newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వన్ ప్లస్ 9 లీక్స్.. ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది

15-11-202015-11-2020 21:53:19 IST
Updated On 16-11-2020 08:01:54 ISTUpdated On 16-11-20202020-11-15T16:23:19.800Z15-11-2020 2020-11-15T16:23:11.802Z - 2020-11-16T02:31:54.524Z - 16-11-2020

వన్ ప్లస్ 9 లీక్స్.. ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వన్ ప్లస్ కంపెనీ ఈ ఏడాది వన్ ప్లస్ 8, వన్ ప్లస్ 8 ప్రో, వన్ ప్లస్ నార్డ్, వన్ ప్లస్ 8టి మొబైల్స్ ను భారత్ లో లాంఛ్ చేసింది. త్వరలో వన్ ప్లస్ నుండి వచ్చే మొబైల్ ఫోన్ తప్పకుండా 'వన్ ప్లస్ 9' అనే చెబుతూ ఉన్నారు. ఇది ఫ్లాగ్ షిప్ మొబైల్ ఫోన్ గా చెబుతూ ఉన్నారు. వన్ ప్లస్ 9 కు సంబంధించిన ఆన్ లైన్ లీక్స్ ప్రకారం ఈ మొబైల్ ఫోన్ డిజైన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్20 సిరీస్ ను పోలినట్లు చెబుతూ ఉన్నారు. 

వన్ ప్లస్ 9 స్మార్ట్ మొబైల్ ఫోన్ కెమెరా మోడల్ శాంసంగ్ ఎస్20 కి దగ్గరగా ఉండవచ్చని చెబుతూ ఉన్నారు. నాలుగు రియర్ కెమెరాలతో ఈ మొబైల్ ఫోన్ రానుందని చెబుతున్నారు. ఈ మొబైల్ ఫోన్ కెమెరాల స్పెసిఫికేషన్స్ మీద సరైన సమాచారం ఇంకా రాలేదు. 2021 లో ఈ మొబైల్ ఫోన్ ను లాంఛ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. 

వన్ ప్లస్ 9 మొబైల్ ఫోన్ లో ఫ్లాట్ ఓఎల్ఈడీ స్క్రీన్ ఉండనుంది. హోల్-పంచ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఈ మొబైల్ ఫోన్ రానుంది. 144hz రీఫ్రెష్ రేట్ తో ఈ మొబైల్ ఫోన్ రానుంది. వన్ ప్లస్ 9  Qualcomm Snapdragon 875 ప్రాసెసర్ తో రానుంది. 5జీ కనెక్టివిటీతో ఈ మొబైల్ రానుంది. వన్ ప్లస్ 9 మొబైల్ ఫోన్ లో బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉండనుంది. వన్ ప్లస్ 8 సిరీస్ తో పోలిస్తే 9 సిరీస్ లోనే ఎక్కువ ఉండనుంది. వచ్చే ఏడాది మొదట్లో వన్ ప్లస్ 9 సిరీస్ మొబైల్ ఫోన్స్ రానున్నాయి.  

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   21 hours ago


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle