newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

4జీ తో రాబోతున్న నోకియా ఫోన్లు ఇవే.. ధర ఎంతంటే..!

20-10-202020-10-2020 15:57:48 IST
2020-10-20T10:27:48.372Z20-10-2020 2020-10-20T10:27:44.993Z - - 29-11-2020

4జీ తో రాబోతున్న నోకియా ఫోన్లు ఇవే.. ధర ఎంతంటే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

నోకియా 215 4జీ, నోకియా 225 4జీ ఫీచర్ ఫోన్లను భారత్ లో లాంఛ్ చేశారు. ఈ సరికొత్త ఫోన్లు 4G VoLTE కాలింగ్ ను సపోర్ట్ చేయడమే కాకుండా.. వైర్ లెస్ ఎఫ్.ఎం. రేడియా కూడా అందుబాటులో ఉంది. ఒక్క సారి ఛార్జింగ్ ఫుల్ చేస్తే 24 రోజుల పాటూ స్టాండ్ బై టైమ్ ఉండగలవట..! నోకియా 225 4జీ లో కెమెరా కూడా ఉంది. నోకియా 215 4జీ, నోకియా 225 4జీ మొబైల్స్ ను చైనాలో ఈ నెల మొదట్లో లాంఛ్ చేశారు. 

నోకియా 215 4జీ, నోకియా 225 4జీ ధరలు: 

 నోకియా 215 4జీ ధరను భారత్ లో 2949 రూపాయలుగా నిర్ణయించారు. నోకియా 225 4జీ మొబైల్ ఫోన్ ధరను 3499 రూపాయలుగా నిర్ణయించారు. నోకియా 215 4జీ నలుపు, గ్రీన్ రంగు ఆప్షన్స్ లో రాబోతూ ఉండగా.. నోకియా 225 4జీ బ్లాక్, క్లాసిక్ బ్లూ, మెటాలిక్ శాండ్ షేడ్స్ రంగుల్లో దొరకనుంది. నోకియా 215 4జీ, నోకియా 225 4జీ మొబైల్స్ ను నోకియా ఇండియా ఆన్ లైన్ స్టోర్ లో అక్టోబర్ 23 నుండి లభించనుంది. నవంబర్ 6 నుండి ఆఫ్ లైన్ లో ప్రముఖ రీటైల్ షాపుల్లో లభించనున్నాయి. నోకియా 225 4జీ మొబైల్ ఫ్లిప్ కార్ట్ లో అక్టోబర్ 23 నుండి లభించనుంది. 

నోకియా 215 4జీ, నోకియా 225 4జీ ఫీచర్లు: 

నోకియా 215 4జీ, నోకియా 225 4జీ మొబైల్ ఫోన్లలో డ్యూయల్ సిమ్ (నానో),  RTOS బేస్డ్ ఆన్ ది సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టమ్, 2.4-inch QVGA డిస్ప్లే. 128MB ఆన్ బోర్డు సపోర్టుతో వచ్చిన ఈ మొబైల్ ను మెమొరి కార్డు సహాయంతో 32జీబీ వరకూ పెంచుకోవచ్చు.  4G VoLTE, Bluetooth 5.0, FM radio, Micro-USB port, 3.5mm హెడ్ ఫోన్ జాక్ తో రానుంది. ప్రీ ఇంస్టాల్ MP3 ప్లేయర్ తో ఈ మొబైల్ రానుంది. 1,150mAh రిమూవబుల్ బ్యాటరీతో వచ్చింది. నోకియా 225 4G 0.3-మెగా పిక్సెల్ కెమెరా ఉంచారు. 

పబ్జీ అభిమానులకు బ్యాడ్ న్యూస్..!

పబ్జీ అభిమానులకు బ్యాడ్ న్యూస్..!

   12 hours ago


దేశీ అమెజాన్ ను ఏర్పాటు చేయడానికి కమిటీ వేసిన కేంద్ర ప్రభుత్వం

దేశీ అమెజాన్ ను ఏర్పాటు చేయడానికి కమిటీ వేసిన కేంద్ర ప్రభుత్వం

   27-11-2020


ప‌బ్ జీ ని మించిన గేమ్ రెడీ..!

ప‌బ్ జీ ని మించిన గేమ్ రెడీ..!

   26-11-2020


యాప్ లను బ్యాన్ చేయగానే.. చైనా ఏమంటోందో తెలుసా..?

యాప్ లను బ్యాన్ చేయగానే.. చైనా ఏమంటోందో తెలుసా..?

   26-11-2020


మరో 43 యాప్ లపై కొరడా ఝుళిపించిన భారత ప్రభుత్వం

మరో 43 యాప్ లపై కొరడా ఝుళిపించిన భారత ప్రభుత్వం

   25-11-2020


రుణాలు అందించే ఐదు యాప్స్‌ను ప్లే స్టోర్స్ నుండి డిలీట్.. చేసిన తప్పేమిటంటే

రుణాలు అందించే ఐదు యాప్స్‌ను ప్లే స్టోర్స్ నుండి డిలీట్.. చేసిన తప్పేమిటంటే

   24-11-2020


ట్రూ కాలర్ లాంటి యాప్ ను గూగుల్ తీసుకుని రాబోతోందా..?

ట్రూ కాలర్ లాంటి యాప్ ను గూగుల్ తీసుకుని రాబోతోందా..?

   24-11-2020


పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకుని వచ్చిన పేటీఎం..!

పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకుని వచ్చిన పేటీఎం..!

   24-11-2020


తప్పు ఒప్పుకున్న ట్విట్టర్.. భారత ప్రభుత్వం క్షమిస్తుందా..?

తప్పు ఒప్పుకున్న ట్విట్టర్.. భారత ప్రభుత్వం క్షమిస్తుందా..?

   19-11-2020


క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టమ్ సక్సెస్

క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టమ్ సక్సెస్

   18-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle