newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

ఫేస్ బుక్ సీ ఈ ఓ భారీ విరాళం.. ఎవ‌రికి..? ఎందుకు..?

14-10-202014-10-2020 15:58:04 IST
2020-10-14T10:28:04.623Z14-10-2020 2020-10-14T10:28:02.586Z - - 21-10-2020

ఫేస్ బుక్ సీ ఈ ఓ భారీ విరాళం.. ఎవ‌రికి..? ఎందుకు..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పెద్ద పెద్దోళ్లు ఏం చేసినా న్యూస్ అవుతూనే ఉంటుంది. ఫేస్ బుక్ సీ ఈ వో జుక‌ర్ బ‌ర్గ్ చేస్తే న్యూస్ కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అది కూడా భారీ విరాళం ఇచ్చే స‌రికి ఇంకా పెద్ద న్యూస్ అయింది. కాక‌పోతే.. పేద‌ల కోసం కాదు ఇచ్చింది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కోసం ఇచ్చారు. మ‌రి ఎవ‌రి ఎన్నిక‌లు వాళ్లు జ‌రుపుకుంటారు క‌దా. ఈయ‌నెందుకు ఇచ్చారు అంటే.. దానికి నో ఆన్స‌ర్. పైగా అమెరికా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కి ఇచ్చారు. ఇదీ పాయింట్. అమెరికా వాళ్లు ఎన్నిక‌లు జ‌ర‌ప‌డానికి ఫేస్ బుక్ సీఈఓ మిలియ‌న్ డాల‌ర్లు.. ఏకంగా వంద మిలియన్ డాల‌ర్లు ఇచ్చారు అంటే ఆషామాషీ ముచ్చ‌టా చెప్పండి.

ఆయ‌నంతే స‌మ్ థింగ్ డిఫ‌రెంట్ ఇప్పుడు కూడా అలాగే చేశారు. ఆ మ‌ధ్య కూడా ఇదే ఆఫీస‌ర్ల‌కి విరాళం ఇచ్చారు. క‌రోనా టైమ్ లో ఎల‌క్ష‌న్ గురించి క‌ష్ట‌ప‌డుతున్నారు.. చావు అంచున నుంచుని.. జ‌నాల‌కోసం ప‌ని చేస్తున్నార‌ని వాళ్ల‌కి పీపీఈ కిట్లు గ‌ట్రా కొనుక్కోండి అని 300 మిలియ‌న్ డాల‌ర్లు విరాళంగా ఇచ్చారు. ఇప్పుడేమో ఎన్నిక‌లు మంచిగా జ‌రుపుకోండి అని 100 మిలియ‌న్ డాల‌ర్లు విరాళం ఇచ్చారు. కాక‌పోతే నేరుగా వాళ్ల‌కి ఇవ్వ‌కుండా.. లాభాపేక్ష లేకుండా సేవ చేసే ఓ సంస్థ‌కి ఇచ్చార‌ట‌.

అంత స‌రే.. మ‌న ద‌గ్గ‌ర వాన‌లొచ్చి కొట్టుకుపోతున్నం.. వేరే దేశాల్లో తిండిలేక చ‌చ్చిపోతున్నరు. ఏం వాళ్లు మాత్రం ఫేస్ బుక్ వాడ‌ట్లేదా. వాళ్లు మాత్రం ఫేస్ బుక్ ని ఉద్ద‌రించ‌డానికి గంట‌లు గంట‌లు టైం స్పెండ్ చేస్తూ డేటా మొత్తం అవ‌గొట్టుకోని నిద్రాహారాలు మాని దాన్ని పైకి తీసుకురావ‌డం లేదా. వీళ్లంద‌రూ ఫేస్ బుక్ ఓపెన్ చేసి పేజీలు తిర‌గేయ‌బ‌ట్టే క‌దా.. ఆయ‌న స‌క్సెస్ ఫుల్ సీఈఓ గా ఉన్నారు అంటే.. ఏం చెప్ప‌లేం. ఆ విష‌యం ఆయ‌న‌కి తెలియాలి. 

 

నోకియా వైర్ లెస్ హెడ్ ఫోన్స్ వచ్చేశాయి.. ధర ఎంతంటే

నోకియా వైర్ లెస్ హెడ్ ఫోన్స్ వచ్చేశాయి.. ధర ఎంతంటే

   12 hours ago


4జీ తో రాబోతున్న నోకియా ఫోన్లు ఇవే.. ధర ఎంతంటే..!

4జీ తో రాబోతున్న నోకియా ఫోన్లు ఇవే.. ధర ఎంతంటే..!

   13 hours ago


నిజమే.. చంద్రుడిపై 4జీ నెట్వర్క్

నిజమే.. చంద్రుడిపై 4జీ నెట్వర్క్

   15 hours ago


 ఆండ్రాయిడ్ ఫోన్లలోకి వచ్చేసిన గూగుల్ అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్..!

ఆండ్రాయిడ్ ఫోన్లలోకి వచ్చేసిన గూగుల్ అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్..!

   19-10-2020


19 నిమిషాల్లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫుల్.. షియోమీ వైర్ లెస్ ఛార్జింగ్

19 నిమిషాల్లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫుల్.. షియోమీ వైర్ లెస్ ఛార్జింగ్

   19-10-2020


 మారుతి సుజుకి జిమ్ని.. రోడ్డు మీద సవారీ

మారుతి సుజుకి జిమ్ని.. రోడ్డు మీద సవారీ

   19-10-2020


2 వేల 500 కే బ్రాండెడ్ 5 జీ ‌స్మార్ట్ ఫోన్

2 వేల 500 కే బ్రాండెడ్ 5 జీ ‌స్మార్ట్ ఫోన్

   18-10-2020


మరోసారి మొబైల్ రంగంలో 'మైక్రోమ్యాక్స్' మెరుపులు చూస్తామా..?

మరోసారి మొబైల్ రంగంలో 'మైక్రోమ్యాక్స్' మెరుపులు చూస్తామా..?

   17-10-2020


అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తప్పు చేశాయా..?

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తప్పు చేశాయా..?

   17-10-2020


అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలైంది.. భారీ ఆఫర్లు వాటి మీదనే..!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలైంది.. భారీ ఆఫర్లు వాటి మీదనే..!

   17-10-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle