 ఇంచ్ సైజ్ లలో ఈ టీవీలు అందుబాటులోకి రాబోతోంది. ప్రముఖ డానిష్ ఆడియో బ్రాండ్ తో కలిసి ఒప్పో ఈ టీవీని తీసుకుని రానుంది. ఈ టీవీ ధర మిడ్ రేంజిలోనే ఉండబోతోందని తెలుస్తోంది.  

గత ఏడాది డిసెంబర్ నుండి ఈ ఏడాది జూన్ నెల వరకూ.. ఒప్పో సంస్థ స్మార్ట్ టీవీ రూప కల్పనలో బిజీగా ఉంది. సంస్థ ప్రతినిధులు కూడా ఒప్పో టీవీని త్వరలోనే లాంచ్ చేస్తున్నామని తెలిపారు. 2020లో జరిగిన ఒప్పో డెవలపర్ కాన్ఫరెన్స్ లో ఒప్పో టీవీని తీసుకుని వస్తున్నామని సంస్థ ప్రకటించింది. అక్టోబర్ నెలలో టీవీని లాంఛ్ చేయబోతున్నామని సంస్థ తెలిపింది. విడుదల చేసే డేట్ ఎప్పుడో ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే ఈ టీవీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇప్పటికే పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు టీవీల రంగంలోకి అడుగుపెట్టాయి. ఒప్పో కంపెనీ తీసుకుని వచ్చే టీవీకి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 

 ఆండ్రాయిడ్ ఫోన్లలోకి వచ్చేసిన గూగుల్ అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్..!

ఆండ్రాయిడ్ ఫోన్లలోకి వచ్చేసిన గూగుల్ అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్..!

   16 hours ago


19 నిమిషాల్లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫుల్.. షియోమీ వైర్ లెస్ ఛార్జింగ్

19 నిమిషాల్లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫుల్.. షియోమీ వైర్ లెస్ ఛార్జింగ్

   17 hours ago


 మారుతి సుజుకి జిమ్ని.. రోడ్డు మీద సవారీ

మారుతి సుజుకి జిమ్ని.. రోడ్డు మీద సవారీ

   19 hours ago


2 వేల 500 కే బ్రాండెడ్ 5 జీ ‌స్మార్ట్ ఫోన్

2 వేల 500 కే బ్రాండెడ్ 5 జీ ‌స్మార్ట్ ఫోన్

   18-10-2020


మరోసారి మొబైల్ రంగంలో 'మైక్రోమ్యాక్స్' మెరుపులు చూస్తామా..?

మరోసారి మొబైల్ రంగంలో 'మైక్రోమ్యాక్స్' మెరుపులు చూస్తామా..?

   17-10-2020


అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తప్పు చేశాయా..?

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తప్పు చేశాయా..?

   17-10-2020


అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలైంది.. భారీ ఆఫర్లు వాటి మీదనే..!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలైంది.. భారీ ఆఫర్లు వాటి మీదనే..!

   17-10-2020


ట్రిఫో రోబో వ్యాక్యూమ్ క్లీనర్లు భారత్ లో కూడా అందుబాటులో..!

ట్రిఫో రోబో వ్యాక్యూమ్ క్లీనర్లు భారత్ లో కూడా అందుబాటులో..!

   16-10-2020


బోర్డ‌ర్ గొడ‌వ‌ల‌కీ చైనా ఫోన్ కీ లింకు..?

బోర్డ‌ర్ గొడ‌వ‌ల‌కీ చైనా ఫోన్ కీ లింకు..?

   16-10-2020


ఐఫోన్ ను ట్రోల్ చేసిన శాంసంగ్.. ఫోన్ కొంటే ఛార్జర్ ఇవ్వకపోవడమేంటండి

ఐఫోన్ ను ట్రోల్ చేసిన శాంసంగ్.. ఫోన్ కొంటే ఛార్జర్ ఇవ్వకపోవడమేంటండి

   16-10-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle