newssting
Radio
BITING NEWS :
పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వింతవ్యాధితో కళ్లు తిరిగి పడిపోతున్న జనం. వింతవ్యాధితో పడిపోయిన 20 మంది బాధితులు, పలువురికి గాయాలు. * లక్షద్వీప్ లో తొలి కరోనా కేసు నమోదు. కోచి నుంచి నౌకలో వచ్చిన కానిస్టేబుల్ కు పాజిటివ్. * అధికార సంప్రదాయాలు, లాంఛనాలకు స్వస్తి పలికిన ట్రంప్. రేపు జో బైడెన్ దంపతులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైట్ హౌస్. * గొల్లపూడిలో హై టెన్షన్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు వెళ్లిన దేవినేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా అరెస్ట్. కోవిడ్ ఆంక్షల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు. దీక్షకు బయల్దేరిన బుద్ధావెంకన్న హౌస్ అరెస్ట్. * నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్. అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు, హై కోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం. * గొల్లపూడిలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. దేవినేని ఉమా ఇంటికెళ్లే దారిలో భారీగా పోలీసుల మోహరింపు.

ఫౌజీ ట్రైలర్ వచ్చేసింది.. గేమ్ వచ్చేదెప్పుడంటే..!

03-01-202103-01-2021 23:11:03 IST
Updated On 04-01-2021 10:01:03 ISTUpdated On 04-01-20212021-01-03T17:41:03.012Z03-01-2021 2021-01-03T17:32:40.935Z - 2021-01-04T04:31:03.054Z - 04-01-2021

ఫౌజీ ట్రైలర్ వచ్చేసింది.. గేమ్ వచ్చేదెప్పుడంటే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొబైల్ ఫోన్ లో ఒకానొకప్పుడు పబ్ జీ గేమ్ ను విపరీతంగా ఆడేశారు. పగలు, రాత్రి అనే  తేడా లేకుండా గేమ్ ను ఆడేశారనుకోండి. అయితే అది కూడా చైనా వాసనలు ఉన్న యాప్ కావడంతో భారత ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసింది. పబ్ జీ గేమ్ కు ప్రత్యామ్నాయంగా ఇప్పటికే పలు గేమ్స్ వచ్చాయి. కానీ పబ్జీ స్థాయికి చేరుకోలేకపోయాయి. ఆ స్థాయికి చేరుకోబోయే గేమ్ ఒకటే ఒకటని. అది 'ఫౌజీ' గేమ్ అని అంటూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ గేమ్ వస్తుందా అని గేమింగ్ ప్రియులు ఎదురుచూస్తూ ఉన్న తరుణంలో ఓ గుడ్ న్యూస్..  ఎన్‌కోర్‌ గేమ్స్ సంస్థ  'ఫౌజీ' గేమ్ ను రూపొందీస్తోంది.. దేశీయ ఎన్‌కోర్‌ గేమ్స్ సంస్థ ‘మేడ్ ఇన్ ఇండియా’ 'ఫౌజీ' గేమ్ ను జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 

అందుకు సంబంధించిన ట్రైలర్ కూడా వైరల్ అవుతూ ఉంది. భారతీయ సైనికులు లడఖ్ లో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ దళాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న దృశ్యాలతో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ గేమ్ యొక్క మొదటి టీజర్ గత సంవత్సరం దసరా రోజున విడుదలైంది. టీజర్ లో కేవలం పోరాటానికి సంబందించిన సమాచారాన్ని మాత్రమే పంచుకుంది.. ఆయుధాలు వంటి చాలా విషయాలను చెప్పలేదు. ట్రైలర్‌లో టైటిల్ ట్రాక్ ‘'ఫౌజీ'’ పేరుతో బాగా రూపొందించారు.

2020 డిసెంబర్‌లో గేమ్ కోసం ఫ్రీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మొదలుపెట్టారు.కేవలం 24 గంటల్లో ఒక మిలియన్ ప్రీ-రిజిస్ట్రేషన్లతో రికార్డు సృష్టించింది. పబ్జి గేమ్ మాదిరిగా కాకుండా 'ఫౌజీ' గేమ్ నిజమైన యుద్ధ సన్నివేశాల అనుభూతిని కలిగిస్తుందని సంస్థ చెబుతూ ఉంది. ఈ గేమ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కావడం విశేషం. భారతీయ వినియోగదారుల కోసమే ఈ గేమ్ ను రూపొందించినట్లు సంస్థ చెబుతోంది. పబ్జీ లాగానే ఫౌజీ కూడా హిట్ అవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. పబ్జీ కూడా రాను రానూ మంచి పేరును సంపాదించుకుంది. యూజర్లకు ఎటువంటి కిక్ ఇవ్వాలో అలాంటి ఎన్నో అంశాలను ఎప్పటికప్పుడు గేమ్ లో యాడ్ చేస్తూ వెళ్ళింది.  ‘'ఫౌజీ'’ కూడా అదే తరహాలోనే వెళ్తే మాత్రమే అనుకున్న స్థాయికి చేరుకుంటుంది.  

వాట్సప్ కు భారత్ వార్నింగ్

వాట్సప్ కు భారత్ వార్నింగ్

   5 hours ago


ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ ను ఇకపై అలా కూడా వాడుకోవచ్చట..!

ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ ను ఇకపై అలా కూడా వాడుకోవచ్చట..!

   18-01-2021


ఫేస్‌బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ పిలుపు

ఫేస్‌బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ పిలుపు

   18-01-2021


వాట్సాప్ యూటర్న్.. మే 15 వరకు కొత్త ప్రైవసీ విధానం లేదు

వాట్సాప్ యూటర్న్.. మే 15 వరకు కొత్త ప్రైవసీ విధానం లేదు

   17-01-2021


వాట్సాప్.. వెనకడుగు వేయకతప్పలేదు

వాట్సాప్.. వెనకడుగు వేయకతప్పలేదు

   17-01-2021


వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే

   15-01-2021


ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్

ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్

   14-01-2021


వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు

   13-01-2021


యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్

యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్

   13-01-2021


ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?

ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?

   13-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle