newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

4 యాప్స్ తీసిన గూగుల్ ప్లేస్టోర్.. ఉంటే మీరూ తీసేయండి.. లేదంటే డ‌బ్బు మాయం..!

18-11-202018-11-2020 08:15:37 IST
Updated On 18-11-2020 08:20:45 ISTUpdated On 18-11-20202020-11-18T02:45:37.228Z18-11-2020 2020-11-18T02:45:32.762Z - 2020-11-18T02:50:45.671Z - 18-11-2020

4 యాప్స్ తీసిన  గూగుల్ ప్లేస్టోర్.. ఉంటే మీరూ తీసేయండి.. లేదంటే డ‌బ్బు మాయం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అల‌ర్ట్ అల‌ర్ట్. కాస్త మీ ఫోన్ లో ఉన్న యాప్ లు చెక్ చేసుకోండి. ఏదో హ‌డావిడిగా డౌన్ లోడ్ చేసి ఉండొచ్చు. వాడినా వాడ‌కున్నా అలా ప‌డి ఉందేమో చెక్ చేసుకోండి. మీకు తెలీకుండా మీ ఫ్యామిలీలో ఎవ‌రైనా డౌన్ లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఉండొచ్చు. తెలీక పిల్ల‌లు అయినా ఇన్ స్టాల్ చేసి ఉండొచ్చేమో. చెక్ చేసుకోండి. లేదంటే మీ డ‌బ్బులు మాయం. కాక‌పోతే.. అప్పులు పాలైనా అవుతారు. జ‌ర భ‌ద్రం.

మామూలుగా అయితే గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ లు ఉన్నాయంటే.. సేఫ్ అనుకుంటారు జ‌నం. వాళ్లు ఎన్నో ర‌కాలుగా చెక్ చేసి.. ప్లే స్టోర్ లో పెడ‌తారు అని.. సింపుల్ గా ఇన్ స్టాల్ చేసుకుంటారు. కొన్ని కొన్ని సార్లు వాళ్లు కూడా హ‌డావిడిగా పెట్టేయొచ్చు. త‌ర్వాత యాప్ లు రూల్స్ బ్రేక్ చేశాయ‌ని తీసేయొచ్చు. ఇప్పుడు కూడా అదే జ‌రిగింది. రూల్స్ బ్రేక్ చేస్తున్నాయ‌ని.. యాప్ లు వాడేవాళ్ల‌కి న‌ష్టం అని.. నాలుగు యాప్ లు తీసేసింది గూగుల్ ప్లే స్టోర్. అవి కూడా అన్నీ మ‌నీ రిలేటెడ్ యాప్ లే. లోన్ లు ఇస్తూ.. జ‌నం డ‌బ్బులు గుంజే ప్లాన్స్ ఏవో చేస్తున్నాయ‌ట‌. అందుకే.. డిలీట్ చేసింది గూగుల్. 

మ‌రి ఆ యాప్ లు ఏంటీ అంటారా.. ఒక‌టి ఓకే క్యాష్, రెండో గో క్యాష్, మూడు ఫ్లిప్ క్యాష్, నాలుగు స్నాప్ ఇట్ లోన్.. ఇవి రూల్స్ బ్రేక్ చేస్తున్నాయ‌ని తీసేసింది గూగుల్. మీరు కూడా అర్జంట్ గా డిలీట్ చేసేయండి.

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

   12-05-2021


టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

   09-05-2021


Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

   07-05-2021


కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

   03-05-2021


వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

   29-04-2021


OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

   26-04-2021


వ్యాక్సిన్ కు సిద్ధం కండి..  18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

వ్యాక్సిన్ కు సిద్ధం కండి.. 18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

   23-04-2021


థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   22-04-2021


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle