newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

యాపిల్ ఐఫోన్ 12 మినీ, 12 ప్రొ మ్యాక్స్ ఫోన్ల విక్రయాలు మొదలయ్యాయి

15-11-202015-11-2020 22:02:51 IST
Updated On 16-11-2020 07:58:41 ISTUpdated On 16-11-20202020-11-15T16:32:51.545Z15-11-2020 2020-11-15T16:32:47.296Z - 2020-11-16T02:28:41.697Z - 16-11-2020

యాపిల్ ఐఫోన్ 12 మినీ, 12 ప్రొ మ్యాక్స్ ఫోన్ల విక్రయాలు మొదలయ్యాయి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
 యాపిల్ ఐఫోన్ 12 మినీ, 12 ప్రొ మ్యాక్స్ ఫోన్ల‌ విక్ర‌యాలు భారత్ లో ప్రారంభ‌మయ్యాయి. రెండు ఫోన్ల‌లోనూ అధునాత‌న యాపిల్ ఎ14 బ‌యానిక్ చిప్‌ను ఏర్పాటు చేశారు. అలాగే రెండింటికీ మాగ్‌సేఫ్ వైర్‌లెస్ చార్జింగ్ స‌పోర్ట్ ల‌భిస్తోంది. ఐఫోన్ 12 మినీ 64జీబీ మోడల్ ధ‌ర రూ.69,900 ఉండ‌గా, 128, 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్స్ ధ‌ర‌లు రూ.74,900, రూ.84,900 గా ఉన్నాయి.

అలాగే ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్‌కు చెందిన 128 జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.1,29,900 ఉండ‌గా, 256జీబీ, 512 జీబీ స్టోరేజ్ మోడ‌ల్స్ ధ‌ర‌లు రూ.1,39,900, రూ.1,59,900 గా ఉన్నాయి. ఐఫోన్ 12 మినీ ఫోన్ల‌పై హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుల ద్వారా రూ.6వేల వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ పొంద‌వ‌చ్చు. ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ పై రూ.5వేల క్యాష్ బ్యాక్ ఇస్తారు. డెబిట్ కార్డుల మీద రూ.1500 వ‌ర‌కు క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది. యాపిల్ ఆథ‌రైజ్డ్ డిస్ట్రిబ్యూట‌ర్లు, యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో కూడా స‌ద‌రు క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది.

యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ఐఫోన్ 12 మినీకి రూ.22వేల వ‌రకు ట్రేడ్ ఇన్ ద్వారా డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్‌కు అయితే రూ.34వేల వ‌ర‌కు ట్రేడ్ ఇన్ డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఐఫోన్ 12 మినీలో 5.4 ఇంచుల సూప‌ర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ డిస్‌ప్లే, డ్యుయ‌ల్ రియ‌ర్ కెమెరాలు, 15 గంట‌ల వ‌రకు వీడియో ప్లేబ్యాక్ వంటి స‌దుపాయాలు ఉన్నాయి. ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ లో 6.7 ఇంచుల సూప‌ర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓలెడ్ డిస్‌ప్లే, ట్రిపుల్ రియ‌ర్ కెమెరాలు, 20 గంట‌ల వ‌ర‌కు వీడియో ప్లేబ్యాక్ స‌దుపాయం ఉంది. 

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

   12-05-2021

టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

   09-05-2021

Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

   07-05-2021

కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

   03-05-2021

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

   29-04-2021

OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

   26-04-2021

వ్యాక్సిన్ కు సిద్ధం కండి..  18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

వ్యాక్సిన్ కు సిద్ధం కండి.. 18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

   23-04-2021

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   22-04-2021

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021

ఇంకా

Naresh

 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle