newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఈ ఏడాదే ఐఫోన్ మినీని తీసుకుని రావడానికి సన్నాహకాలు..!

27-09-202027-09-2020 20:20:55 IST
Updated On 28-09-2020 11:19:28 ISTUpdated On 28-09-20202020-09-27T14:50:55.811Z27-09-2020 2020-09-27T14:50:52.171Z - 2020-09-28T05:49:28.770Z - 28-09-2020

ఈ ఏడాదే ఐఫోన్ మినీని తీసుకుని రావడానికి సన్నాహకాలు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఐపాడ్, మాక్ కంప్యూటర్లలో యాపిల్ మినీ వర్షన్లను తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. ఐఫోన్ 12 సిరీస్ లో ఇలా కేవలం 5.4 అంగుళాల స్క్రీన్ ఉన్న మొబైల్ ఫోన్ రానుండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఐఫోన్ ఫ్లాగ్ షిప్ లో వచ్చిన మొబైల్స్ లో ఐఫోన్ 11ప్రో స్క్రీన్ సైజ్ 5.8ఇంచెస్ ఉంది. ఇప్పుడు మినీ అంతకంటే తక్కువ స్క్రీన్ సైజ్ తో రానుంది.

ఐఫోన్ సిరీస్ లో భాగంగా ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ కూడా రిలీజ్ అవ్వనున్నాయి. ఈ కొత్త ఫోన్లు 5జీ రేడియో తరంగాలకు మద్దతిస్తాయని, ఓఎల్ఈడీ స్క్రీన్లు, 60 హెర్జ్ రిఫ్రష్ రేటు ఉండనున్నాయి. అక్టోబర్ నెలలో ఐఫోన్ 12 సిరీస్ లాంఛ్ కాబోతోంది. ఇప్పటికే ఎంతో మంది ఐఫోన్ 12 సిరీస్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. యాపిల్ సంస్థ మొదటి సారి 5జీ ఫోన్స్ ను ఐఫోన్ 12 సిరీస్ లో భాగంగా తీసుకుని వస్తున్నారు. ఐఫోన్ 4 డిజైన్ లాగే ఫ్లాట్ ఎడ్జెస్ ను తీసుకుని వస్తున్నారు. 

ఐఫోన్ మినీ వచ్చే నెలలోనే విడుదల కాబోతోంది. ఐఫోన్ 12 సిరీస్ రేంజిలో నాలుగో ఫోన్ అయిన ఐఫోన్ మినీ ఆగష్టు నెలలో విడుదల చేయనున్నారు. ఐపాడ్ మినీ, మాక్ మినీ, ఐపోడ్ మినీ తరహాలో ఐఫోన్ మినీ కూడా త్వరలోనే రాబోతోంది. 

శుక్రవారం నాడు ఐపాడ్ ఎయిర్ బ్రోచర్ కూడా విడుదలైంది. అలాగే ఐఫోన్ కేసెస్ కు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో ఐఫోన్ మినీకి సంబంధించిన సిలికాన్ కేస్ స్టిక్కర్లను కూడా గమనించవచ్చు. 

ఐఫోన్ 12 మినీ 5.4 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో రానుంది. ఐఫోన్ 12, 12 ప్రో స్క్రీన్ సైజ్ లు 6.1 ఇంచ్ ఉండనున్నాయి. 

టెస్లా మోడల్ ఎస్ ప్లాయిడ్‌లోని సైబర్‌పంక్ 2077 'పిఎస్ 5-లెవల్' వద్ద నడుస్తుందా? ఎలోన్ మస్క్ ఏం చెప్పారు?

టెస్లా మోడల్ ఎస్ ప్లాయిడ్‌లోని సైబర్‌పంక్ 2077 'పిఎస్ 5-లెవల్' వద్ద నడుస్తుందా? ఎలోన్ మస్క్ ఏం చెప్పారు?

   12-06-2021


OnePlus Brings Nord CE 5G: వన్‌ప్లస్ లోనే అత్యంత సన్న మొబైల్

OnePlus Brings Nord CE 5G: వన్‌ప్లస్ లోనే అత్యంత సన్న మొబైల్

   11-06-2021


జి మెయిల్ ప్రతిరోజూ 100 మిలియన్ ఫిషింగ్ ప్రయత్నాలను బ్లాక్ చేస్తుంది: గూగుల్

జి మెయిల్ ప్రతిరోజూ 100 మిలియన్ ఫిషింగ్ ప్రయత్నాలను బ్లాక్ చేస్తుంది: గూగుల్

   10-06-2021


హానర్ బ్యాండ్ 6 : 24 గంటల హార్ట్ బీట్ రేట్ మానిటరింగ్, SpO2 సెన్సార్, 10 వర్కౌట్ మోడ్‌లు

హానర్ బ్యాండ్ 6 : 24 గంటల హార్ట్ బీట్ రేట్ మానిటరింగ్, SpO2 సెన్సార్, 10 వర్కౌట్ మోడ్‌లు

   10-06-2021


పబ్జి మొబైల్ లాగిన్ చేస్తుంటే నెట్‌వర్క్ ఎర్రర్ వస్తుందా! .. ఇలా చేయండి

పబ్జి మొబైల్ లాగిన్ చేస్తుంటే నెట్‌వర్క్ ఎర్రర్ వస్తుందా! .. ఇలా చేయండి

   09-06-2021


PUBG Mobile Godzilla vs. Kong: పబ్జి మొబైల్ 1.4 గ్లోబల్ డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయడం ఎలా?

PUBG Mobile Godzilla vs. Kong: పబ్జి మొబైల్ 1.4 గ్లోబల్ డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయడం ఎలా?

   08-06-2021


అంతరిక్షంలో అమెజాన్ బాసు

అంతరిక్షంలో అమెజాన్ బాసు

   08-06-2021


శామ్సంగ్ గెలాక్సీ ఎం 21 ప్రైమ్ ఎడిషన్

శామ్సంగ్ గెలాక్సీ ఎం 21 ప్రైమ్ ఎడిషన్

   07-06-2021


2021 లో ఆధిపత్యం చెలాయించే టాప్ 10 ఐటి కోర్సులు

2021 లో ఆధిపత్యం చెలాయించే టాప్ 10 ఐటి కోర్సులు

   06-06-2021


ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖాతాకు ట్విట్టర్ బ్లూ బ్యాడ్జిని తొలగించింది.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖాతాకు ట్విట్టర్ బ్లూ బ్యాడ్జిని తొలగించింది.

   05-06-2021


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle