newssting
Radio
BITING NEWS :
రెండ్రోజుల్లో రామతీర్థానికి రానున్న విగ్రహాలు. టీటీడీ ఆధ్వర్యంలో సుందరంగా తయారవుతున్న విగ్రహాలు. * చెన్నైలోని క్రైస్తవ ప్రచారకుడి ఇంటిపై ఐటీ దాడులు. పాల్ దినకరన్ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేస్తున్న అధికారులు. చెన్నై కోయంబత్తూర్ సహా 28 చోట్ల ఐటీ అధికారుల తనిఖీలు. * అమెరికా అధ్యక్షుడి స్థానంలో చివరిసారిగా ప్రసంగించిన ట్రంప్. రాజకీయ హింసను అమెరికా విలువలపై జరిగిన దాడిగా చూడాలన్న ట్రంప్. ప్రజలకు చెప్పిన దానికన్నా ఎక్కువే చేశానని పేర్కొన్న ట్రంప్. * అమెరికా 46వ అధ్యక్షుడిగా నేడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం. ఉపాధ్యక్షురాలిగా అచ్చమైన భారతీయ వనితగా ప్రమాణ స్వీకారం చేయనున్న కమలా హారిస్. * అమరావతి ఉద్యమం చేపట్టి 400 రోజులు అయిన సందర్భంగా గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు సిద్ధమైన దేవినేని ఉమా. గొల్లపూడిలో సభలు, దీక్షలకు అనుమతి లేదన్న పోలీసులు. * అయోధ్య రామమందిర నిర్మాణం కోసం నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకూ విరాళాల సేకరణ. విరాళాల సేకరణ కోసం మిగతా కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసుకున్న బీజేపీ నేతలు. బోరబండ నుంచి విరాళాల సేకరణ ప్రారంభించిన బండి సంజయ్.

గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్

07-12-202007-12-2020 22:05:06 IST
Updated On 08-12-2020 11:25:58 ISTUpdated On 08-12-20202020-12-07T16:35:06.772Z07-12-2020 2020-12-07T16:33:52.822Z - 2020-12-08T05:55:58.763Z - 08-12-2020

గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గూగుల్ మ్యాప్స్ లో మరో కొత్త ఫీచర్ వచ్చి చేరింది. యూజర్లు ఇంతకు ముందు సందర్శించిన ప్రదేశాలకు సులభంగా నావిగేట్ చెయ్యడానికి గూగుల్ మ్యాప్స్ త్వరలో కొత్తగా 'గో' టాబ్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా మనం తరుచుగా వెళ్లే షాపింగ్ మాల్స్, స్కూల్స్, జిమ్ వంటి ప్రదేశాలను పిన్ చేసుకోవచ్చు. దారిలో ఎంత ట్రాఫిక్ ఉంది, ఎంత సమయం పడుతుంది వంటి విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు.

గూగుల్ మ్యాప్స్ లో ఇల్లు, పని చేసే ప్రదేశాలను మాత్రమే సేవ్ చేసుకోవడానికి అనుమతి ఉంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మనం తరుచుగా వెళ్లే ప్రదేశాలను జోడించుకోవచ్చు. ప్రతిసారి ఈ ప్రదేశాల కోసం సెర్చ్ చేయకుండా.. ఈ ఫీచర్ ద్వారా మన వ్యక్తిగత వాహనాలలో, ప్రజా రవాణాలలో ప్రయాణం చేసినప్పుడు ఏ రూట్ లో ప్రయాణిస్తే తొందరగా గమ్యానికి చేరుకుంటామో తెలుసుకునేలా ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న ఎక్స్‌ప్లోర్, సేవ్డ్‌ ట్యాబ్స్‌ ఫీచర్‌ స్థానంలో ఇక మీదట గో ట్యాబ్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ రాబోయే కొన్ని వారాల్లో ఆండ్రాయిడ్ మరియు ఐఓస్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. గూగుల్ మ్యాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. సరికొత్త ఫీచర్లను తీసుకుని వస్తూ ఉంది. స్ట్రీట్ వ్యూ, కమ్యూనిటీ ఫీడ్ వంటి ఫీచర్లను ఇటీవలే తీసుకుని వచ్చింది గూగుల్. 

వాట్సప్ కు భారత్ వార్నింగ్

వాట్సప్ కు భారత్ వార్నింగ్

   18 hours ago


ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ ను ఇకపై అలా కూడా వాడుకోవచ్చట..!

ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ ను ఇకపై అలా కూడా వాడుకోవచ్చట..!

   18-01-2021


ఫేస్‌బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ పిలుపు

ఫేస్‌బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ పిలుపు

   18-01-2021


వాట్సాప్ యూటర్న్.. మే 15 వరకు కొత్త ప్రైవసీ విధానం లేదు

వాట్సాప్ యూటర్న్.. మే 15 వరకు కొత్త ప్రైవసీ విధానం లేదు

   17-01-2021


వాట్సాప్.. వెనకడుగు వేయకతప్పలేదు

వాట్సాప్.. వెనకడుగు వేయకతప్పలేదు

   17-01-2021


వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే

   15-01-2021


ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్

ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్

   14-01-2021


వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు

   13-01-2021


యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్

యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్

   13-01-2021


ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?

ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?

   13-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle