newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

10-04-202110-04-2021 17:29:28 IST
2021-04-10T11:59:28.540Z10-04-2021 2021-04-10T11:14:28.603Z - - 15-05-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సాధారణంగా ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌ను శుభ్రపర్చడం కాస్త కష్టమైన పని. కానీ ఇప్పుడు కార్డ్‌లాక్స్ మనకోసం ఒక పరిష్కారంతో ముందుకొచ్చింది. మీ వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ని నిమిషాల వ్యవధిలో శుభ్రపర్చే చిన్ని వాషింగ్ మెషిన్‌ను కార్ట్ లాక్స్ తీసుకొచ్చింది. 

సరికొత్తగా మార్కెట్లోకి వచ్చిన కార్ట్ లాక్స్ ఇయర్ బడ్స్ వాషర్ నిజంగానే పేరుకు తగినది. డిపైస్ పై భాగంలో మెత్తటి గుండ్రంగా తిరిగే బ్రష్ అమర్చి ఉంచారు. మీ ఎయిర్ పాడ్స్ లోని మురికిని తొలగించడానికి ఈ బ్రష్ ఉపయోగపడుతుంది. 

AirPods Pro Washing Machine and Dryer Test!? Will They Survive? - YouTube

మీ ఎయిర్ పాడ్స్‌ని క్లీన్ చేసుకోవాలంటే ఇయర్ బడ్స్‌ని బ్యారెల్లోకి అలా డ్రాప్ చేయండి. చుట్టూ తిరిగే సిలిండర్ లాంటి ఈ బ్యారెల్ స్పాంజ్ శరవేగంగా మీ ఇయర్ బడ్స్‌ని పరిశుభ్రం చేసి ఉంచుతుంది.

ఈ చిట్టి పొట్టి వాషింగ్ మెషన్ ఎంత చక్కగా పనిచేస్తుందో కార్డ్ లాక్స్ సంస్థ వివరిస్తోంది. మీ ఇయర్‌ఫోన్లను శుభ్రపర్చాక, అది ఎంత శుభ్రంగా, తేటగా కనిపిస్తుందో మీరు ప్రత్యక్షంగా ఆస్వాదించవచ్చు. సరిగ్గా మీరు మొదట్లో కొన్నప్పుడున్నంత నిగారింపుతో అవి కనిపిస్తాయి. ప్రాథమిక, హైయర్ ఎండ్ విలువ కలిగిన రెండు రకాల ఇయర్ బడ్స్‌నీ ఈ కార్డ్ లాక్స్ ఇయర్ బడ్స్ వాషర్ క్లీన్ చేస్తుందని సంస్థ సగర్వంగా ప్రకటిస్తోంది.

ఇతర వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌తో పోలిస్తే 99 శాతం సామర్థ్యంతో ఈ వాషర్ పనిచేస్తుందని కంపెనీ హామీ ఇచ్చింది. ఈ వాషర్ సమర్థ పనితీరు గురించి కార్డ్ లాక్స్ కంపెనీ వీడియో ద్వారా ప్రదర్శించింది కూడా. దీన్ని యూట్యూబ్ లోచూడవచ్చు. దీని ధర 33 అమెరికన్ డాలర్లు. 2021 జూన్‌లో మార్కెట్లో విడుదలయ్యే నాటికి దీని ధర 39 డాలర్లకు పెరగవచ్చని కార్డ్ లాక్స్ ప్రకటించింది.

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

   12-05-2021

టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

   09-05-2021

Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

   07-05-2021

కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

   03-05-2021

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

   29-04-2021

OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

   26-04-2021

వ్యాక్సిన్ కు సిద్ధం కండి..  18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

వ్యాక్సిన్ కు సిద్ధం కండి.. 18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

   23-04-2021

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   22-04-2021

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle