newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బేజోస్‌ రాజీనామా.. ఆయన స్థానంలో ఆండీ జస్సీ

05-07-202105-07-2021 16:52:15 IST
Updated On 05-07-2021 19:06:55 ISTUpdated On 05-07-20212021-07-05T11:22:15.438Z05-07-2021 2021-07-05T11:21:38.819Z - 2021-07-05T13:36:55.869Z - 05-07-2021

అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బేజోస్‌ రాజీనామా.. ఆయన స్థానంలో ఆండీ జస్సీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెజాన్‌ కొత్త సీఈవోగా ఆండీ జాస్సీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. అమెజాన్‌ సీఈవో కమ్‌ చైర్మన్‌గా ఉన్న జెఫ్‌ బేజోస్‌ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందారు. ఆయన ఈ సోమవారం తన పదవుల నుంచి తప్పుకున్నారు. దీంతో అమెజాన్ కొత్త సీఈవోగా ఆండీ జాస్సీ ఎన్నికయ్యారు. 1994లో అమెరికాలోని ఒక కార్ల షెడ్డులో అమెజాన్‌ ప్రస్థానం మొదలయ్యింది. అటువంటిది జెఫ్‌ బేజోస్‌ ఆధ్వర్యంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్‌ సంస్థగా అమెజాన్ రూపాంతరం చెందింది. కాగా ప్రస్తుతం కొత్త సీఈవోగా ఆండీ జాస్సీ 1997లో అప్పటికే స్టార్టప్‌ స్టేజ్లో ఉన్న అమెజాన్‌లో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా చేరాడు. ఆ తర్వాత జెఫ్‌ బేజోస్‌తో కలిసి పని చేస్తూ కంపెనీనీ ఊహించని ఎత్తులకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌కి హెడ్‌గా ఆండీ జాస్సీ వ్యవహరిస్తున్నారు. 

ఇక కొత్త సీఈవోగా ఆండీ జస్సీకు 61 వేల షేర్లను మంజూరు చేస్తుందని అమెజాన్‌ ప్రకటించింది. దీని విలువ 214 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 1600 కోట్లు) పదేళ్ల కాలానికి ఈ  షేర్లను అతనికి కేటాయించనుంది.  300 మిలియన్ల డాలర్లు విలువైన షేర్లు ఇప్పటికే జాస్పీ సొంతం. అలాగే ఆండీ జస్సీ బేసిక్‌ వేతనం 1,75,000 డాలర్లుగా ( సుమారు కోటి, 30 లక్షల రూపాయలు)  ఉండనుంది. ఇప్పటికే 45.3 మిలియన్లు షేర్లు అతని ఖాతాలోఉన్నాయి. 2020 నాటికి ఆయన పెట్టుబడుల విలువ 41.5 మిలియన్లు డాలర్లు. ప్రపంచం లోనే నంబర్ వన్ ఈ - కామర్స్ సంస్థగా ఎదిగిన అమెజాన్ ఆండీ జస్సీ నేతృత్వంలో మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తుందని కంపెనీ భావిస్తోంది.

భారతదేశంలో ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి

భారతదేశంలో ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి

   a day ago

హోండా 6జీ మోడల్‌తో పాటు డియోలో కొత్త మోడల్స్‌ని పరిచయం చేసిన హోండా కంపెనీ

హోండా 6జీ మోడల్‌తో పాటు డియోలో కొత్త మోడల్స్‌ని పరిచయం చేసిన హోండా కంపెనీ

   19-09-2021

కాలింగ్, ఫోటోలు మరియు నావిగేషన్ ఫీచర్లతో షియోమి స్మార్ట్ గ్లాసెస్

కాలింగ్, ఫోటోలు మరియు నావిగేషన్ ఫీచర్లతో షియోమి స్మార్ట్ గ్లాసెస్

   14-09-2021

బ్యాటరితో కూడా హీరో స్ప్లెండ‌ర్ బైక్ నడుప వచ్చు..

బ్యాటరితో కూడా హీరో స్ప్లెండ‌ర్ బైక్ నడుప వచ్చు..

   07-09-2021

అమెజాన్ లో ఉద్యోగాల జాతర.. ప్రపంచ వ్యాప్తంగా 55,000 ఉద్యోగాలు

అమెజాన్ లో ఉద్యోగాల జాతర.. ప్రపంచ వ్యాప్తంగా 55,000 ఉద్యోగాలు

   02-09-2021

మార్కెట్లోకి మరో కొత్త ఈ స్కూటర్‌.. ఇది చాలా స్మార్ట్ సుమీ..

మార్కెట్లోకి మరో కొత్త ఈ స్కూటర్‌.. ఇది చాలా స్మార్ట్ సుమీ..

   25-08-2021

గుడ్ న్యూస్... ఇకపై వ్యాక్సిన్ స్లాట్‌లను ఇప్పుడు వాట్సాప్‌లో బుక్ చేసుకోవచ్చు

గుడ్ న్యూస్... ఇకపై వ్యాక్సిన్ స్లాట్‌లను ఇప్పుడు వాట్సాప్‌లో బుక్ చేసుకోవచ్చు

   24-08-2021

త్వరలో ఓలా ఎలక్ట్రిక్‌ కార్లు కూడా.. భవీష్‌ అగర్వాల్‌ వెల్లడి..

త్వరలో ఓలా ఎలక్ట్రిక్‌ కార్లు కూడా.. భవీష్‌ అగర్వాల్‌ వెల్లడి..

   22-08-2021

స్టార్ట్ అప్, స్మాల్ బిజినెస్ వారికి పేస్ బుక్ బంపర్ ఆఫర్

స్టార్ట్ అప్, స్మాల్ బిజినెస్ వారికి పేస్ బుక్ బంపర్ ఆఫర్

   20-08-2021

కంపెనీ దశనే మార్చేసిన ఓలా ఎలక్ట్రిక్‌ బైక్స్‌

కంపెనీ దశనే మార్చేసిన ఓలా ఎలక్ట్రిక్‌ బైక్స్‌

   19-08-2021

ఇంకా

Newssting

 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle