newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ముఖ్యమంత్రి కుమార్తెను ఆన్ లైన్ లో మోసం చేసిన కేటుగాళ్లను పట్టుకున్న పోలీసులు

15-02-202115-02-2021 22:54:14 IST
Updated On 16-02-2021 10:40:05 ISTUpdated On 16-02-20212021-02-15T17:24:14.589Z15-02-2021 2021-02-15T17:24:03.548Z - 2021-02-16T05:10:05.668Z - 16-02-2021

ముఖ్యమంత్రి కుమార్తెను ఆన్ లైన్ లో మోసం చేసిన కేటుగాళ్లను పట్టుకున్న పోలీసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సైబర్ నేరగాళ్ల మాయలో పడి  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కుమార్తె హర్షితా కేజ్రీవాల్ మోసపోయిన సంగతి దేశ వ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే. కొందరు కేటుగాళ్ల చేతిలో ఆమె మోసపోయినట్లుగా నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఓ ప్రముఖ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా సెకండ్ హ్యాండ్ సోఫాను అమ్మాలనుకుంది హర్షిత. కొద్ది మొత్తంలో ఆమె అకౌంట్ కు డబ్బును ట్రాన్స్ ఫర్ చేసి ఆమెను నమ్మించారు. ఆ తర్వాత ఆమె పంపించిన క్యూఆర్ కోడ్ ను ఉపయోగించి ఆమె అకౌంటులో ఉన్న రూ. 34 వేలను దోచేశారు.

డీల్ ఫైనల్ అయిన తర్వాత అవతలి వ్యక్తులు హర్షిత కేజ్రీవాల్​ మొబైల్​కి ఒక క్యూఆర్ కోడ్ పంపి.. ఆ కోడ్‌ను స్కాన్ చేయగానే మీ అకౌంట్​లో డబ్బు జమ అవుతుందని నమ్మించారు. వాళ్లు చెప్పినట్టే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే.. హర్షిత ఖాతా నుంచి నిందితుని అకౌంట్​కి 34,000రూపాయలు బదిలీ అయింది. దీనిపై పోలీసులకు హర్షిత ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.మొదట ఆమెకు నమ్మకం కల్గించేందుకు వారు కొంత తక్కువ సొమ్మును ఆమె ఖాతాలో డిపాజిట్ చేశారు, ఆ తరువాత రిగ్ చేసిన క్యూ ఆర్ కోడ్ ను వినియోగించి ఆమె అకౌంట్ నుంచి డబ్బును విత్ డ్రా చేశారని  పోలీసులు గుర్తించారు. 

మోసగాళ్లు.. కేజ్రీవాల్ కుమార్తెను కూడా దోచేశారు

ఈ ఘటనను కాస్త సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆ కేటుగాళ్లను పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. సాజిద్, కపిల్, మన్వేంద్ర అనే ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. సోఫాను అమ్ముతున్నట్టు ఆన్ లైన్లో హర్షిత పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో, తనను తాను కస్టమర్ గా పేర్కొన్న ఓ వ్యక్తి... చిన్న మొత్తాన్ని ఆమె అకౌంట్ కు బదిలీ చేస్తూ, బార్ కోడ్ ను స్కాన్ చేయాలని కోరాడు. అతని మాటలను నమ్మిన హర్షిత బార్ కోడ్ ను స్కాన్ చేశారు. ఆ తర్వాత ఆమె అకౌంట్ నుంచి రెండు విడతలుగా రూ. 20 వేలు, రూ. 14 వేలను కొట్టేశారు. భారతదేశంలో సైబర్ నేరాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిపే ఘటన ఇది..! ప్రతి రోజూ ఎన్నో వందల మంది సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతూ ఉన్నారు.   

టెస్లా మోడల్ ఎస్ ప్లాయిడ్‌లోని సైబర్‌పంక్ 2077 'పిఎస్ 5-లెవల్' వద్ద నడుస్తుందా? ఎలోన్ మస్క్ ఏం చెప్పారు?

టెస్లా మోడల్ ఎస్ ప్లాయిడ్‌లోని సైబర్‌పంక్ 2077 'పిఎస్ 5-లెవల్' వద్ద నడుస్తుందా? ఎలోన్ మస్క్ ఏం చెప్పారు?

   12-06-2021


OnePlus Brings Nord CE 5G: వన్‌ప్లస్ లోనే అత్యంత సన్న మొబైల్

OnePlus Brings Nord CE 5G: వన్‌ప్లస్ లోనే అత్యంత సన్న మొబైల్

   11-06-2021


జి మెయిల్ ప్రతిరోజూ 100 మిలియన్ ఫిషింగ్ ప్రయత్నాలను బ్లాక్ చేస్తుంది: గూగుల్

జి మెయిల్ ప్రతిరోజూ 100 మిలియన్ ఫిషింగ్ ప్రయత్నాలను బ్లాక్ చేస్తుంది: గూగుల్

   10-06-2021


హానర్ బ్యాండ్ 6 : 24 గంటల హార్ట్ బీట్ రేట్ మానిటరింగ్, SpO2 సెన్సార్, 10 వర్కౌట్ మోడ్‌లు

హానర్ బ్యాండ్ 6 : 24 గంటల హార్ట్ బీట్ రేట్ మానిటరింగ్, SpO2 సెన్సార్, 10 వర్కౌట్ మోడ్‌లు

   10-06-2021


పబ్జి మొబైల్ లాగిన్ చేస్తుంటే నెట్‌వర్క్ ఎర్రర్ వస్తుందా! .. ఇలా చేయండి

పబ్జి మొబైల్ లాగిన్ చేస్తుంటే నెట్‌వర్క్ ఎర్రర్ వస్తుందా! .. ఇలా చేయండి

   09-06-2021


PUBG Mobile Godzilla vs. Kong: పబ్జి మొబైల్ 1.4 గ్లోబల్ డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయడం ఎలా?

PUBG Mobile Godzilla vs. Kong: పబ్జి మొబైల్ 1.4 గ్లోబల్ డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయడం ఎలా?

   08-06-2021


అంతరిక్షంలో అమెజాన్ బాసు

అంతరిక్షంలో అమెజాన్ బాసు

   08-06-2021


శామ్సంగ్ గెలాక్సీ ఎం 21 ప్రైమ్ ఎడిషన్

శామ్సంగ్ గెలాక్సీ ఎం 21 ప్రైమ్ ఎడిషన్

   07-06-2021


2021 లో ఆధిపత్యం చెలాయించే టాప్ 10 ఐటి కోర్సులు

2021 లో ఆధిపత్యం చెలాయించే టాప్ 10 ఐటి కోర్సులు

   06-06-2021


ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖాతాకు ట్విట్టర్ బ్లూ బ్యాడ్జిని తొలగించింది.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖాతాకు ట్విట్టర్ బ్లూ బ్యాడ్జిని తొలగించింది.

   05-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle