newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

ఆకర్షణీయమైన ధరకే ఇన్ఫినిక్స్ హాట్ 10 మొబైల్

23-10-202023-10-2020 21:51:33 IST
Updated On 24-10-2020 12:55:43 ISTUpdated On 24-10-20202020-10-23T16:21:33.819Z23-10-2020 2020-10-23T16:21:28.519Z - 2020-10-24T07:25:43.873Z - 24-10-2020

ఆకర్షణీయమైన ధరకే ఇన్ఫినిక్స్ హాట్ 10 మొబైల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఇన్ఫినిక్స్ హాట్ 10 (Infinix Hot 10) మొబైల్ ను భారత్ లో లాంఛ్ చేశారు. 4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజీ వేరియంట్ ను భారత్ లో సెప్టెంబర్ 29 మధ్యాహ్నం 12 గంటల నుండి అమ్మకానికి ఉంచనున్నారు. ఇన్ఫినిక్స్ హాట్ 10 మొబైల్ ఫోన్ కు 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. MediaTek Helio G70 SoC తో పాటూ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. నాలుగు రంగుల్లో.. అంబర్ రెడ్, మూన్ లైట్ జేడ్, అబ్సీడియన్ బ్లాక్, ఓషియన్ వేవ్ రంగుల్లో లభించనుంది.  

ఇన్ఫినిక్స్ హాట్ 10 4జీబీ ర్యామ్+64 జీబీ వేరియంట్ ధర: 

4జీబీ ర్యామ్+64 జీబీ మొబైల్ ను అక్టోబర్ 29న ఫ్లిప్ కార్ట్ లో అమ్మకానికి ఉంచనున్నారు. 8999 రూపాయలకు ఈ ఫోన్ ను అమ్మనున్నారు. కొన్ని బ్యాంకుల కార్డుల మీద మరిన్ని ఆఫర్లు లభించనున్నాయి. 

6జీబీ ర్యామ్+128 జీబీ వేరియంట్ ను 9999 రూపాయలకు అందుబాటులోకి ఉంచనున్నారు. 

ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్రత్యేకతలు: 

ఇన్ఫినిక్స్ హాట్ 10 మొబైల్ కు 6.78-inch HD+ (720x1,640 pixels) ఐపీఎస్ డిస్ప్లే ఉంచారు. octa-core MediaTek Helio G70 SoC తో పాటూ ARM Mali-G52 GPU కూడా అందుబాటులో ఉంది. 16 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా ఉంది. 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. 5200 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటూ 18W ఛార్జింగ్ తో రానుంది. 4G VoLTE, Wi-Fi 802.11 a/b/g/n, Bluetooth v5.0, GPS/ A-GPS, USB, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఉంది. ఈ మొబైల్ బరువు 204 గ్రాములు.   


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle