newssting
Radio
BITING NEWS :
పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వింతవ్యాధితో కళ్లు తిరిగి పడిపోతున్న జనం. వింతవ్యాధితో పడిపోయిన 20 మంది బాధితులు, పలువురికి గాయాలు. * లక్షద్వీప్ లో తొలి కరోనా కేసు నమోదు. కోచి నుంచి నౌకలో వచ్చిన కానిస్టేబుల్ కు పాజిటివ్. * అధికార సంప్రదాయాలు, లాంఛనాలకు స్వస్తి పలికిన ట్రంప్. రేపు జో బైడెన్ దంపతులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైట్ హౌస్. * గొల్లపూడిలో హై టెన్షన్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు వెళ్లిన దేవినేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా అరెస్ట్. కోవిడ్ ఆంక్షల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు. దీక్షకు బయల్దేరిన బుద్ధావెంకన్న హౌస్ అరెస్ట్. * నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్. అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు, హై కోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం. * గొల్లపూడిలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. దేవినేని ఉమా ఇంటికెళ్లే దారిలో భారీగా పోలీసుల మోహరింపు.

ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులా.. ఈ విషయం గమనించండి..!

02-01-202102-01-2021 18:57:06 IST
Updated On 03-01-2021 09:10:34 ISTUpdated On 03-01-20212021-01-02T13:27:06.145Z02-01-2021 2021-01-02T13:26:43.932Z - 2021-01-03T03:40:34.693Z - 03-01-2021

ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులా.. ఈ విషయం గమనించండి..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పట్టణం నుండి పల్లె దాకా ప్రస్తుతం డిజిటల్ ట్రాన్సాక్షన్ పద్ధతులను ఉపయోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గూగుల్ పే, ఫోన్ పే ల ద్వారా పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా పలు యూపీఐ యాప్ లు ప్రజలకు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. పెద్ద పెద్ద సంస్థలు కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ యాప్స్ లోకి అడుగుపెడుతూ ఉన్నాయి. చిన్న వ్యాపారస్తుల నుంచి మొదలుకుని ప్రతి ఒక్కరు గూగుల్ పే, ఫోన్ పే తో సహా థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్ ద్వారా లావాదేవీలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ డబ్బు ఉండడం కంటే.. ఇలా ఆన్ లైన్ యాప్స్ ద్వారా డబ్బు చెల్లిద్దామని అనుకుంటూ ఉన్నారు.

ఇక ఇటీవలే ఈ లావాదేవీలపై జనవరి 1 నుంచి అదనపు చార్జీలు వర్తిస్తాయని  ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారం మొత్తం అబద్ధం అని తాజాగా తేలింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ లావాదేవీలు నిర్వహించే వారికి యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. దీని ద్వారా గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిపే వారికి కొంచెం ఊరటనిచ్చే అంశమే..! యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎప్పటి లాగానే నిర్వహించుకోవచ్చని చెబుతోంది. 

తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, యూజర్ ల నుంచి ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేసేది లేదని తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలియజేసింది. అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే, ఎన్‌పీసీఐ థర్డ్ పార్టీ యాప్స్‌పై జనవరి 1 నుంచి అదనపు చార్జీలు విధించే అవకాశం ఉందనే వార్తలు పటాపంచలయ్యాయి. ఇంతకు ముందు ఎలా లావాదేవీలు జరుగుతుండేవో అలాగే యూజర్లు ట్రాన్సాక్షన్ జరుపుకోవచ్చు. 

డిజిటల్ యుగంలో యూపీఐ యాప్స్ మధ్య కూడా పోటీ విపరీతంగా సాగుతోంది. తమ యాప్స్ ను ఉపయోగిస్తే క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లను అందిస్తామని పలు యాప్స్ సంస్థలు చెబుతూ ఉన్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే.. యూపీఐ పేమెంట్స్ యాప్స్ లో ముందు వరసలో ఉన్నాయి. 

వాట్సప్ కు భారత్ వార్నింగ్

వాట్సప్ కు భారత్ వార్నింగ్

   5 hours ago


ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ ను ఇకపై అలా కూడా వాడుకోవచ్చట..!

ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ ను ఇకపై అలా కూడా వాడుకోవచ్చట..!

   18-01-2021


ఫేస్‌బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ పిలుపు

ఫేస్‌బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ పిలుపు

   18-01-2021


వాట్సాప్ యూటర్న్.. మే 15 వరకు కొత్త ప్రైవసీ విధానం లేదు

వాట్సాప్ యూటర్న్.. మే 15 వరకు కొత్త ప్రైవసీ విధానం లేదు

   17-01-2021


వాట్సాప్.. వెనకడుగు వేయకతప్పలేదు

వాట్సాప్.. వెనకడుగు వేయకతప్పలేదు

   17-01-2021


వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే

   15-01-2021


ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్

ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్

   14-01-2021


వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు

   13-01-2021


యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్

యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్

   13-01-2021


ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?

ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?

   13-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle