newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

24-03-202124-03-2021 16:25:49 IST
2021-03-24T10:55:49.711Z24-03-2021 2021-03-24T10:55:11.512Z - - 11-04-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సుప్రసిద్ధ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ భారత్‌లో 5 జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్‌సో భాగంగా వస్తున్న ఈ 5 జీ స్మార్ట్ ఫోన్ దేశవ్యాప్తంగా ఆన్ లైన్‌లో, ఆఫ్ లైన్ స్టోర్లలో, పార్టనర్ సంస్థల షాపుల్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వన్ ప్లస్ పేర్కొంది. కొనుగోలు దారులకు 6 వేల రూపాయలకు పైగా రాయతీలు కల్పించినట్లు తెలిపింది.

భారత్‌లో బుధవార్ లాంచ్ చేసిన ఈ వన్ ప్లస్ 9 సీరీస్ 5 జి స్టార్మ్ ఫోన్ల ధర రిటైల్ ధరల్లో రూ. 39,999లకు లభ్యమవుతోంది. పాకెట్ ఫ్రెండ్లీగా ఉండే వన్ ప్లస్ 9 సీరీస్ బేస్ ధర రూ. 40 వేల నుంటి లభ్యమవుతుంది. వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 9 ప్రో ఫోన్లు 40 వేల రూపాయల పై స్థాయి ధరల్లో అందుబాటులో ఉంటున్నాయి.

ప్రీమియం మోడల్స్ ధరలను పరిశీలిస్తే వన్ ప్లస్ 9 ప్రారంభ ధర రూ. 49,999లుగా నిర్ణయించారు. ఇది 8 జీబీ రామ్, 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ వస్తుంది. దీనికన్న ఎక్కువ మెమరీతో ఉండే వన్ ప్లస్ 9 ధర రూ.54,999లు,. ఇది 12 జీబీ రామ్, 256 జీబీ స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంటుంది.

సరికొత్త ఫీచర్లతో  ఈ కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసినట్లు వన్‌ప్లస్ ప్రకటించింది. పైన్ గ్రీన్, స్టెల్లార్ బ్లాక్ మార్నింగ్ మిస్ట్ రంగులలో వస్తుంది. అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా లభ్యం.  ఏప్రిల్‌ 1 , 15 తేదీల్లో  తొలి సేల్‌  ఉంటుంది.

ఎస్‌బీఐ కార్డ్ క్రెడిట్ కార్డు  ద్వారా కొనుగోలు చేస్తే వన్‌ప్లస్ 9,  వన్‌ప్లస్ 9 ప్రో, వ న్‌ప్లస్ 9 ఆర్‌పై వరుసగా రూ .4,000, రూ .3,000 రూ .2,000 తగ్గింపు.  దీంతోపాటు పరిచయ ఆఫర్‌ గా స్మార్ట్‌వాచ్‌ ను 14వేల,999 రూపాయలకే అందించనుంది. 

వన్‌ప్లస్  9 ఫీచర్లు

  • 6.70 అంగుళాల డిస్‌ప్లే
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్‌ 11
  • 1440x3216 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ 
  • 8 జీబీ ర్యామ్‌ 128 జీబీ  స్టోరేజ్‌
  • 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 48+ 50+2 ఎంపీ రియర్‌ కెమెరా
  • 4500 ఎంఏహెచ్ బ్యాటరీ
oneplus 9 pro: OnePlus launches its most-expensive smartphone in India yet:  Pricing, specs, inside the box and more | Gadgets Now

వన్‌ప్లస్ 9 Pro ఫీచర్లు.. 

  • 6.7 అంగుళాల డిస్‌ప్లే
  • 1440x3216 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ 
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్‌ 11
  • 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్
  • 48+ 50+8+2 ఎంపీ క్వాడ్‌ రియర్‌ కెమెరా
  • 16 ఎంపీ సెల్పీకెమెరా
  • 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్‌చార్జర్‌
ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   14 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


నెట్ ఫ్లిక్స్ పాస్ వర్డ్స్ ను పంచుకుంటున్నారా.. రాబోయే రోజుల్లో కష్టమే..!

నెట్ ఫ్లిక్స్ పాస్ వర్డ్స్ ను పంచుకుంటున్నారా.. రాబోయే రోజుల్లో కష్టమే..!

   13-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle