newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వాటిలో సమస్యలా.. కొత్తవి ఇవ్వడం లేదా ఉచితంగా పరిష్కరించనున్న యాపిల్

31-10-202031-10-2020 19:08:49 IST
Updated On 02-11-2020 12:56:15 ISTUpdated On 02-11-20202020-10-31T13:38:49.301Z31-10-2020 2020-10-31T13:38:10.634Z - 2020-11-02T07:26:15.751Z - 02-11-2020

వాటిలో సమస్యలా.. కొత్తవి ఇవ్వడం లేదా ఉచితంగా పరిష్కరించనున్న యాపిల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
 యాపిల్ ఎయిర్ పోడ్స్ ప్రోలో ఇటీవల సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. సౌండ్ పరంగా సమస్యలు వస్తున్నాయని చాలా మంది వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. ఈ విషయాన్ని యాపిల్ సంస్థ కూడా ధృవీకరించింది. తక్కువ శాతంలో యాపిల్ ఎయిర్ పోడ్స్ ప్రో యూనిట్లలో సౌండ్ సమస్యలు వచ్చాయని స్పష్టం చేసింది. సమస్య తలెత్తిన యూనిట్లు అక్టోబర్ 2020 కంటే ముందు తయారు చేసినవని యాపిల్ సంస్థ తెలిపింది. సమస్యలు తలెత్తాయని చెబుతున్న యూజర్ల కోసం యాపిల్ ప్రత్యేకమైన సర్వీస్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేసింది. యాపిల్ ఎయిర్ పోడ్స్ ప్రోలో సమస్యలు తలెత్తుతూ ఉన్నట్లయితే తమను సంప్రదించాలని కోరింది. అందులో ఉన్న సమస్యను పరిష్కరించడం కానీ.. వాటి స్థానంలో కొత్తవి ఇవ్వడం కానీ జరుగుతుందని యాపిల్ సంస్థ స్పష్టం చేసింది. దీని కోసం యాపిల్ సంస్థ ఎటువంటి ఫీజులు వసూలు చేయదని తెలిపింది.   

ఈ ప్రోగ్రాం కోసం యాపిల్ సంస్థ ప్రత్యేకమైన పేజీని కూడా ఏర్పాటు చేసింది. యాపిల్ ఎయిర్ పోడ్స్ ప్రోలో ఎటువంటి సమస్యలు తలెత్తినా సంప్రదించాలని తెలిపింది. యాపిల్ ఎయిర్ పోడ్స్ ప్రో ను కొన్న రెండు సంవత్సరాల వరకూ ఈ సదుపాయం అందుబాటులో ఉండనుంది. యాపిల్ ఎయిర్ పోడ్స్ ప్రో యూనిట్లలో క్రాక్లింగ్ సౌండ్, స్టాటిక్ సౌండ్స్ వస్తూ ఉన్నాయి. శబ్దం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ, వ్యాయామం చేస్తున్న సమయంలోనూ, ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో ఈ సౌండ్ పరమైన సమస్యలు తలెత్తుతూ ఉండడంతో యూజర్లు ఈ విషయాన్ని యాపిల్ దృష్టికి తీసుకుని వచ్చింది. దీంతో యాపిల్ దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టింది. 

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

Google Pay: గూగుల్ పే గుడ్‌న్యూస్.. అమెరికా నుంచి కూడా డబ్బులు పంపించుకోవచ్చు

   12-05-2021


టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

టెన్షన్ పెట్టిన చైనా రాకెట్.. ఎక్కడ కూలిపోయిందంటే..!

   09-05-2021


Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

Google Digital Marketing Cource: గూగుల్ ఉచితంగా గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, సర్టిఫికెట్

   07-05-2021


కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

కో విన్ వెబ్ సైటులో నమోదైతేనే వ్యాక్సిన్

   03-05-2021


వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.. కష్టాలు ఎన్నో..!

   29-04-2021


OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

OnePlus: వన్ ప్లస్ 8 ప్రో, 9 ప్రో ఏది బెటర్

   26-04-2021


వ్యాక్సిన్ కు సిద్ధం కండి..  18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

వ్యాక్సిన్ కు సిద్ధం కండి.. 18 ఏళ్ళు పైబడిన వారికి 28 నుంచి రిజిస్ట్రేషన్

   23-04-2021


థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   22-04-2021


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle