newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

07-05-202107-05-2021 14:09:15 IST
Updated On 08-05-2021 13:45:00 ISTUpdated On 08-05-20212021-05-07T08:39:15.483Z07-05-2021 2021-05-07T08:39:01.460Z - 2021-05-08T08:15:00.609Z - 08-05-2021

Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

గూగుల్ ఈ పేరు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు కీప్యాడ్ మొబైల్స్ లో కూడా గూగుల్ క్రోమ్ ఉంటుంది. గూగుల్ ఈ డిజిటల్ మార్కెటింగ్  కోర్స్ ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులకి ఆన్ లైన్ లో బిజినెస్ ఎలా చేయాలి అనే దానిపై ట్రైనింగ్ కోసం ప్రవేశపెట్టింది. ఈ రోజుల్లో అంతా ఆన్ లైన్ లో బిజినెస్ నడుస్తుండటంతో ఎడ్యుకేట్ చేయడానికి, కనీస అవగాహనా కోసం గూగుల్ ఈ కోర్స్ ఉచితంగా అందుబాటులో ఉంచింది. అలాగే విద్యార్థులు కూడా బేసిక్‌ నాలెడ్జ్‌ కోసం ఈ కోర్స్ ఉపయోగపడుతుంది. ఈ కోర్స్ మొత్తం బేసిక్ ఇంగ్లీష్ లో ఉంటుంది. 

ఈ కోర్స్ లో మొత్తం 26 మోడ్యూల్స్ ఉంటాయి, 40 గంటల కోర్స్ ఇది. ప్రతి మోడ్యూల్ లో మూడు నుంచి ఏడూ వీడియోస్ తో పాటు ప్రతీ వీడియో అర్థమైందో లేదో అని చెక్ యువర్ నాలెడ్జ్‌ అని ప్రశ్నలు కూడా ఉంటాయి. ప్రతి మోడ్యూల్ ఒక అస్సేస్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది. మొత్తం 26 మోడ్యూల్స్ పూర్తి అవగానే ఫైనల్ టెస్ట్ ఉంటుంది. ఫైనల్ టెస్ట్ పూర్తి అవగానే గూగుల్ డిజిటల్ ఆన్ లాక్ పేరుతో ఒక సర్టిఫికెట్ కూడా వస్తుంది.  ఈ సర్టిఫికెట్ ని గూగుల్ తో కలిసి ఇంటరాక్టివ్ అడ్వేర్టైజింగ్ బ్యూరో మరియు ఓపెన్ యూనివర్సిటీ అందిస్తున్నాయి. 

గూగుల్ ఉచిత డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోడానికి ఈ లింక్ క్లిక్ చేయండి. 

https://learndigital.withgoogle.com/digitalunlocked/course/digital-marketing

టెస్లా మోడల్ ఎస్ ప్లాయిడ్‌లోని సైబర్‌పంక్ 2077 'పిఎస్ 5-లెవల్' వద్ద నడుస్తుందా? ఎలోన్ మస్క్ ఏం చెప్పారు?

టెస్లా మోడల్ ఎస్ ప్లాయిడ్‌లోని సైబర్‌పంక్ 2077 'పిఎస్ 5-లెవల్' వద్ద నడుస్తుందా? ఎలోన్ మస్క్ ఏం చెప్పారు?

   12-06-2021

OnePlus Brings Nord CE 5G: వన్‌ప్లస్ లోనే అత్యంత సన్న మొబైల్

OnePlus Brings Nord CE 5G: వన్‌ప్లస్ లోనే అత్యంత సన్న మొబైల్

   11-06-2021

జి మెయిల్ ప్రతిరోజూ 100 మిలియన్ ఫిషింగ్ ప్రయత్నాలను బ్లాక్ చేస్తుంది: గూగుల్

జి మెయిల్ ప్రతిరోజూ 100 మిలియన్ ఫిషింగ్ ప్రయత్నాలను బ్లాక్ చేస్తుంది: గూగుల్

   10-06-2021

హానర్ బ్యాండ్ 6 : 24 గంటల హార్ట్ బీట్ రేట్ మానిటరింగ్, SpO2 సెన్సార్, 10 వర్కౌట్ మోడ్‌లు

హానర్ బ్యాండ్ 6 : 24 గంటల హార్ట్ బీట్ రేట్ మానిటరింగ్, SpO2 సెన్సార్, 10 వర్కౌట్ మోడ్‌లు

   10-06-2021

పబ్జి మొబైల్ లాగిన్ చేస్తుంటే నెట్‌వర్క్ ఎర్రర్ వస్తుందా! .. ఇలా చేయండి

పబ్జి మొబైల్ లాగిన్ చేస్తుంటే నెట్‌వర్క్ ఎర్రర్ వస్తుందా! .. ఇలా చేయండి

   09-06-2021

PUBG Mobile Godzilla vs. Kong: పబ్జి మొబైల్ 1.4 గ్లోబల్ డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయడం ఎలా?

PUBG Mobile Godzilla vs. Kong: పబ్జి మొబైల్ 1.4 గ్లోబల్ డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయడం ఎలా?

   08-06-2021

అంతరిక్షంలో అమెజాన్ బాసు

అంతరిక్షంలో అమెజాన్ బాసు

   08-06-2021

శామ్సంగ్ గెలాక్సీ ఎం 21 ప్రైమ్ ఎడిషన్

శామ్సంగ్ గెలాక్సీ ఎం 21 ప్రైమ్ ఎడిషన్

   07-06-2021

2021 లో ఆధిపత్యం చెలాయించే టాప్ 10 ఐటి కోర్సులు

2021 లో ఆధిపత్యం చెలాయించే టాప్ 10 ఐటి కోర్సులు

   06-06-2021

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖాతాకు ట్విట్టర్ బ్లూ బ్యాడ్జిని తొలగించింది.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖాతాకు ట్విట్టర్ బ్లూ బ్యాడ్జిని తొలగించింది.

   05-06-2021

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle