newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

గూగుల్ పిక్సెల్ 4ఏ సేల్ మొదలైంది..!

16-10-202016-10-2020 09:57:16 IST
Updated On 16-10-2020 10:27:23 ISTUpdated On 16-10-20202020-10-16T04:27:16.031Z16-10-2020 2020-10-16T04:27:11.901Z - 2020-10-16T04:57:23.835Z - 16-10-2020

గూగుల్ పిక్సెల్ 4ఏ సేల్ మొదలైంది..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భారత్ లో గూగుల్ పిక్సెల్ 4ఏ సేల్ మొదలైంది. గత వారంలో గూగుల్ పిక్సెల్ 4ఏ మొబైల్ ను భారత్ లో లాంఛ్ చేశారు. గూగుల్ పిక్సెల్ 3ఏ ద్వారా స్మార్ట్ ఫోన్ అభిమానులను ఆకర్షించిన గూగుల్ సంస్థ ఆ మొబైల్ తర్వాత గూగుల్ పిక్సెల్ 4ఏ ను తీసుకుని వచ్చింది. హోల్ పంచ్ డిస్ప్లే తో ఈ మొబైల్ ఫోన్ వచ్చింది. స్క్వేర్ షేప్ కెమెరా మోడల్ తో రాబోతోంది. HDR+ Portrait Mode తో ఈ మొబైల్ ఫోన్ వచ్చింది. దీని ద్వారా ఫోటోలు బాగా వస్తాయని అంటున్నారు. మొబైల్ ద్వారా ఫోటోలు తీసుకోవడంలో సరికొత్త అనుభూతిని ఈ మొబైల్ ఫోన్ తీసుకుని వస్తుందని సంస్థ చెబుతోంది. 

గూగుల్ పిక్సెల్ 4ఏ సేల్ భారత్ లో మొదలైంది: 

భారత్ లో గూగుల్ పిక్సెల్ 4ఏ మొబైల్ ఫోన్ సేల్స్ ను మొదలు పెట్టారు. 6జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఉన్న మొబైల్ ఫోన్ ధరను 31,999 రూపాయలుగా నిర్ణయించారు. ఈ మొబైల్ ఫోన్ కేవలం ఒకే కలర్ తో 'నలుపు రంగు' తో వచ్చింది. ఫ్లిప్ కార్ట్ సైట్ లో ఈ మొబైల్ అమ్మకానికి ఉంచారు. గూగుల్ పిక్సెల్ 4ఏ మీద 2000 రూపాయలు డిస్కౌంట్ ను ఇస్తూ ఉండడంతో 29999 రూపాయలకు ఈ మొబైల్ ను సొంతం చేసుకోవచ్చు. ఎస్.బి.ఐ. కష్టమర్లకు ప్రత్యేకంగా 10 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తూ ఉంది. 

గూగుల్ పిక్సెల్ 4ఏ ప్రత్యేకతలు: 

గూగుల్ పిక్సెల్ 4ఏ ఆండ్రాయిడ్ 10 మీద పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 11కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే  5.81-inch full-HD+ (1,080x2,340 pixels) OLED తో వచ్చింది. octa-core Qualcomm Snapdragon 730G SoC ప్రాసెసర్ తో 6జీబీ  LPDDR4x RAM తో వచ్చింది. 12 మెగా పిక్సెల్ కెమెరా సెన్సార్ తో పాటూ ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అందుబాటులో ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటూ 128 జీబీ ఆన్ బోర్డు స్టోరేజీ సదుపాయం ఉంది. అయితే మైక్రో ఎస్.డి. కార్డుతో మెమొరీని పెంచుకునే సదుపాయం ఇవ్వలేదు. కనెక్టివిటీ విషయంలో 4జీ వోల్ట్, వై-ఫై, బ్లూ టూత్, యు.ఎస్.బి. టైప్ సి పోర్టు ఉంది. మొబైల్ ఫోన్ వెనుక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. 3140 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఈ మొబైల్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది.  

 

నోకియా వైర్ లెస్ హెడ్ ఫోన్స్ వచ్చేశాయి.. ధర ఎంతంటే

నోకియా వైర్ లెస్ హెడ్ ఫోన్స్ వచ్చేశాయి.. ధర ఎంతంటే

   11 hours ago


4జీ తో రాబోతున్న నోకియా ఫోన్లు ఇవే.. ధర ఎంతంటే..!

4జీ తో రాబోతున్న నోకియా ఫోన్లు ఇవే.. ధర ఎంతంటే..!

   12 hours ago


నిజమే.. చంద్రుడిపై 4జీ నెట్వర్క్

నిజమే.. చంద్రుడిపై 4జీ నెట్వర్క్

   14 hours ago


 ఆండ్రాయిడ్ ఫోన్లలోకి వచ్చేసిన గూగుల్ అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్..!

ఆండ్రాయిడ్ ఫోన్లలోకి వచ్చేసిన గూగుల్ అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్..!

   19-10-2020


19 నిమిషాల్లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫుల్.. షియోమీ వైర్ లెస్ ఛార్జింగ్

19 నిమిషాల్లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫుల్.. షియోమీ వైర్ లెస్ ఛార్జింగ్

   19-10-2020


 మారుతి సుజుకి జిమ్ని.. రోడ్డు మీద సవారీ

మారుతి సుజుకి జిమ్ని.. రోడ్డు మీద సవారీ

   19-10-2020


2 వేల 500 కే బ్రాండెడ్ 5 జీ ‌స్మార్ట్ ఫోన్

2 వేల 500 కే బ్రాండెడ్ 5 జీ ‌స్మార్ట్ ఫోన్

   18-10-2020


మరోసారి మొబైల్ రంగంలో 'మైక్రోమ్యాక్స్' మెరుపులు చూస్తామా..?

మరోసారి మొబైల్ రంగంలో 'మైక్రోమ్యాక్స్' మెరుపులు చూస్తామా..?

   17-10-2020


అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తప్పు చేశాయా..?

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తప్పు చేశాయా..?

   17-10-2020


అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలైంది.. భారీ ఆఫర్లు వాటి మీదనే..!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలైంది.. భారీ ఆఫర్లు వాటి మీదనే..!

   17-10-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle