newssting
Radio
BITING NEWS :
పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వింతవ్యాధితో కళ్లు తిరిగి పడిపోతున్న జనం. వింతవ్యాధితో పడిపోయిన 20 మంది బాధితులు, పలువురికి గాయాలు. * లక్షద్వీప్ లో తొలి కరోనా కేసు నమోదు. కోచి నుంచి నౌకలో వచ్చిన కానిస్టేబుల్ కు పాజిటివ్. * అధికార సంప్రదాయాలు, లాంఛనాలకు స్వస్తి పలికిన ట్రంప్. రేపు జో బైడెన్ దంపతులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైట్ హౌస్. * గొల్లపూడిలో హై టెన్షన్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు వెళ్లిన దేవినేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా అరెస్ట్. కోవిడ్ ఆంక్షల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు. దీక్షకు బయల్దేరిన బుద్ధావెంకన్న హౌస్ అరెస్ట్. * నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్. అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు, హై కోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం. * గొల్లపూడిలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. దేవినేని ఉమా ఇంటికెళ్లే దారిలో భారీగా పోలీసుల మోహరింపు.

ఫౌజీ.. లాంఛింగ్ టైమ్ ఆగయా..!

01-12-202001-12-2020 12:07:19 IST
Updated On 01-12-2020 12:22:54 ISTUpdated On 01-12-20202020-12-01T06:37:19.726Z01-12-2020 2020-12-01T06:37:16.311Z - 2020-12-01T06:52:54.789Z - 01-12-2020

ఫౌజీ.. లాంఛింగ్ టైమ్ ఆగయా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత గేమింగ్ రంగంలో పబ్జీ స్థానాన్ని ఏ గేమ్ కూడా పూడ్చలేకపోతోంది. ఆ స్థానంలో మేడ్ ఇన్ ఇండియా గేమ్ గా 'ఫౌజీ' ని తీసుకుని రావాలని భావిస్తూ ఉన్నారు. భారత్-చైనా మధ్య జరిగే పోరు లాంటిది కూడా ఇందులో ఉంటుందని.. భారత భూభాగాలకు సంబంధించిన ప్రాంతాల పేర్లు కూడా ఈ గేమ్ లో పొందుపరిచి ఉంచుతామని ఇప్పటికే గేమింగ్ సంస్థ స్పష్టం చేసింది. కాబట్టి ఈ గేమ్ మీద అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి.

ఎప్పుడెప్పుడా అని గేమింగ్ అభిమానులు ఎదురుచూస్తూ ఉండగా ఎన్‌కోర్‌ గేమ్స్ రూపొందిస్తున్న 'ఫౌజీ' మొబైల్ గేమ్ గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించింది. గేమ్ ఇంకా లాంచ్ అవ్వలేదు. గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం అందుబాటులో ఉంచారు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే దీనిని తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఆపిల్ యాప్ స్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్‌లు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. 'ఫౌజీ' మొబైల్ గేమ్ టీజర్‌లో గాల్వన్ వ్యాలీకి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. భారత్, చైనీస్ బలగాల మధ్య జరిగిన ఘర్షణ, ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందనే అంశాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేశారు. 

సరిహద్దుల్లో భారత్, చైనా మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా సెప్టెంబరులో 117 ఇతర చైనా యాప్ లతో పాటు పబ్జి గేమ్ నిషేదించింది. పబ్జి గేమ్ పై నిషేధం విధించిన రెండు రోజుల తర్వాత 'ఫౌజీ' గేమ్ ని రూపొందిస్తున్నట్లు ఎన్‌కోర్‌ గేమ్స్ ప్రకటించింది. ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం 'భారత్ కే వీర్ ట్రస్టు'కి అందిస్తామని తెలిపింది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దీనికి మద్దతుగా నిలిచారు. 

వాట్సప్ కు భారత్ వార్నింగ్

వాట్సప్ కు భారత్ వార్నింగ్

   6 hours ago


ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ ను ఇకపై అలా కూడా వాడుకోవచ్చట..!

ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ ను ఇకపై అలా కూడా వాడుకోవచ్చట..!

   18-01-2021


ఫేస్‌బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ పిలుపు

ఫేస్‌బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ పిలుపు

   18-01-2021


వాట్సాప్ యూటర్న్.. మే 15 వరకు కొత్త ప్రైవసీ విధానం లేదు

వాట్సాప్ యూటర్న్.. మే 15 వరకు కొత్త ప్రైవసీ విధానం లేదు

   17-01-2021


వాట్సాప్.. వెనకడుగు వేయకతప్పలేదు

వాట్సాప్.. వెనకడుగు వేయకతప్పలేదు

   17-01-2021


వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే

   15-01-2021


ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్

ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్

   14-01-2021


వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు

   13-01-2021


యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్

యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్

   13-01-2021


ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?

ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?

   13-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle