newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

అద్భుతమైన ఫీచర్లతో రాబోతున్న ఎంఐ వాచ్..!

29-09-202029-09-2020 17:21:46 IST
2020-09-29T11:51:46.017Z29-09-2020 2020-09-29T11:51:42.872Z - - 21-10-2020

అద్భుతమైన ఫీచర్లతో రాబోతున్న ఎంఐ వాచ్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అద్భుతమైన ఫీచర్లతో ఎంఐ వాచ్ రాబోతోంది. షియోమీ సంస్థ గత ఏడాది ఎంఐ వాచ్ కలర్ ను చైనాలో విడుదల చేసింది. ప్రస్తుతం భారత్ మార్కెట్ పై షియోమీ సంస్థ దృష్టి పెట్టింది.  ఎంఐ వాచ్ రివాల్వ్ సర్క్యులర్ డయల్ తో రాబోతోంది. హార్ట్ రేట్, స్లీపింగ్ ట్రాకింగ్, స్ట్రెస్ లెవెల్ మానిటరింగ్ మొదలైన ఫీచర్లతో ఈ వాచ్ రానుంది. ఎంఐ వాచ్ రివాల్వ్ కు రెండు ఫిజికల్ బటన్స్ ఉండనున్నాయి.  ఈ వాచ్ ను స్టైన్ లెస్ స్టీల్ తో రూపొందించారు. 

ఎంఐ వాచ్ రివాల్వ్ భారత్ లో 10999కి అమ్మాలని షియోమీ సంస్థ భావిస్తోంది. క్రోమ్ సిల్వర్, మిడ్ నైట్ బ్లాక్ కలర్ లలో అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ 6 నుండి భారత్ లో అమ్మకానికి ఉంచనున్నారు. ఇప్పటి నుండి దీపావళి మధ్యలో కొనుక్కునే వాళ్లకు 9999 రూపాయలకే ఆఫర్ లో అందించనుంది. ఎంఐ.కామ్, అమెజాన్ మొదలైన ఆన్ లైన్ వెబ్సైట్లలో అమ్మకానికి ఉంచారు. 

ఎంఐ వాచ్ రివాల్వ్ ప్రత్యేకతలు: 

ఎంఐ వాచ్ రివాల్వ్ 46 ఎంఎం డయల్ తో రానుంది. 1.39 AMOLED డిస్ప్లే  454x454 పిక్సెల్స్ రెజల్యూషన్స్ తో రాబోతోంది. 450 నైట్స్ పీక్ బ్రైట్నెస్ తో పాటూ.. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో రాబోతోంది. బ్లూటూత్ 5.0 బిఎల్ఈ ద్వారా మొబైల్ కు కనెక్ట్ చేసుకోవచ్చు. షియోమీ వియర్ యాప్ ద్వారా వాచ్ ను వాడొచ్చు. 420 ఎంఏహెచ్ బ్యాటరీతో దాదాపు రెండు వారాల పాటూ సింగిల్ ఛార్జింగ్ తో నడవగలదు. 20 గంటల పాటూ జీపీఎస్ ను ఉపయోగించవచ్చు. ఛార్జింగ్ పూర్తీ అవ్వడానికి 2.5 గంటల సమయం తీసుకుంటుంది. ఈ వాచ్ లో వైఫై, జీపీఎస్, గ్లోనస్ కనక్టివిటీని ఉపయోగించవచ్చు. వాచ్ లో ఉన్న సెన్సార్లు ఎప్పటికప్పుడు హార్ట్ రేట్ ను గమనిస్తూ ఉంటాయి. ఫస్ట్ బీట్ మోషన్ ఆల్గారిథమ్ ద్వారా ఇది పని చేస్తుంది. మొత్తం ఇందులో 10 రకాల స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. రన్నింగ్, సైక్లింగ్, టెక్కింగ్, ట్రెడ్మిల్, వర్కింగ్ అవుట్ లాంటివి ఉన్నాయి. నోటిఫికేషన్స్, వాతావరణం, మ్యూజిక్ ను కంట్రోల్ చేయడం, అలారం వంటివి కూడా ఈ స్మార్ట్ వాచ్ ద్వారా చూడొచ్చు. ఈ వాచ్ బరువు దాదాపు 40 గ్రాములు ఉంటుందని సంస్థ చెబుతోంది. 

నోకియా వైర్ లెస్ హెడ్ ఫోన్స్ వచ్చేశాయి.. ధర ఎంతంటే

నోకియా వైర్ లెస్ హెడ్ ఫోన్స్ వచ్చేశాయి.. ధర ఎంతంటే

   12 hours ago


4జీ తో రాబోతున్న నోకియా ఫోన్లు ఇవే.. ధర ఎంతంటే..!

4జీ తో రాబోతున్న నోకియా ఫోన్లు ఇవే.. ధర ఎంతంటే..!

   13 hours ago


నిజమే.. చంద్రుడిపై 4జీ నెట్వర్క్

నిజమే.. చంద్రుడిపై 4జీ నెట్వర్క్

   15 hours ago


 ఆండ్రాయిడ్ ఫోన్లలోకి వచ్చేసిన గూగుల్ అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్..!

ఆండ్రాయిడ్ ఫోన్లలోకి వచ్చేసిన గూగుల్ అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్..!

   19-10-2020


19 నిమిషాల్లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫుల్.. షియోమీ వైర్ లెస్ ఛార్జింగ్

19 నిమిషాల్లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫుల్.. షియోమీ వైర్ లెస్ ఛార్జింగ్

   19-10-2020


 మారుతి సుజుకి జిమ్ని.. రోడ్డు మీద సవారీ

మారుతి సుజుకి జిమ్ని.. రోడ్డు మీద సవారీ

   19-10-2020


2 వేల 500 కే బ్రాండెడ్ 5 జీ ‌స్మార్ట్ ఫోన్

2 వేల 500 కే బ్రాండెడ్ 5 జీ ‌స్మార్ట్ ఫోన్

   18-10-2020


మరోసారి మొబైల్ రంగంలో 'మైక్రోమ్యాక్స్' మెరుపులు చూస్తామా..?

మరోసారి మొబైల్ రంగంలో 'మైక్రోమ్యాక్స్' మెరుపులు చూస్తామా..?

   17-10-2020


అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తప్పు చేశాయా..?

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తప్పు చేశాయా..?

   17-10-2020


అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలైంది.. భారీ ఆఫర్లు వాటి మీదనే..!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలైంది.. భారీ ఆఫర్లు వాటి మీదనే..!

   17-10-2020


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle