newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

నోకియా వైర్ లెస్ హెడ్ ఫోన్స్ వచ్చేశాయి.. ధర ఎంతంటే

20-10-202020-10-2020 17:35:45 IST
Updated On 20-10-2020 17:52:39 ISTUpdated On 20-10-20202020-10-20T12:05:45.996Z20-10-2020 2020-10-20T12:05:41.205Z - 2020-10-20T12:22:39.650Z - 20-10-2020

నోకియా వైర్ లెస్ హెడ్ ఫోన్స్ వచ్చేశాయి.. ధర ఎంతంటే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

నోకియా ఎసెన్షియల్ వైర్ లెస్ హెడ్ ఫోన్స్ ను లాంఛ్ చేశారు. ఓవర్ ది ఇయర్ డిజైన్ తో 40ఎంఎం డైనమిక్ డ్రైవర్స్ తో ఈ హెడ్ ఫోన్స్ ను డిజైన్ చేశారు. ఇక ఒక్క సారి ఛార్జింగ్ పెడితే 40 గంటల పాటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా సంగీతాన్ని ఎంజాయ్ చేయవచ్చని నోకియా సంస్థ చెబుతోంది. నోకియా ఎసెన్షియల్ వైర్ లెస్ హెడ్ ఫోన్స్ యూనివర్సల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ తో రాబోతోంది. ఈ హెడ్ ఫోన్స్ ను గూగుల్ అసిస్టెంట్ లేదా సిరి ద్వారా ఆపరేట్ చేయవచ్చు. నోకియా ఎసెన్షియల్ వైర్ లెస్ హెడ్ ఫోన్స్ ఈ ఏడాది జులై లో చైనాలో లాంఛ్ చేశారు. 

నోకియా ఎసెన్షియల్ వైర్ లెస్ హెడ్ ఫోన్స్ ధర: 

నోకియా ఎసెన్షియల్ వైర్ లెస్ హెడ్ ఫోన్స్ ధరను 59 యూరోలుగా నిర్ణయించారు. 5100 రూపాయలు ఉండనుంది. ప్రస్తుతానికి ఈ హెడ్ ఫోన్స్ ను యూరప్ లో అమ్మకానికి ఉంచగా.. నవంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా అమ్మకానికి ఉంచనున్నారు. ఈ హెడ్ ఫోన్స్ ఒకటే రంగులో.. అది కూడా నలుపు రంగులో అందుబాటులో ఉండనుంది. 

నోకియా ఎసెన్షియల్ వైర్ లెస్ హెడ్ ఫోన్స్ ప్రత్యేకతలు: 

నోకియా ఎసెన్షియల్ వైర్ లెస్ హెడ్ ఫోన్స్ లో 40 ఎంఎం డైనమిక్ డ్రైవర్లు ఉండనున్నాయి. 20 Hz నుండి 20,000Hz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్ ఉండనుంది. మంచి 'BASS' అవుట్ పుట్ ఇవ్వడానికి ఈ హెడ్ ఫోన్స్ ను డిజైన్ చేశారు. ఫోల్డబుల్ హెడ్ బ్యాండ్ తో ఈ హెడ్ ఫోన్స్ రానున్నాయి. ఈ హెడ్ ఫోన్స్ Bluetooth 5.0 వైర్ లెస్ కనెక్టివిటీ తో పాటూ 3.5 ఎంఎం జాక్ తో సదుపాయంతో అందుబాటులోకి రానుంది. మైక్రో యు.ఎస్.బి. ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 500 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీతో ఈ హెడ్ ఫోన్స్ ను రూపొందించారు. మూడు గంటల్లో పూర్తిగా ఛార్జింగ్ అవుతుంది.. 40 గంటల పాటూ పాటలను వినవచ్చని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అల్యూమినియం ఔటర్ కవర్ తో పాటూ సాఫ్ట్ ఇయర్ బడ్స్ కారణంగా ఎంతో కంఫర్టబుల్ గా పాటలను వినవచ్చు. గూగుల్ అసిస్టెంట్, సిరి ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ హెడ్ ఫోన్స్ బరువు 197 గ్రాములు.  

4జీ తో రాబోతున్న నోకియా ఫోన్లు ఇవే.. ధర ఎంతంటే..!

పబ్జీ అభిమానులకు బ్యాడ్ న్యూస్..!

పబ్జీ అభిమానులకు బ్యాడ్ న్యూస్..!

   12 hours ago


దేశీ అమెజాన్ ను ఏర్పాటు చేయడానికి కమిటీ వేసిన కేంద్ర ప్రభుత్వం

దేశీ అమెజాన్ ను ఏర్పాటు చేయడానికి కమిటీ వేసిన కేంద్ర ప్రభుత్వం

   27-11-2020


ప‌బ్ జీ ని మించిన గేమ్ రెడీ..!

ప‌బ్ జీ ని మించిన గేమ్ రెడీ..!

   26-11-2020


యాప్ లను బ్యాన్ చేయగానే.. చైనా ఏమంటోందో తెలుసా..?

యాప్ లను బ్యాన్ చేయగానే.. చైనా ఏమంటోందో తెలుసా..?

   26-11-2020


మరో 43 యాప్ లపై కొరడా ఝుళిపించిన భారత ప్రభుత్వం

మరో 43 యాప్ లపై కొరడా ఝుళిపించిన భారత ప్రభుత్వం

   25-11-2020


రుణాలు అందించే ఐదు యాప్స్‌ను ప్లే స్టోర్స్ నుండి డిలీట్.. చేసిన తప్పేమిటంటే

రుణాలు అందించే ఐదు యాప్స్‌ను ప్లే స్టోర్స్ నుండి డిలీట్.. చేసిన తప్పేమిటంటే

   24-11-2020


ట్రూ కాలర్ లాంటి యాప్ ను గూగుల్ తీసుకుని రాబోతోందా..?

ట్రూ కాలర్ లాంటి యాప్ ను గూగుల్ తీసుకుని రాబోతోందా..?

   24-11-2020


పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకుని వచ్చిన పేటీఎం..!

పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకుని వచ్చిన పేటీఎం..!

   24-11-2020


తప్పు ఒప్పుకున్న ట్విట్టర్.. భారత ప్రభుత్వం క్షమిస్తుందా..?

తప్పు ఒప్పుకున్న ట్విట్టర్.. భారత ప్రభుత్వం క్షమిస్తుందా..?

   19-11-2020


క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టమ్ సక్సెస్

క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టమ్ సక్సెస్

   18-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle